ఆరోగ్యం

Health Tips: ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

మన శరీర ఎదుగుదలకు మన శరీరంలోని అన్ని అవయవ్యాలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుంది

Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలతో చెక్.

sajaya

అవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.

sajaya

కేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

Health Tips: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే.

sajaya

కొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.

sajaya

పెసలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థం. ఇందులో ప్రోటీన్ తో పాటు అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మొలకెత్తి ఈ పెసలను గింజలు తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. పెసలలో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.

Health Tips: ప్రతిరోజు అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి దీనికి చక్కటి పరిష్కారం అల్లం.

Health Tips: మీలో ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

sajaya

ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ మన శరీర భాగాలు అన్నిటికి అందదు. దీనివల్ల నీరసము, కళ్ళు తిరగడం వంటి అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి.

Health Tips: పీరియడ్స్ లో రాషెస్ సమస్య తో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తో మీ సమస్యకు చెక్.

sajaya

మహిళల్లో పీరియడ్స్ సమయంలో రాషెస్ రావడం అనేది తరచుగా వింటూ ఉంటాం. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో తొడలు ముందు భాగంలో వెనక భాగంలో రాషెస్ అనేవి ఏర్పడతాయి. చర్మం పై దద్దుర్లు కనిపిస్తుంటాయి.

Advertisement

Health Tips: సాయంత్రం స్నాక్స్ గా జంక్ ఫుడ్ బదులుగా ఈ హెల్ది స్నాక్స్ ని తీసుకోండి.

sajaya

సాయంత్రం పూట చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే పిజ్జా, బర్గర్, సమోసా వంటివి కాకుండా హెల్ది స్నాక్స్ తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన హాని జరుగుతుంది.

Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!

Rudra

షుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Health Tips: ఈ పండ్లతో ఇన్ఫెక్షన్లకు చెక్, వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే, అస్సలు మిస్ కాకండి

Arun Charagonda

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ పోషకాలు అవసరం. అయితే ఇందులో కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి అయితే మరికొన్ని కృత్రిమంగా లభిస్తాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషించేంది రోగ నిరోధక శక్తి. ఇది బలహీన పడితే వ్యాధుల బారిన పడటం ఖాయం.

Health Tips: నిద్రలేమి సమస్యా అయితే మీకు క్యాన్సర్ ముప్పు,అంతేగాదు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ!

Arun Charagonda

కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వివిధ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే కొన్ని వంశపార పర్యంగా వచ్చే వ్యాధులైతే మరికొన్ని మాత్రం ఏరికోరి తెచ్చుకునేవి. ఇందులో ప్రధానంగా నిద్రలేమి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఇది రుగ్మతగా మారింది. పగటి నిద్రపోవడం,మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది నిద్రలేమి సమస్య.

Advertisement

Health Tips: కేవలం 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి, బరువు తగ్గడం పక్కా, షాకింగ్ రిజల్ట్స్!

Arun Charagonda

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఉద్యోగంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు బరువు పెరిగిపోతూనే ఉన్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి మరి ఎక్కువగా మారింది.

Health Tips: క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

క్యారెట్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరమైన అనేక లాభాలు ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, ఫైబర్, జింక్ కంటెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి .

Health Tips: షుగర్ పేషెంట్స్ లకు అద్భుతవరం మెంతులు. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి

sajaya

ఈరోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం 40 దాటిన వారికి మాత్రమే మధుమేహం వచ్చేది. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలామంది మధుమేహ బారిన పడుతున్నారు

Health Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ అతిగా వాడుతున్నారా..దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు. శరీరంలో కొవ్వు ని తగ్గించడానికి పంపించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువమంది యూస్ చేస్తుంటారు. అయితే దీన్ని అతిగా యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: మన ఆరోగ్యాన్ని పాడుచేసే 6 చెడ్డ అలవాట్లు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి కారణం మన జీవనశైలిలో మార్పు దానివల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల అయినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

Health Tips: మీ పిల్లలకు చిప్స్ ఇస్తున్నారా దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా.

sajaya

చిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ను ఇష్టపడుతుంటారు. మార్కెట్లో లభించే రకరకాల చిప్స్ ను చూసి ఆకర్షితులు అవుతారు. అవి తినడము వారికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది.

Health Tips: రణపాల మొక్క లో ఉన్న ఆయుర్వేద ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

sajaya

రణపాల మొక్క ఔషధాల గని ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి.

Health Tips: దాల్చిన చెక్క కషాయం అధిక బరువును తగ్గిస్తుందని మీకు తెలుసా..

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మోకాళ్ళ నొప్పులు, వంటి సమస్యలు అన్నిటికీ కూడా కారణం.

Advertisement
Advertisement