Festivals & Events

Diwali Wishes In Telugu: మీ బంధు మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

Diwali Wishes In Telugu: మీ బంధు మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి..

Diwali Wishes 2024 In Telugu: దీపావళి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటోల రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

దీపావళిని శుభ సందర్భంలో సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. దీనితో పాటు దీపాలు కూడా వెలిగిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Astrology: లక్ష్మీదేవికి ఇష్టమైన మూడు రాశులు ఇవే వీరికి దీపావళి నుంచి అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

హిందూమతంలో లక్ష్మీ దేవతను సంపదకు ఐశ్వర్యానికి ప్రత్యేకగా కొలుస్తారు. లక్ష్మీదేవి దయ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సిరిసంపదలకు లోటు రాకుండా ఉంటుంది.

Dwali 2024: దీపావళి రోజు ఈ పనులు చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది..

sajaya

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 3,1 నవంబర్ 1 న ప్రారంభం అవుతుంది. ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించ సంప్రదాయం ఉంటుంది.

Advertisement

Diwali Astrology: నవంబర్ 1 దీపావళి రోజు బుధుడు, శని అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన ప్రభావితం చూపిస్తాయి. కొన్నిసార్లు శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు చూపిస్తూ ఉంటాయి.

Diwali 2024: దీపావళి రోజు ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది, పండితులు ఏమి చెబుతున్నారంటే..

Vikas M

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.

Diwali 2024: అక్టోబర్ 31 వ తేదీనా నవంబర్ 1తేదీనా, దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, పండితులు ఏమి చెబుతున్నారంటే..

Vikas M

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా చేసుకుంటారు. ఈ సారి దీపావళి అక్టోబర్ 31నా? లేక నవంబర్ 1వ తేదీనా? అనేదానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది.

Dhanteras Wishes In Telugu: ధనత్రయోదశి శుభాకాంక్షలు Photo Greetings రూపంలో మీ స్నేహితులు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

దీపాల పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 29న ధంతేరస్ పండుగను జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజున బంగారం, వెండి పాత్రలు, చీపుర్లు వంటి వాటిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Advertisement

Diwali in 2024: తల్లి చేతుల్లో హతమైన నరకాసురుడు, దీపావళి పండుగపై పురాణాల కథ ఏమని చెబుతుంది ? శ్రీకృష్ణుడు 16 వేల వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసా..

Vikas M

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే ప్రముఖ హిందూ పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు.

Dhanteras Wishes In Telugu: ధనత్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు Photo Greetings రూపంలో తెలియజేయండిలా..

sajaya

ధంతేరస్ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.

Astrology: 500 సంవత్సరాల తర్వాత దీపావళి రోజు శని ,గురుడి అరుదైన కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

ఈసారి దీపావళికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. 500 సంవత్సరాల తర్వాత దీపావళి రోజు శని ,గురు గ్రహాలు మహాయోగాన్ని సృష్టిస్తాయి.

Dhanteras Astrology: ధన్ తేరస్ రోజు ఈ వస్తువులు కొనండి..మీకు అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

దీపావళికి ముందున ధన్ తేరస్ వస్తుంది. ఇది అనేక రకాల ఆచారాలను కలిగి ఉంటుంది. అయితే ప్రజలు దీపావళి ధన్ తేరస్ సమయంలో అనేక రకాల వస్తువులు ఇంటి కోసం కొంటూ ఉంటారు

Advertisement

Astrology: సూర్యుడు-శుక్రుడి దయతో, 3 రాశుల వారికి ప్రయోజనం..భారీ లాభాలు పొందే అవకాశం.

sajaya

2024 సంవత్సరం ముగిసేలోపు, అనేక ప్రధాన గ్రహాలు వాటి సంకేతాలు సంయోగాలను మారుస్తాయి, ఇది 12 రాశిచక్ర గుర్తులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. క్యాలెండర్ ప్రకారం, సూర్యుడు ,శుక్రుడు 2 డిసెంబర్ 2024న కలిసి సంచరిస్తారు.

Astrology: అక్టోబర్ 31 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుజుడు ,చంద్రుడు సంచారం వల్ల నీచ భంగ రాజయోగం..

sajaya

అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఇవి శుభ ,కలిగించే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు కుజ గ్రహం చంద్రుని గ్రహం సంచారం వల్ల నీచ మంగ రాజయోగం ఏర్పడుతుంది.

Astrology: నవంబర్ 2 న సూర్యుడు స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు. సూర్యగ్రహం నవంబర్ రెండవ తేదీ స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశించడం వల్ల అన్ని రాశులు వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

Astrology: అక్టోబర్ 27న కుజ గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం..దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డబ్బు అందం ఆకర్షణ ,విలాస వంతలకు ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది.

Advertisement

Astrology: అక్టోబర్ 30న శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశం తో లక్ష్మీనారాయణ యోగం.. మూడురాశుల వారికి అదృష్టం.

sajaya

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31 మరియు ఒకటవ తేదీన వస్తుంది. అయితే అక్టోబర్ 30వ తేదీన శుక్రుడు ,బుధ గ్రహాలు రెండు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాయి.

Astrology: అక్టోబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి శకట యోగం ప్రారంభం..డబ్బు వర్షంలా కురవడం ఖాయం..ఐశ్వర్యవంతులు అవుతారు..

sajaya

అక్టోబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి శకట యోగం ప్రారంభం..డబ్బు వర్షంలా కురవడం ఖాయం..ఐశ్వర్యవంతులు అవుతారు..

Astrology: అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..

sajaya

అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..

Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..

Advertisement
Advertisement