Friendship Day 2023 Wishes: ఫ్రెండ్ షిప్ డే గ్రీటింగ్స్ Whatsapp మెసేజెస్ ద్వారా చెప్పేయండి. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే కోట్స్, విషెస్, Whatsapp స్టేటస్ గ్రీటింగ్ కార్డ్స్ ఉచితంగా మీకోసం

Friendship Day 2023 Wishes and Greetings:స్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది.

file

Friendship Day 2023 Wishes and Greetings:స్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను (Happy Friendship Day 2023) మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు.

ప్రజలు తమ స్నేహితులపై (Friends) ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే (Happy Friendship day) బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.ఇక ఆలస్యమెందుకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు ఈ మెసేజెస్ ద్వారా చెప్పేయండి.

Friendship Day 2023 Wishes in Telugu

వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప.  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu
Friendship Day 2023 Wishes in Telugu

ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే వాడే మన నేస్తం.  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తే నిజమైన స్నేహితుడు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Friendship Day 2023 Wishes in Telugu

ఎదుటివాడిలోని లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు, అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif