Health & Wellness

Health Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఆహారాలను తీసుకుంటే..మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

sajaya

ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ సమయం చాలా ముఖ్యమైనది. వీరు చేసే ప్రతి పని కూడా కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Health Tips: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా..దీనికి కారణాలు చిట్కాలు తెలుసుకుందాం.

sajaya

చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న సమస్య కడుపు ఉబ్బరం. మన జీవన శైలిలో మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు దీని ద్వారా శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: ప్రతిరోజు పుట్టగొడుగులు తీసుకుంటే మీ శరీరంలో డి విటమిన్ లోపం అసలే ఉండదు.

sajaya

మన శరీరానికి డి విటమిన్ ఎంతో ముఖ్యం. డి విటమిన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి.

Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా.

sajaya

ఈ బిజి షెడ్యూల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Advertisement

Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

sajaya

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.

sajaya

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

sajaya

అల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

sajaya

ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.

Advertisement

Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.

sajaya

మహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.

Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!

Rudra

మారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.

Health Tips: ప్రతిరోజు రాత్రి బాదం నూనెను మొహానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.

sajaya

బాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కోరిక కాసంత ఎక్కువగానే ఉంటుంది. బాదం నూనెతో చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి.

Advertisement

Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లే.

sajaya

జింక్ మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన మినరల్. ఇది గాయాలు నయం చేయడంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జింక్ లోపం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: కడుపునొప్పి తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కడుపు నొప్పికి శాశ్వత పరిష్కారం.

sajaya

కొంతమంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది అల్సర్స్ వల్ల మలబద్ధకం, జీర్ణం సమస్యల వల్ల ,పేగుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ కడుపునొప్పి వస్తుంది. ఈ కడుపునొప్పి కారణాలేంటి దానికి తగిన చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: చామ దుంపలు ఏ జబ్బులు ఉన్నవారు తినకూడదు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

చామదుంప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ దుంప తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే కొంతమందికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొన్ని జబ్బులు ఉన్నవారు ఈ చామదుంపను తీసుకోకపోవడమే ఉత్తమం.

Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

కీర దోసకాయ లో అధిక శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కీరదోస తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా..అయితే మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

sajaya

క్యాల్షియం అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మన శరీర ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి ,దంతాల బలానికి ఈ కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల ఎముకలు పెలుసు బారిపోవడం వంటి వ్యాధుల వచ్చే అవకాశం.

Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్.

sajaya

ఈరోజుల్లో కండరాల నొప్పులు సర్వసాధారణమైపోయింది. కాళ్లు, చేతులు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా నొప్పులతో మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తాయి. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పడానికి జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటారు.

Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..షుగర్ పేషంట్లకు ఇది ఒక అద్భుత వరం.

sajaya

మధుమేహం వ్యాధి ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది సైలెంట్ కిల్లర్ గా ఉండి జీవితాంతం కూడా మనం అనేక రకాల జబ్బులకు గురిచేస్తుంది

Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా..అయితే దానివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

sajaya

చంటి పిల్లలకు చాలామంది టాల్కం పౌడర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. టాల్కం పౌడర్ అధికంగా వాడడం ద్వారా దద్దుర్లు, దురద ఎక్కువగా వచ్చి చిన్న చిన్న కురుపులు కూడా అవుతూ ఉంటాయి.

Advertisement
Advertisement