Health & Wellness

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే.

sajaya

విటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Health Tips: ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.

sajaya

కొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

Health Tips: మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

sajaya

మనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.

Health Tips: కాల్షియం పుష్కలంగా లభించే ఫుడ్స్ ఇవే...ఈ ఫుడ్స్ తింటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుు దూరం అవడం ఖాయం..

sajaya

కాల్షియం లేకపోవడం అనేక తీవ్రమైన వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. దంతాలు , చిగుళ్ళు బలహీనపడటం , వ్యాధులను కలిగించడమే కాకుండా, దీని లోపం కండరాల తిమ్మిరి, నరాల సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టడానికి అసమర్థత , అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.

Advertisement

Health Tips: మద్యం సేవించే అలవాటు ఉందా..అయితే లివర్ పాడవుతుందని భయమా...ఈ జ్యూసులు తాగితే మీ లివర్ ను ఆల్ మోస్ట్ కడిగేసినట్లే..

sajaya

కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం , మద్యం కాలేయానికి చాలా హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం వీటన్నింటికీ దూరంగా ఉండాలి.

Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

sajaya

కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Health Tips: అవిస గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా. ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు.

sajaya

అవిస గింజలు వీటిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Ratan Tata Dies: 'లో బీపీ'తో పనిచేయని అవయువాలు, రతన్ టాటా మృతికి కారణాలను వెల్లడించిన గుండె నిపుణులు డాక్టర్ షారుఖ్ ఆస్పీ గోల్వాలా, తక్కువ రక్తపోటు ఎంత ప్రమాదకరమంటే..

Hazarath Reddy

డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా ప్రకారం, రతన్ టాటా తక్కువ రక్తపోటు కారణంగా హైపోటెన్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో అతని శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పనిచేయడం మానేశాయి. అతనికి డీహైడ్రేషన్ సమస్య కూడా మొదలైంది. ఇది వృద్ధులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడాలేకపోయామని తెలిపారు.

Advertisement

Health Tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా...దానికి కారణాలు చికిత్స తెలుసుకుందాం...

sajaya

చాలామంది తరచుగా ఇబ్బంది పడే సమస్య తలనొప్పి అది ఎందుకు వస్తుందో తెలియదు సడన్ గా వచ్చే చాలా ఇబ్బందిని గురిచేస్తుంది. అయితే తలనొప్పి రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది కంప్యూటర్ పైన స్క్రీన్ పైన ఎక్కువ సేపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటికి ఒత్తిడి అనేది కలుగుతుంది.

Health Tips: బూడిద గుమ్మడి కాయ జ్యూస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...అయితే ఎవరు ఈ జ్యూస్ తాగకూడదో తెలుసుకుందాం.

sajaya

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుమ్మడికాయ రసాన్ని తాగుతున్నారు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి ముందుగా గుమ్మడికాయ రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

భారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రిసెర్చ్‌, మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా...అయితే ఐరన్ అధికంగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోండి...

sajaya

పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. దీనికి వారి శరీరంలో జరిగే కొన్ని రకాలైన మార్పులు కారణం అవ్వగా ఇంకొకసారి తగినంత పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

Advertisement

Health Tips: విటమిన్ సి అధికంగా ఉన్న నారింజ, ఉసిరి, బత్తాయి, ద్రాక్ష తీసుకుంటే వచ్చే లాభాలు ఇవే...

sajaya

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.

Health Tips: ఈ బెల్లం తింటే గుండెలో బ్లాకులు సైతం కరగడం ఖాయం..అలాగే షుగర్ హైలో ఉన్నా నార్మల్ అవుతుంది..అద్భుతమైన ఔషధ గుణాలున్న తాటి బెల్లం గురించి తెలుసుకోండి..

sajaya

తాటి బెల్లం అనేక రకాల పోషకాలను కలిగి ఉంది. పంచదారను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితుల్లో తాటి బెల్లం ఇప్పుడు మార్కెట్లో అధికంగా లభిస్తుంది. తాటి బెల్లం లో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో చక్కెరతో పోలిస్తే మన ఆరోగ్యానికి తాటి బెల్లం చాలా మంచిది.

One Blood Test To Detect 12 Cancers: ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు.. బ్రిటన్ పరిశోధకుల ఘనత

Rudra

ప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Health Tips: రక్తంలో షుగర్ లెవెల్ భారీగా పెరిగిపోయిందా...అయితే చేదు జీలకర్రతో మీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి..

sajaya

చేదు జీలకర్ర చూడడానికి జీలకర్ర లాగా ఉంటుంది. అయితే ఇది కొంచెం చేదుగా కాస్త పొడవుగా ఉంటుంది. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Advertisement

Health Tips: పనీర్ తింటున్నారా..అయితే జాగ్రత్త..ఈ లక్షణాలు ఉన్నవారు తింటే ఆసుపత్రి పాలవడం ఖాయం...

sajaya

ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పన్నీరు తీసుకోకూడదు. చాలా ప్రమాదం. పన్నీరు అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే కొన్ని జబ్బుల ఉన్నవారు మాత్రము పన్నీరును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు

Health Tips: ఇసబ్ గోల్ ఆరోగ్యానికి ఒక అద్భుత వరం దీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

ఈ సబ్ గోల్డ్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. దీనినే సైలియం హస్క్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడి అని చెప్పవచ్చు.

Health Tips: ఈ 5 సూపర్ ఆహార పదార్థాలను ప్రతిరోజు మీరు తిన్నట్లయితే అనేక వ్యాధుల నుండి బయటపడతారు.

sajaya

మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్ల పైన కాస్త శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారమే అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది.

Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను మానేయాలి..లేకపోతే ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

sajaya

కొలెస్ట్రాల్ సమస్య ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య చిన్న వయసులో వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

Advertisement
Advertisement