Lifestyle

Nagula Chavithi 2024 Wishes In Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని ఉందా..అయితే ఈ Photo Greetings ఉపయోగించుకోండి..

sajaya

పాము పుట్టలో పాలు పోయడం అనేది ఈ పండగ ఆచారం. తమ పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. మీ బంధు మిత్రులకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Astrology: నవంబర్ 9వ తేదీన బుధుడు గురు గ్రహ తిరోగమన వల్ల ఈ మూడు రాశులు వారికి ఆర్థిక నష్టాలు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో బుధుడు ,గురు గ్రహాల తిరోగమనడం వల్ల 12 రాశుల వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: అధిక బరువుతో బాధపడే వారు ఈ ఆకులను ప్రతిరోజు తింటే ఈజీగా బరువు తగ్గుతారు.

sajaya

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.

sajaya

మారుతున్న వాతావరణంలో అనేక రకాల సీజన్ల వ్యాధులు వస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు నిమ్మరసం మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మ రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి.

Advertisement

Health Tips: ఈ జబ్బులతో బాధపడేవారు, వేడి నీటిని అస్సలు తాగకూడదు.

sajaya

మన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం నీటిని తీసుకుంటూ ఉండాలి. చాలా మంది బరువు తగ్గడానికి వేడి నీరును తాగుతూ ఉంటారు. ఇది కొన్ని కొంతమందికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో ఇది ఇబ్బందిని కలిగిస్తుంది.

Health Tips: నెయ్యిలో ఉన్న పోషకాలు తెలుసా ప్రతిరోజు నెయ్యిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి.

sajaya

చాలామందికి నెయ్యి తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది తినిపిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. నెయ్యిని పప్పుతో ,ఆవకాయతో కలిపి తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు

Astrology: నవంబర్ 8న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవంబర్ 8వ తేదీన ఉదయం 7 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

Astrology: నవంబర్ 15న కుంభరాశిలోకి శని ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టం జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది శని సంచారం కారణంగా 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి అశుభంగా ఉంటుంది.

Advertisement

Health Tips: నాన్ వెజ్ తినకుండా మన శరీరానికి ప్రోటీన్ అందడం ఎలా ఈ ఆహారాలతో ప్రోటీన్ లోపం దూరం.

sajaya

ప్రోటీన్ అంటే ముందుగా గుర్తొచ్చే ఆహార పదార్థాలు నాన్ వెజ్ చాపలు ,మాంసము, గుడ్లు అయితే కొంతమంది మాంసాహారం వంటివి తినడానికి ఇష్టపడరు అటువంటి వారిలో ప్రోటీన్ లోపం అనేది కనిపిస్తుంది.

Health Tips: గ్రీన్ ఆపిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.

sajaya

ఆపిల్ ని ప్రతిరోజు తిన్నట్లయితే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని ఒక సామెత ఉంది. ఆపిల్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజు తిన్నట్లయితే మనము అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

Health Tips: గొంతులో కఫం ఎక్కువగా పేరుకుపోయిందా..ఈ చిట్కాలతోటి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

sajaya

చలికాలంలో దగ్గు అనేది చాలా సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. అయితే వాతావరణం మార్పులతోటి జలుబు, దగ్గు వంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి గొంతులో కఫం సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

Health Tips: మీ శరీరంలో అధిక వేడి ఇబ్బంది పెడుతుందా..అయితే వేడిని తగ్గించేందుకు ఈ ఆహార పదార్థాలు చక్కటి పరిష్కారం.

sajaya

మన శరీరంలో ప్రధానంగా మూడు దోషాలు ఉంటాయి. వాత ,పిత్త ,కఫ దోషాలు. వీటిలో పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏ సీజన్లోనైనా రావచ్చు

Advertisement

Health Tips: పీరియడ్స్ సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

పీరియడ్స్ సమయంలో మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య కడుపునొప్పి. ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉండే కొన్ని చిట్కాలతోటి ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

Astrology: నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురుడు, శుక్రుడు ప్రవేశం. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురు గ్రహం, శుక్ర గ్రహం రెండు కూడా ప్రవేశిస్తున్నాయి. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగంగా చెప్పవచ్చు.

Astrology: నవంబర్ 6 న సూర్యుడు మూడుసార్లు తన రాశిని మార్చుకుంటాడు. దీని కారణంగా మూడురాశుల వారికి అదృష్టం

sajaya

నవంబర్ నెలలో సూర్యుడు మూడుసార్లు రాసిన మార్చుకోవడం జరుగుతుంది. దీని ద్వారా అన్ని రాశులు వారికి ఆనందం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి..అవేంటో తెలుసుకుందాం..

sajaya

మన శరీరాన్ని కాపాడడానికి కిడ్నీలు సహాయపడతాయి. మన శరీరం నుండి వ్యర్ధాలను, ఆమ్లాలను బయటకు పంపించడంలో కిడ్నీలు సహాయపడతాయి. రక్తంలో నీరు, లవణాలు ,ఖనిజాల సమతుల్యతను నిర్వహించడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

Advertisement

Health Tips: తరచుగా వాంతులు అవుతున్నాయా అయితే ఈ ఆహార పదార్థాలతో ఈ సమస్యకు పరిష్కారం.

sajaya

కొంతమందిలో ఎటువంటి కారణం లేకుండా కూడా తరచుగా వాంతులు అవుతూ ఉంటాయి. దీని కారణంగా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Health Tips: స్ట్రాబెరీ రుచికి మాత్రమే కాదు,ఇందులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు ఏంటో తెలుసా..

sajaya

ఈ సీజనల్ లో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ స్ట్రాబెర్రీ దీన్ని రుచి తీపి ,పులుపుకు రుచితో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది చూడడానికి ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తుంది. స్ట్రాబెరీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Health Tips: తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారా..వాముతో తక్షణం ఉపశమనం

sajaya

మనలో చాలామంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కడుపునొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఏ పని చేయలేము కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది.

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ Whatsapp, Instagram, Facebook ద్వారా తెలియచేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉచితంగా వాడుకోవచ్చు..

sajaya

పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Advertisement
Advertisement