Festivals & Events

Astrology, Horoscope, August 23 : బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం, మీ రాశి ఉందేమో చూడండి..

ahana

ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? తెలుసుకోండి.

Astrology, Shravana Masam: ఆగస్టు 25, శ్రావణ శుక్రవారం నుంచి ఈ 4 రాశుల వారికి లక్ష్మీ కటాక్షంతో, అదృష్టం ప్రారంభం..

ahana

ఈ శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 25న వచ్చే శ్రావణ శుక్రవారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు అందిస్తుందని పండితులు చెబుతున్నారు. నాలుగు రాశుల వారికి ఈ శ్రావణ శుక్రవారం అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి.

Varalakshmi Vratam 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం రోజు ఈ మంత్రం చదివితే, వద్దన్నా డబ్బు మీ ఇంట్లో వర్షం కురిసినట్లు కురవడం ఖాయం..

ahana

కొన్నిసార్లు వరలక్ష్మి దేవి వ్రతం జరిపేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు అలాంటి సమయంలో ఈ శక్తివంతమైన మంత్రాలను చదవడం ద్వారా వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి,

Varalakshmi Vratam 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ దేవి వ్రతం, ఈ రోజున ఈ తప్పులు చేశారంటే దరిద్రం మీ ఇంట్లోకి అడుపెట్టడం ఖాయం..

ahana

శ్రావణమాసంలోని వరలక్ష్మి దేవి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జరుపుకుంటున్నారు కావున ఈ రోజున ఎంతో నిష్టతో వ్రతం ఆచరిస్తే మీకు ఫలితం లభిస్తుంది. .

Advertisement

Varalakshmi Vratham 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం పండగ, ఈ రోజు చేయాల్సిన పనులు ఇవే, లక్ష్మీ దేవి మీ ఇంట్లో కొలువు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..?

ahana

శ్రావణమాసం ప్రారంభం అయిపోయింది. ఈనెల అంటే ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా మహిళలందరూ జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం పండగ మహిళలకు ఒక రకంగా చెప్పాలంటే తమ కుటుంబానికి, తమ భర్తకు వరాలను ఇవ్వమని లక్ష్మీదేవిని కోరుకునే వ్రతమే ఈ వ్రతం.

Guru Chandal Yoga 2023: అక్టోబర్ 30 వరకు గురు చండాల యోగం, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, శుభ యోగాలు కూడా ఏ మాత్రం పని చేయవు

Hazarath Reddy

బృహస్పతి, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. మేషరాశిలో ఏర్పడే ఈ అశుభ యోగం కారణంగా, ఇది మొత్తం రాశిచక్రాన్ని ప్రభావితం చేస్తుంది

Budh Vakri 2023: ఆగష్టు 24న సింహరాశిలో తిరోగమనంలోకి బుధుడు, ఈ నాలుగు రాశుల వారికి తప్ప మిగతా రాశుల వారికి దిన దిన గండమే..

Hazarath Reddy

సింహరాశిలో బుధుడు తిరోగమనం కారణంగా, కొంతమంది రాశి వ్యక్తులు వారి జీవితంలో గందరగోళాన్ని చూడవచ్చు. ఈ సమయంలో, కొంతమంది రాశివారు వారి జీవితంలో గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. మొత్తం మెర్క్యురీ తిరోగమనం నుండి ఏయే సంకేతాలు లాభపడతాయో చూడండి.

Shani Gochar 2023: అక్టోబర్ 15 వరకు తిరోగమన స్థితిలో శని, వచ్చే 55 రోజుల పాటు ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Hazarath Reddy

వేద జ్యోతిషశాస్త్రంలో శని అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శని సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశిచక్రాలపై కనిపిస్తుంది. శనిగ్రహం నేటి నుండి శతభిషా నక్షత్రం మొదటి దశలో తిరోగమన స్థానములో సంచరించును.

Advertisement

Solar Eclipse 2023: ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది..తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే...

ahana

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023 శనివారం నాడు సంభవిస్తుంది. అశ్వినీ అమావాస్య తిథి ఈ రోజున వస్తుంది. ఈ గ్రహణం చిత్రా నక్షత్రంలో, కన్యారాశిలో కంకణాకార గ్రహణం రూపంలో ఏర్పడుతుంది.

Yarravaram Bala Ugra Narasimha Swamy: ఎర్రవరం బాలనరసింహ స్వామి క్షేత్రంలో ఏ నైవేద్యం పెడితే కోరిన కోరికలు వెంటనే తీరుతాయో తెలుసా..?

kanha

బాల నరసింహ స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మహత్యాన్ని గుర్తించి ఆదిశేషువును ప్రసన్నం చేసుకునేందుకు పాలతో ఉడికించిన అన్నం అంటే పాయసం నైవేద్యంగా స్వామి వారికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.

Naga Panchami: ఆగస్టు 21న నాగపంచమి పర్వదినం, ఈ రోజుల ఈ తప్పులు చేస్తే నాగేంద్రుడి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది..

kanha

శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 21న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజు శ్రావణమాసం సోమవారం కావునా దీని ప్రాముఖ్యత మరింత పెరగనుంది. పాము పూజ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. శివ భక్తులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం.

Astrology, Horoscope Today, August 18: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..?

kanha

నేడు శుక్రవారం మీ రాశి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

Advertisement

Astrology Horoscope August 17: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు, మీ రాశి ఫలితం తెలుసుకోండి..?

kanha

ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? తెలుసుకోండి.

Shravana Masam Greetings Wishes: మీ బంధుమిత్రులకు శ్రావణ మాస శుభాకాంక్షలు Images, Whatsapp మెసేజెస్ ద్వారా తెలపండి..

kanha

ఈ శ్రావణమాసం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీటింగ్స్ ద్వారా మీరు తెలియజేయవచ్చు.

Shravana Masam: ఆగస్టు 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ నెలలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురై దరిద్రం కాటేయడం ఖాయం..

kanha

ఆగస్టు 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసం వచ్చిందంటే హిందూ మతంలో పండగలు వచ్చినట్లే. ఈ నెల మొత్తం ఒక పవిత్రమైన మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ధనలక్ష్మి దేవికి ఈ మాసం ఎంతో ఇష్టమైనది.

Astrology Shravana Masam: ఆగస్టు 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ మూడు రాశుల వారికి లక్ష్మీ దేవి కృపతో కోట్లు కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..?

kanha

ఆగస్టు 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది ఈ శ్రావణమాసం అత్యంత శ్రేష్టమైనది ఎందుకంటే 36 సంవత్సరాల తర్వాత ఈ నిజ శ్రావణమాసం తొలిసారిగా రాబోతోంది. అందుకే ఈ శ్రావణమాసం గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు.

Advertisement

Shravana Masam: ఆగస్టు 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే ధనలక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది..

kanha

శ్రావణ మాసంలో కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఇంటికి ఎలాంటి వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం.

Vishwakarma Yojana: స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని బహుమతి.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీమేస్తీల కోసం ‘విశ్వకర్మ యోజన’ పథకం ప్రకటన.. ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్ల కేటాయింపు

Rudra

దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్ప శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.

Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం కోటేషన్స్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Independence Day Messages in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Advertisement
Advertisement