లైఫ్స్టైల్
Budhwar Puja: నేడే ఫాల్గుణ బుధవారం, ఈ రోజు గణపతికి ఈ పూజ చేస్తే అప్పుల బాధ పోయి, కోటీశ్వరులు అయ్యే అవకాశం..
kanhaబుధవారం నాడు నియమ నిబంధనల ప్రకారం గజాననుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. భగవంతుడు భోలేనాథ్ దయతో మనిషి దుఃఖం మరియు బాధల నుండి విముక్తి పొందుతాడు.
Damage to Organs With Covid: కరోనా సోకిన వారిలో ఏడాది తర్వాత అవయువాలు డ్యామేజి, షాకింగ్ విషయాలను వెల్లడించిన బ్రిటీష్ పరిశోధకులు
Hazarath Reddyమూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీర్ఘకాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు కరోనా బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ రోగులను ఇంకా వెంటాడుతున్నాయి.
International Women’s Day 2023: హ్యాపీ ఉమెన్స్ డే మెసేజెస్ తెలుగులో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం
Hazarath Reddyమహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
International Women's Day Telugu Quotes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం
International Women's Day Telugu Messages: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేసెజెస్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
International Women's Day Telugu wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా మహిళా లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు
Adenovirus in WB: అడెనోవైరస్‌ కల్లోలం, చిన్న పిల్లలు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Hazarath Reddyపశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని అడెనోవైరస్‌ వణికిస్తోంది. దీంతో పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
H3N2 Influenza vs COVID-19: కరోనాకు కొత్త వైరస్‌కు మధ్య తేడాలు ఇవే, దగ్గు అదే పనిగా వస్తుంటే ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా సోకినట్లే, ఓ సారి లక్షణాలు తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో కొత్త వైరస్‌ దడ పుట్టిస్తోంది. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ వైరస్ దెబ్బకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే సోకింది ఆ వ్యాధేనా లేక కరోనా అనేది (H3N2 influenza vs COVID-19) చాలా మంది అయోమయంలో పడుతున్నారు.
H3N2 Virus Hits India: దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి జ్వరం, జలుబు దగ్గు లక్షణాలు, H3N2 వైరస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి, యాంటీబయాటిక్స్ వాడొద్దని వైద్యులు హెచ్చరిక
Hazarath Reddyవేసవి కాలం వచ్చేస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇద్దరిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. దేశంలో చాలామంది వైరల్ దగ్గు, శ్వాస ఆడకపోవడం, తుమ్ములను ఎదుర్కొంటున్నారు.ఉత్తర భారతదేశంలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కువ ఫ్లూ కేసులు (H3N2 Virus Hits India) నమోదయ్యాయి.
'Holi Kab Hai': హోలీ పండగ ఎప్పుడు, మార్చి 7నా లేక 8నా, అయోమయంలో ప్రజలు, క్లారిటీ ఇస్తూ Twitterలో షేర్ చేసిన Google India
Hazarath Reddyఅందరూ ఈసారి 'హోలీ కబ్ హై' అని అడుగుతున్నారు. హోలీ మార్చి 7నా లేక మార్చి 8నా అనే విషయంలో ప్రజలు అయోమయంలో పడ్డారు. హోలీ 2023 తేదీ గురించి వినియోగదారుల గందరగోళాన్ని చూపే పోస్ట్‌ను Google India Twitterలో షేర్ చేసింది.
Influenza Virus H3N2: కరోనా కన్నా వేగంగా విజృంభిస్తున్న కొత్త వైరస్, గొంతు నొప్పి,దగ్గు,శరీర నొప్పులు, ముక్కు కారడంతో పాటు జ్వరం H3N2 వైరస్‌ లక్షణాలు
Hazarath Reddyకరోనా నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు మరో వైరస్ వణుకిస్తోంది. దేశంలో ప్రమాదకరస్థాయిలో ఈ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు నిపుణులు.
Holi 2023 Wishes: హోలీ శుభాకాంక్షలు ఈ కోట్స్‌తో చెప్పేద్దామా, మిత్రులకు, కుటుంబసభ్యులకు పంపేందుకు బెస్ట్ వాట్సప్ హోలీ మెసేజెస్, స్టిక్కర్స్ మీకోసం..
Hazarath Reddyహోలీ (Happy Holi) పండుగ అంటే రంగులు చల్లుకోవడం.. కోలాటం ఆటలు.. గ్రామాల్లో అయితే రెండు కర్రలు(కోలలు) పట్టుకుని ఒక్కో గ్యాంగ్ (కొంతమంది పిల్లలు) ఊరంతా తిరుగుతూ పాటలు పాడి.. తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు. ఆ వచ్చిన అమౌంట్తో హోలీ పండుగనాడు కావాల్సిన రంగులు తెచ్చుకుని సంబురాలు చేసుకుంటారు.
Holi Messages in Telugu: హోలీ పండుగ శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు హోలీ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyభారత సంతతికి చెందిన ప్రజలు హోలీ పండుగను వైభవంగా జరుపుకుంటారు.అమెరికాలో హోలీ వేడుక ప్రత్యేకంగా వారాంతాల్లో నిర్వహించబడుతుంది, ఇక్కడ భారతీయులందరూ కలిసి ఈ రంగుల పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈసారి భారతదేశంలో మార్చి 8న హోలీ జరుపుకోనున్నారు.
Holi Wishes in Telugu: హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyభారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా హోలీని ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుకునే పెద్ద సంఖ్యలో భారతీయులు అమెరికాలో ఉన్నారు. అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాల క్యాంపస్‌లలో కూడా హోలీని జరుపుకుంటారు.
Astrology: హోలీ తర్వాత ఈ 2 రాశుల వారికి కష్టాలు పెరగవచ్చు, ధన నష్టం జరిగే అవకాశాలున్నాయి, జాగ్రత్త
kanhaమార్చి 12న, మేషరాశిలో శుక్రుడు , రాహువు కలయిక ఏర్పడబోతోంది. వీరి ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. కానీ 3 రాశిచక్ర గుర్తులు ఉన్నాయి, ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.
Aspirin-Heart Attack: గుండెపోటు వస్తే ఆస్పిరిన్ కాపాడుతుందా, అసలు డాక్టర్లు ఏమంటున్నారు, ప్రముఖ డాక్టర్ యనమదల మురళీ కృష్ణ విశ్లేషణాత్మక కథనం చదవండి
Hazarath Reddyఒక మాదిరి నుండి తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారిలో అనేక సమస్యలు దీర్ఘకాలం వేధిస్తుండడం మనకు తెలిసిందే. తీవ్రమైన నిస్సత్తువ, ఒంటి నొప్పులు, ఆయాసం, గుండె దడ, ఎంతకూ తగ్గని దగ్గు ఇలా అనేక రకాల సమస్యలతో... కోవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
Health Tips: గుండెపోటు అంటే ఏమిటీ, లక్షణాలు ఎలా ఉంటాయి, అస్పిరిన్ మాత్ర హార్ట్ ఎటాక్‌ ను నియంత్రించగలుగుతుందా, గుండెపోటు వస్తే ఏం చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఈ మధ్య ఎక్కడ చూసిన గుండెపోటు వార్తలు వణికిస్తున్నాయి. యువత దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు గుండెపోటు బారీన పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు గుండె పోటు (heart attack) అంటే ఏమిటో చాలామందికి క్లుప్తంగా తెలియకపోవచ్చు.
Astrology: నేటి నుంచి కుంభరాశిలో శనిగ్రహం సంచారంతో ఈ రాశులకు అదృష్టం ప్రారంభం,
kanhaశనిగ్రహం మార్చి 06, 2023 రాత్రి 11.36 గంటలకు కుంభరాశిలో ఉదయిస్తుంది. శని దేవుడి తన స్థితి నుండి బయటకు వచ్చి కుంభరాశిలో ఆవిర్భవిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి.
Shab e-Barat Wishes: చేసిన పాపాలను క్షమించమని అల్లాహ్‌ను హృదయపూర్వకంగా అడిగే రోజు, షబ్-ఎ-బరాత్ మెసేజెస్ తెలుగులో, ముస్లిం మిత్రులకు ఈ కోట్స్ ద్వారా విషెస్ చేప్పేయండి
Hazarath Reddyషబ్-ఎ-బరాత్ ముస్లిం సమాజం ప్రధాన పండుగలలో ఒకటి. ఇది ఆరాధన రాత్రి. ఈ ఏడాది మార్చి 7న దేశవ్యాప్తంగా షబ్-ఎ-బారాత్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ చంద్రుని దర్శనం మీద ఆధారపడి ఉంటుంది.
Insomnia: మధుమేహం, నిద్రలేమి ఈ రెండూ ఉన్నవారు త్వరగా హార్ట్ ఎటాక్‌కు గురవుతారు, నిద్రలేమితో ఉన్న వారికే గుండెపోటు ఎక్కువని చెబుతున్న కొత్త అధ్యయనం
Hazarath Reddyఅమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ యొక్క వార్షిక సైంటిఫిక్‌లో సమర్పించబడిన కొత్త పరిశోధన ప్రకారం, సగటు తొమ్మిదేళ్ల ఫాలో-అప్ సమయంలో నిద్ర రుగ్మత లేని వారితో పోలిస్తే నిద్రలేమితో (Insomnia) బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే అవకాశం 69% ఎక్కువ.