ఈవెంట్స్
Republic Day 2022 Wishes: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెప్ నేత రాహుల్ గాంధీ తదితరులు
Hazarath Reddyగణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు
India Republic Day: భారత గణతంత్ర దినోత్సవం, ప్రత్యేక డూడుల్‌ను రూపొందించిన గూగుల్, భారతదేశ సంగీత, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా గూగుల్ డూడుల్
Hazarath Reddyభారతదేశం 73వ గణతంత్ర దినోత్సవం లేదా భారత గణతంత్ర దినోత్సవం 2022 సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 26న ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్ర్యతేక డూడుల్ పొందుపరిచింది. ఈ డూడుల్ అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది.
Republic Day Images Video: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపే వీడియో, మీ బంధువులకు, స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చెప్పేయండి
Hazarath Reddyదేశభక్తి ఉప్పొంగే ఈ రోజుని పురస్కరించుకొని భారతీయులంగా గర్వపడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్పూర్థిదాయకమైన, దేశభక్తిని పెంపొందించే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల వీడియోని ఇక్కడ అందజేస్తున్నాం.
Republic Day Messages in Telugu: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, మీ బంధువులకు, స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండిలా..
Hazarath Reddyభారతదేశంలో గణతంత్ర వేడుకలు (Republic Day ) ప్రారంభమయ్యాయి. ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని పురస్కరించుకొని, తమ దేశం ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ జరుపుకునే జాతీయ ఉత్సవాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు.
National Girl Child Day 2022: నేడే జాతీయ బాలికల దినోత్సవం, దాని ప్రాముఖ్యత ఏంటి, మీ స్నేహితులకు వాట్సప్ మరియు ఫేస్ బుక్ ద్వారా పంపే సందేశాలు మీకోసం...
KrishnaNational Girl Child Day 2022: మన దేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ కారణంగా ప్రతియేడాది నేషనల్ గర్ల్ చైల్డే డే ను నిర్వహిస్తున్నారు.
Kanuma Festival 2022: కనుమరోజు మేకకాళ్ల పులుసు తింటే ఆ కిక్కే వేరప్పా, అయితే ఎలా తయారు చేయాలో చకచకా తెలుసుకుందాం..
Krishnaకనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు.
Kanuma Festival 2022: కనుమ పండుగ రోజు ప్రయాణం చేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్టట్టే, ప్రయాణం ఎందుకు చేయకూడదో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaచివరిగా కనుమ పండుగను జరుపుకుంటారు.అయితే మన పెద్దవారు కనుమ పండుగ రోజు ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదని చెబుతుంటారు. అలా ఎందుకు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
Happy Indian Army Day 2022: వీరుడా అందుకో వదనం, సరిలేరు మీకెవ్వరు, నేడే భారత ఆర్మీ దినోత్సవం, మన దేశ సైనికులు సాధించిన విజయాలు తెలుసుకోండి..
Krishnaజనవరి 15వ తేదీ. ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. 1949లో కె.ఎమ్.కరియప్ప భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు.
Makar Sankrathi 2022: తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల, ట్వీట్ల ద్వారా సందేశాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, జగన్, చంద్రబాబు సందేశాలు...
Krishnaఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి తదితరులు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Makara Jyothi Video: మకర జ్యోతి దర్శనం వీడియో మీకోసం, శరణం అయ్యప్ప అంటూ దర్శించుకోండి, మీ జన్మ ధన్యం చేసుకోండిలా..
Krishnaశబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో గురువారం సాయంత్రం.. మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు.
Makar Sankranti 2022: వరుణ్ తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్, అందరూ చూస్తుండగానే ఏం చేశాడో తెలిస్తే షాక్...
Krishnaచిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం, అలాగే అల్లు అరవింద్ కలిసి వేడుకలు జరుపుకున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిరంజీవి, వరుణ్ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవి కాస్తా వైరల్‌గా మారాయి.
Makar Sankranti 2022: భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా, మకర సంక్రాంతి నాడు పాటించే ఆచారాలు ఏంటి, కనుమ రోజు ఏం చేయాలి, ఈ ఆచారాల వెనుక ఉండే రహస్యాలేంటి ?
Krishnaతెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ పండుగ భోగి మంటలతో, భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి.
Makar Sankranti 2022: మకర సంక్రాంతి వేళ తప్పకుండా చేయవలసిన పనులు ఇవే, ఈ పనులు చేయక పోతే చాలా నష్టపోతారు..
Krishnaమకర సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా చేయాల్సిన ముఖ్యమైన పనులను తెలుసుకుందాం. మొదటగా తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి ఆ తర్వాత తలస్నానం చేసే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి.
Makar Sankranti 2022: సంక్రాంతి వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు, సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజైరన ఏపీ ముఖ్యమంత్రి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని తెలిపిన సీఎం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Makar Sankranti 2022: భీమవరం పందెం కోళ్లకు, హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది, ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Krishnaకోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది.
Vaikunta Ekadasi Wishes: రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి
Bhogi 2022 Wishes: భోగి పండుగ శుభాకాంక్షలు, అందరికీ ఈ మెసేజ్‌స్ ద్వారా Wishes చెప్పేయండి, వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీ కోసం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు.
Sankranthi 2022: సంక్రాంతి గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారు, వాటి విశిష్టత ఏంటి, భోగి పండుగ రోజు ఏం చేస్తారు..
Krishnaగొబ్బెమ్మలను కాత్యాయినీ దేవిగా ఆరాధిస్తారు. పండుగ రోజున ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అలా చేస్తే కనుక భర్త బతికే ఉన్న పుణ్య స్త్రీతో ఉన్నాడని అర్థమట.
National Youth Day 2022: స్వామి వివేకానంద జయంతి, తన ఉపన్యాసాలతో యువతకు ఆదర్శంగా నిలిచిన గొప్ప యోగి
Hazarath Reddyభారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది.
New Year’s Eve 2021 Google Doodle: కొత్త ఏడాది గూగుల్ డూడుల్, ఒమిక్రాన్ ముప్పు కారణంగా పలు దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు బంద్
Hazarath Reddyప్రస్తుత సంవత్సరం 2021 చివరి రోజు డిసెంబర్ 31న కొత్త సంవత్సరం సందర్భంగా ప్రదర్శించడానికి Google ఈరోజు ఒక వేడుక డూడుల్‌ను ఆవిష్కరించింది. గడియారం 12 కొట్టడంతో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన డూడుల్ చాలా కాన్ఫెట్టీలు, క్యాండీలు మరియు జాక్‌లైట్‌లతో అలంకరించబడింది. సెర్చ్ దిగ్గజం తన డూడుల్‌లో '2021' అనే క్యాప్షన్‌తో దీనిని రూపొందించింది.