Lifestyle
Harnaaz Sandhu as Miss Universe: విశ్వ సుందరిగా భారత ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత ఇండియాకు మిస్‌ యూనివర్స్‌ కిరీటం
Hazarath Reddy130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.
Miss Universe 2021: విశ్వ సుందరిగా హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం, ఇటీవలే లివా మిస్‌ దివా యూనివర్స్‌గా నిలిచిన పంజాబ్ సుందరి, హర్నాజ్ కౌర్ సంధుపై ప్రత్యేక కథనం
Hazarath Reddy130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.
Oversleeping Side Effects: అతిగా అదే పనిగా నిద్రపోతున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, అసలు సంగతి ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Krishnaఆరోగ్యవంతమైన మనుషులకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ నిద్ర అవసరం. దీర్ఘకాలం పాటు అంతకు మించి నిద్ర పోయిన వారు అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.
Black Rice Benefits: నల్ల బియ్యం ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న అద్భుతమైన బియ్యం ఇదే, డయాబెటిస్, బీపీ దూరం..
Krishnaనల్ల బియ్యంలో ఉండే ఆంధోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇవి మహిళలలో వచ్చే క్యాన్సర్ (Cancer) ను అడ్డుకొంటుంది అని పలు అధ్యయనాల్లో తేలింది.
Guava Benefits: జామకాయ తింటున్నారా, అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే, మలబద్ధకానికి జామకాయే దివ్య ఔషధం..
Krishnaడైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. ఒక జామ పండుని తింటే రోజుకు అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది.
Drinking Water: మంచి నీళ్లను ఇలా తాగితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా రోగాలు మాయం అవుతాయి...
Krishnaఆరోగ్యమే మహాభాగ్యం. ఆధునిక జీవన విధానంలో విలువైన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. 120 రోగాలకు దూరంగా ఉండాలంటే ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు. అవేమిటో తెలుసుకుందాం..
Tomato Price Hike: చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు, కిలో రూ. 100కు పైమాటే.. వరదలతో పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంటలు
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, వరదల కారణంగా రవాణా కష్టతరంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా (Tomato Price Hike) పెరిగాయి. తిరువనంతపురంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన చలాలో టమోటాల టోకు ధర కిలో ₹120కి ( Rs 120 per KG) చేరుకుంది. కూరగాయలు ప్రధాన సరఫరాదారులు కర్ణాటక మరియు తమిళనాడురాష్ట్రాలే ..
Garlic Milk Benefits: చలికాలంలో జలుబును తరిమికొట్టాలంటే వెల్లుల్లి పాలు తాగాల్సిందే, గార్లిక్ మిల్క్ తయారీ విదానం, వెల్లుల్లి ఉపయోగాలు ఓ సారి చూద్దాం
Hazarath Reddyరానున్నది చలికాలం..ఈ కాలంలో జలుబు దగ్గు చాలామందిని వేధిస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరినీ ఈ జలుబు పీడిస్తూ ఉంటుంది. అయితే దీని నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి వెల్లుల్లి పాలు (Garlic Milk Benefits) ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
What Is the Side Effects of Papaya: బొప్పాయి పండును వీళ్లు తింటే ఎంతో ప్రమాదం తెలుసా, దూరంగా ఉండండి..
Krishnaమలబద్ధకం లేదా కాలేయ సమస్యను నయం చేయడానికి బొప్పాయిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ బొప్పాయి తినడం వల్ల శరీరానికి హానితోపాటు మేలు కూడా జరుగుతుందని మీకు తెలుసా.
Disadvantages of Sanitizers: ఎడా పెడా సానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారా, అయితే జరిగే అనర్థాలు ఇవే..
Krishnaకొంతమంది శానిటైజర్‌ వాడకాన్ని ఓ అలవాటుగా చేసుకోగా.. మరికొంత మంది మాత్రం వాటికి బానిసవుతున్నారు. సులువైన పని కావటంతో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే శానిటైజర్లను మనం వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.
Chewing gum For Corona: కరోనా సోకే చాన్స్ ను దాదాపు తగ్గించేలా చూయింగ్ గమ్ తయారీ, అమెరికా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..
KrishnaSARS-CoV-2 వైరస్‌కు 'ఉచ్చు'లా పనిచేసి, కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే మొక్కల నుంచి తయారైన ప్రొటీన్‌తో కూడిన చూయింగ్‌గమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
Foods For Libido: ఈ ఫుడ్స్ మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఇక వయాగ్రా లాంటి టాబ్లెట్లు అవసరం లేదు, రాత్రంతా జాగారమే...
Krishnaసెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి.
Google Doodle: పిజ్జా దినోత్సవం, ప్రసద్ధ వంటకం పిజ్జా డే సందర్భంగా డూడుల్ ద్వారా గూగుల్ సెలబ్రేషన్స్, తన వెబ్ పేజీలో పిజ్జా గేమ్ ను పొందుపరిచిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం
Hazarath ReddyGoogle Doodle ఇటాలియన్ మూలానికి చెందిన అత్యంత ప్రసిద్ధ వంటకాల్లో ఒకటైన పిజ్జాను డూడుల్‌లో ఇంటరాక్టివ్ మరియు యానిమేషన్ గేమ్‌తో జరుపుకుంటుంది. మీరు దీన్ని మీరే ల్యాప్‌టాప్, PC లేదా మీ మొబైల్ ఫోన్‌లలో ప్లే చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ పిజ్జా డూడుల్ ముక్కలను వర్చువల్‌గా కట్ చేసి తదుపరి స్థాయికి వెళ్లమని మిమ్మల్ని అడుగుతుంది.
Side Effects of Being a Virgin for too Long: ఎక్కువ కాలం బ్రహ్మచర్యం పాటించడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaచాలా మంది వ్యక్తులు వివాహం వరకు లేదా కొంత లక్ష్యాన్ని సాధించే వరకు బ్రహ్మచారిగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఈ నిర్ణయం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని వారికి తెలియదు. కాబట్టి బ్రహ్మచర్యాన్ని ఎందుకు పునఃసమీక్షించాలో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి,
Exercising too Much: అతిగా వ్యాయామం చేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...
Krishnaరన్నింగ్, ఈతకొట్టటం, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలో త్వరగా అలసిపోతున్నట్టయితే శరీరం అధిక శ్రమకు గురవుతున్నట్టు భావించాలి.
Bitter gourd : కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయను మించిన వైద్యం మరొకటి లేదట, ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకోండి...
Krishnaకాకరను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది.
Health Tips: విరేచనాలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు, లూజ్ మోషన్‌ తగ్గడానికి హోం రెమెడీస్ ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyసాధారణంగా లూజ్ మోషన్ రెండుమూడు రోజుల వరకు ఉంటుంది. ఇవి తగ్గేందుకు (Health Tips Stop Loose Motions) మనం గృహ చిట్కాలు పాటించినా కంట్రోల్ చేయవచ్చు. అల్లం అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక అద్భుత మసాలా. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
Foods Avoid With Tea: టీ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలు తినకండి, చాలా ప్రమాదంలో పడే చాన్స్ ఉంది...
Krishnaచాలా మంది ప్రజల రోజు టీతో ప్రారంభమవుతుంది మరియు కొంతమంది ఖాళీ టీని తాగడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో, వారు ఖచ్చితంగా టీతో ఏదో ఒకటి లేదా మరొకటి తింటారు. అటువంటి పరిస్థితిలో, మీరు టీతో కొన్ని పదార్థాలను తీసుకోవడం మానుకోవాలి. తెలుసుకుందాం.
Air Pollution Cause Diabetes: వాయు కాలుష్యంతో డయాబెటిస్ సోకే అవకాశం మరింత ఎక్కువ అంటున్న శాస్త్రవేత్తలు, అసలు సంగతి ఏంటో తెలిసిపోయిందిగా..
Krishnaకాలుష్యంతో నిండిన గాలి పీలిస్తే పేగులో బాక్టీరియా సంఖ్య ఎకువై స్థూల కాయం, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులు ఇతర మొండి వ్యా ధులు సంక్ర మిస్తాయని కొత్త అధ్యయనం వెల్లడించింది.
Half Cooked Chicken: సరిగ్గా ఉడకని చికెన్ తింటున్నారా, లైట్ తీసుకోవద్దు, పక్షవాతం సైతం వచ్చే చాన్స్, చాలా జాగ్రత్త పడాల్సిందే...
Krishnaచికెన్‌ను స‌రిగ్గా ఉడికించ‌క‌పోతే..? అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మాన‌వు. డ‌యేరియా, క‌డుపునొప్పి వంటివి అప్ప‌టిక‌ప్పుడు సంభ‌వించే అనారోగ్యాలు. కానీ అలా ఉడ‌క‌ని చికెన్ తిన‌డం వ‌ల్ల ఆ అనారోగ్యాలు మాత్ర‌మే కాదు, కొంద‌రిలో ప‌క్ష‌వాతం వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌.