Lifestyle

Foods to Boost Your Immune System: కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు, ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీరు మీ ఇమ్యూనో పవర్ పెంచుకోవచ్చు, కోవిడ్ బారీ నుండి బయటపడవచ్చు

Hazarath Reddy

వరుస వేవ్ లతో కరోనా మనపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇప్పటికే కల్లోలాన్ని రేపగా తాజాగా థర్డ్ వేవ్ వస్తుందనే ఊహాగానాలు ఇంకా ఆందోళనలోకి నెటివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని తట్టుకునేందుకు ఆరోగ్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా నుంచి తట్టుకోవాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం.

Turmeric Milk Benefits: పసుపు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు, వందలాది వ్యాధులు మీ దగ్గరకు కూడా రావు, పసుపు పాలను ఎలా తయారు చేసుకోవాలి, గోల్డెన్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. దీనిని చాలా సంవత్సరాలుగా మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇక పాలు మన ఆరోగ్యానికి చాలా మంచివని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఆ పాలకు కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు (Turmeric Milk) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి (Health Benefits of Turmeric Milk) చాలా మంచిది.

Basil Benefits: తులసి ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, తులసి ఆకుల ప్రయోజనాలు, తులసి చెట్టు ఔషధ గుణాల గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

హిందువులు తులసి చెట్టును పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

Independence Day 2021: భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం

Hazarath Reddy

బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Advertisement

Asthma Diet: ఆస్తమాను కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు, ఈ పుడ్స్ తీసుకుంటే మీరు ఉబ్బసం నుండి త్వరగా బయటపడవచ్చు, ఆస్తమా ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది.

Sex Tips for Busy Couple: పని ఒత్తిడితో సెక్స్ లైఫ్ మిస్ అవుతున్నారా, ఈ చిట్కాలతో మీరు శృంగారంపై మరింతగా ఆసక్తి పెంచుకోవచ్చు, మీ భాగస్వామితో మరింతగా ఎంజాయ్ చేయవచ్చు, సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

శృంగార జీవితాన్ని సరిగా గడపలేని లేని జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. రోజంతా కష్టపడి అన్ని పనులు చేశాక శృంగారానికి ఓపిక ఉండదు కదా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ సంతోషమైన జీవితానికి పనితో పాటు శృంగారం కూడా ముఖ్యమే అని చాలామంది సైకాలజిస్టులు అంటున్నారు.

Eggs and Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

షుగర్ పేషెంట్లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తిన‌గూడ‌దో తెలుసుకుని తమ ఆహారపు మెనూని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు (Eggs and Diabetes) విష‌యంలో కూడా షుగ‌ర్ పేషెంట్ల‌కు ఎన్నో అనుమానాలు ఉంటాయి.

Nasal Hair: ముక్కులో వెంట్రుకలు తీసేయకండి, అరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు, శ్వాస వ్యవస్థ ఆరోగ్యం కోసం ముక్కు వెంట్రుకలు అవసరమంటున్న నిపుణులు

Hazarath Reddy

మనలో చాలామంది అందంగా కనిపించేందుకు మన శరీర భాగాలలో ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ శాతం మంది ముక్కులో ఉండే వెంట్రుకల (Nose Hair) ను కూడా కత్తిరిస్తూ ఉంటారు. అయితే ఇలా ముక్కులో వెంట్రుకలు తీసేయడం (Should not pluck Nasal Hair) కంటే వాటిని ఉంచుకుంటే చాలా మేలని వైద్యులు (Doctors) చెబుతున్నారు.

Advertisement

Platelet Count: రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎలా పెంచుకోవాలి, ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది, ప్లేట్‌లెట్స్ ఎలా గుర్తించాలి, ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ప్లేట్‌లెట్‌ కౌంట్ పెంచుకోవచ్చో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

మానవ శరీరంలోని రక్తంలో ప్లేట్‌లెట్‌లు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్లేట్‌లెట్‌లు రక్తం గడ్డకట్టడానికి సహాయపడే రక్త కణాలు. కొంతమందికి థ్రోంబోసైటోపెనియా లేదా తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ఉంటుంది, అంటే వారు తమ స్థాయిలను పెంచే మార్గాలను (Increase Blood Platelets) కనుగొనవలసి ఉంటుంది.

Sarla Thukral Birth Anniversary: సరళా ఠక్రాల్ 107వ జన్మదినం, చీర కట్టుకుని విమానం నడిపిన మొట్టమొదటి భారత మహిళా పైలట్, సరళా థక్రాల్ 107వ జయంతి సందర్భంగా డూడుల్‌తో నివాళి అర్పించిన గూగుల్, సరళ తక్రాల్ జీవిత విశేషాలు ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

భారతీయ పైలట్, డిజైన్ మరియు వ్యవస్థాపకుడు సరళా ఠక్రాల్ 107వ పుట్టినరోజు (Sarla Thukral Birth Anniversary) సందర్భంగా గూగుల్ తన డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. సరల్ ఠక్రాల్ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ తయారు చేయడం ద్వారా ఆమెకు ఘనంగా నివాళి (Sarla Thukral Google Doodle) అర్పించింది.

Prediabetes Symptoms: షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా, మధుమేహం వచ్చే ముందు కలిగే లక్షణాలు గురించి తెలుసుకోండి, చక్కెర వ్యాధికి గల కారణాలు, మానుకోవలసిన అలవాట్లు, జాగ్రత్తలు ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది చక్కెర వ్యాధి. ఈ దీర్ఘ‌కాలిక వ్యాధి (Prediabetes) బారిన ప్రపంచంలో చాలామంది పడుతున్నారు. మనదేశంలో అయితే షుగర్ బారిన ప‌డుతున్న‌ వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు.

Ganji Or Rice Water Benefits: గంజిని మీరు ఎప్పుడైనా తాగారా, Ganjiలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా, Rice Water మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

ఒకప్పుడు ఇళ్లల్లో గంజి వార్చి అన్నం (Rice water benefits) వండేవారు. గంజిని ఒంపేశాక దాన్ని పల్లెటూళ్లలో చాలా మంది ఉదయం భోజనంతో పాటే తినేవారు. ఇప్పటికీ చాలా మంది గంజిని ఆహారంగా ఉపయోగిస్తారు. మజ్జిగ దొరకని వాళ్లు వేసవిలో చలువదనం కోసం గంజిని అన్నంతో కలిపి (Benefits of drinking rice water) తీసుకుంటారు.

Advertisement

Health Benefits of Garlic: నపుంసకత్వాన్ని దూరం చేసి లైంగిక సామర్థాన్ని పెంచే ఔషదం వెల్లుల్లి, రోజూ పచ్చి తెల్లగడ్డ రెబ్బలు కొన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

Hazarath Reddy

వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బలు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Bone Death: మరో ప్రమాదం..కరోనా పేషెంట్లలో కుళ్లిపోతున్న ఎముకలు,పేషెంట్లు కోలుకున్న 60 రోజుల తర్వాత వారిపై ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ వ్యాధి దాడి, ఇప్పటికే ముంబైలో మూడు బోన్‌ డెత్‌ కేసులు నమోదు

Hazarath Reddy

కొవిడ్‌నుంచి కోలుకున్న అరవై రోజుల తరువాత, కొంతమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముంబైలోని కరోనా బారినపడిన వారిలో కనీసం 3 AVN కేసులు నమోదయ్యాయి. COVID -19 చికిత్స తర్వాత 45 రోజుల నుండి 58 రోజుల మధ్య వారి శరీరంలో నెక్రోసిస్‌ను అభివృద్ధి చేసినట్లు నివేదించబడింది.

Onion Benefits: ఒక్క ఉల్లిపాయతో అద్భుతమైన ఆరోగ్యం, ఉల్లిగడ్డ ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, శరీరరంలో ప్రతి అవయువాన్ని శుద్ధి చేసే ఉల్లిపాయ ప్రయోజనాలు ఏంటో చూద్దామా..

Hazarath Reddy

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది.

Sex Drive Foods: సెక్స్‌లో త్వరగా ఔటైపోతున్నారా,కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే ఎక్కువసేపు ఉండవచ్చు, వైద్య నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలు, వాటి ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

మీరు మీ పార్టనర్‌తో రొమాన్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా.. లైంగికంగా పాల్గొన్నప్పుడు అసంత‌ృప్తితో ఫీల్ అవుతున్నారా..దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ముందు లైంగిక సామ‌ర్థ్యం బాగుండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. శృంగార సామర్థ్యం (Sex Drive)తగ్గేందుకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ సార్లు కారణం కావచ్చు.

Advertisement

Health Tips: వీర్య కణాలు పెరగాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు..స్పెర్మ్ నాణ్యతకు తీసుకోవాల్సిన ఆహార పదార్డాల లిస్ట్ ఏమిటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

మనం తీసుకునే ఆహారాలు ఒక వ్యక్తి యొక్క పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది, తద్వారా స్పెర్మ్ కౌంట్ అలాగే స్పెర్మ్ మోటిలిటీ మరియు క్వాలిటీ (Improve Quality) పెరుగుతుంది.స్పెర్మ్ కౌంట్ పెంచగల ఆహార పదార్థాలు (Food Items That Boost Sperm Count ) చాలా ఉన్నాయి.

Ramappa Temple: కాకతీయ శిల్పా కళావైభవం.. రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం! ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన యునెస్కో, హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్

Vikas Manda

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించిన సందర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు....

Happy Eid al-Adha 2021: ఈదుల్ అజ్ హా.. త్యాగానికి ప్రతీకగా ముస్లీంలు జరుపుకునే గొప్ప పండుగ, ఈ పండుగ చరిత్రను, ప్రపంచానికి అల్లాహ్ ఇచ్చిన సందేశాన్ని ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతస్తులు రంజాన్ లాగానే బక్రీద్ పండగను (Happy Eid al-Adha 2021) కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ (Eid al-Adha 2021) లేదా బక్రీదు అని వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు

Coronavirus Outbreak: కరోనా నుంచి కోలుకున్న వారిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో సుదీర్ఘ కాలం పాటు 203 లక్షణాలు, లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

కరోనా నుంచి కోలుకున్నవారికి షాకింగ్ న్యూస్. కోవిడ్ (Coronavirus Outbreak) నుంచి కోలుకున్నాక సుదీర్ఘ కాలం పాటు శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో (ఆర్గాన్‌ సిస్టమ్స్‌) 203 లక్షణాలు (More Than 200 Symptoms) ప్రబలంగా కనిపిస్తున్నట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Advertisement
Advertisement