Health & Wellness

Fresh Covid Guidelines: కోవిడ్ కొత్త గైడ్‌లైన్స్, లక్షణాలు ఉంటే 10 రోజుల ఐసొలేషన్‌లో ఉండాల్సిందే, లక్షణాలు లేని వారు ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(Coronavirus) వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే వార్తల నేపథ్యంలో కొన్ని దేశాలు.. సంబంధిత ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నాయి, అయినప్పటికీ కరోనా మహమ్మారి భయాందోళనలు నెలకొనే ఉన్నాయి.

Makar Sankranti 2023 : మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో దిష్టి తీయడం ఎలాగో తెలుసుకోండి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడి, జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి..

kanha

చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో, నల్లనువ్వులను సంక్రాంతి రోజు దానం చేయడం ద్వారా మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు.

Indian Army Day Wishes in Telugu: భారతదేశ సైనిక దినోత్సవం, ఈ మెసేజెస్ ద్వారా వీరుల త్యాగాలను స్మరించుకుందాం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సెల్యూట్ చేద్దాం 

Hazarath Reddy

మనం ఈరోజు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను స్మరించుకుందాం..

COVID-19: కరోనా ఊపిరితిత్తులోనికి వెళ్లకుండా అడ్డుకునే స్ప్రేని కనుగొన్న శాస్త్రవేత్తలు, ముక్కులో, కాని గొంతులో కాని ఇది స్ప్రే చేస్తే రక్షణ కవచంలాగా పనిచేస్తుందట

Hazarath Reddy

SARS-CoV-2 వైరస్ ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా, ఇన్ఫెక్షన్ కలిగించకుండా నిరోధించడానికి ముక్కులోకి స్ప్రే చేయగల కొత్త అణువులను పరిశోధకులు సృష్టించారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నప్పుడు COVID-19 వైరస్ ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది,

Advertisement

Covovax Vaccine: బూస్ట‌ర్ డోసుగా కోవోవాక్స్ టీకా, మ‌రో 15 రోజుల్లో ఆమోదం ల‌భించ‌నున్న‌ట్లు తెలిపిన సీరం సీఈఓ ఆదార్ పూనావాలా, కోవీషీల్డ్ క‌న్నా కోవోవాక్స్ బెస్ట్ బూస్ట‌ర్‌గా ప‌నిచేస్తుంద‌ని వెల్లడి

Hazarath Reddy

కోవోవాక్స్ టీకాకు బూస్ట‌ర్ డోసుగా మ‌రో 15 రోజుల్లో ఆమోదం ల‌భించ‌నున్న‌ట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. కోవోవాక్స్ టీకా క‌రోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా ప్ర‌భావంతంగా పనిచేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు

XBB.1.5 Sub-variant: XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..

Hazarath Reddy

యుఎస్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌ఫెక్షన్ యొక్క మరింత తరంగాలకు ఈ వైరస్ కారణమయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి.

Health Tips: ఆపరేషన్ లేకుండానే కిడ్నీలో రాళ్లను తొలగించుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇలా చేసి చూడండి, ఎంత పెద్ద రాయి అయినా చూర్ణమై పులుసులా కారిపోవాల్సిందే..

kanha

ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ప్రతి 20 మందిలో 6 నుంచి 7 మందికి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.

Beauty Tips: అమ్మాయిలు మొహం నల్లగా మారిందని బాధపడుతున్నారా, అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మొహాన్ని తెల్లగా మార్చే ఆయుర్వేద చిట్కా మీకోసం..

kanha

పసుపు అనేది నేచురల్ బ్యూటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. పాతకాలం నుండి కూడా పసుపుని అందం కోసం వాడుతూనే ఉన్నారు. ఇది ఎప్పటికీ కూడా మొటిమలను మచ్చలను తగ్గించడంలో మొదటి స్థానంలోనే ఉంది. పచ్చి పసుపులో ఇంకా ఎక్కువ మోతాదులో అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: తేనెలో ఉసిరికాయ కలుపుకొని తింటే ప్రమాదమా, శరీరంలో ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు తెలుసుకోండి..

kanha

అన్ని జబ్బులకు కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల జలుబు దగ్గు జ్వరము ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా సోకుతాయి. చలికాలంలో వర్షాకాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.

Gas Trouble Home Remedy: గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారా, ఇంగ్లీషు మందుల బదులు, ఈ వంటింటి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది..

kanha

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య గ్యాస్ ట్రబుల్ తరచుగా కడుపు ఉబ్బరంగా ఉండడం వికారంగా ఉండడం డిన్నర్ జీర్ణం కాకపోవడం అజీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ లక్షణాలు.

Astrology: జనవరి నెలలో ధనుస్సు రాశిలో బుధుడు తిరోగమనం, ఈ 5 రాశులకు ఆర్థిక సమస్యలు తప్పవు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

kanha

డిసెంబర్ 30వ తేదీ రాత్రి 11 గంటలకు బుధుడు తిరోగమన దిశలో కదిలి, ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో, బుధుడు ధనుస్సులో తిరోగమనంలో కదులుతుండటంతో 2023 మొదటి నెలలో 5 రాశుల ఆరోగ్యం మరియు బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.

Swiggy & Zomato Orders: ఒక్క రోజే 5 లక్షల బిర్యానీ ఆర్డర్లు, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో రికార్డు స్థాయి డెలివరీలతో మోత మోగించిన స్విగ్గీ, జొమాటో

Hazarath Reddy

న్యూ ఇయర్ వేడుకల్లో స్విగ్గీ, జొమాటో (Swiggy and Zomato) సంచలనం సృష్టించాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫాంలు కస్టమర్లకు ఆర్డ‌ర్లు డెలివ‌రీ చేసేందుకు నాన్‌స్టాప్‌గా సేవ‌లందించాయి.

Advertisement

Kirak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ మూసేసిన కిరాక్ ఆర్పీ, మళ్లీ త్వరలో ఓపెన్ చేస్తానని వెల్లడి, మాస్టర్ల కోసం నెల్లూరు వెళ్లిన జబర్దస్ట్ నటుడు

Hazarath Reddy

ఈ షాపు నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా తెలిపారు. తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు.

Jamun Leaves: నేరేడు ఆకు లాభాలు తెలిస్తే అసలు వదలరు, ఈ రోగం మీ చెంతకు రావడానికే భయపడుతుంది, నేరేడు ఆకు ప్రయోజనాలు ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

నేరేడు చెట్టు గురించి చాలామంది వినే ఉంటారు.నేరేడు కాయలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చెట్టు ఆకులు (Jamun Leaves), నేరేడు పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా (Health Benefits Of Jamun Leaves) పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు

COVID Third Wave Coming?: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ హెచ్చరికలు, వచ్చే 40 రోజులే చాలా కీలకం, జనవరి నెలలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న అధికార వర్గాలు

Hazarath Reddy

జనవరిలో భారతదేశంలో COVID-19 కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి, మునుపటి వ్యాప్తి యొక్క నమూనాను గుర్తు చేస్తూ అధికారిక వర్గాలు బుధవారం హెచ్చరించాయి.

Nasal Covid Vaccine Not For These People: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదం, జనవరి నుంచి అందుబాటులోకి రానున్న భారత్ బయోటెక్ నాసికా వ్యాక్సిన్

Hazarath Reddy

నాసల్ వ్యాక్సిన్ మొదటి బూస్టర్‌గా సిఫార్సు చేయబడింది. ఇప్పటికే ముందు జాగ్రత్తగా మోతాదు తీసుకున్న వ్యక్తులకు ఇది సిఫార్సు చేయబడదు. "ఇంకా ముందు జాగ్రత్త మోతాదు తీసుకోని వారికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది" అని డాక్టర్ అరోరా తెలిపారు.అంటే ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్న వారు దీన్ని తీసుకోకూడదు.

Advertisement

Covid Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ జనవరి నుంచి అందుబాటులోకి, ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్న వారు ఇది తీసుకోకూడదు, తీసుకుంటే కోమాలోకి పోయే ప్రమాదం ఉందని తెలిపిన డాక్టర్ అరోరా 

Hazarath Reddy

నాసల్ వ్యాక్సిన్ మొదటి బూస్టర్‌గా సిఫార్సు చేయబడింది. ఇప్పటికే ముందు జాగ్రత్తగా మోతాదు తీసుకున్న వ్యక్తులకు ఇది సిఫార్సు చేయబడదు. "ఇంకా ముందు జాగ్రత్త మోతాదు తీసుకోని వారికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది" అని అరోరా తెలిపారు.

Brain-Eating Amoeba: కొత్తగా ముక్కు నుంచి లోపలకి వెళ్లి మెదడును తినేసే వ్యాధి, బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో కొరియాలో వ్యక్తి మృతి, న‌గ‌లేరియా ఫ్ల‌వ‌రీ లేదా బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

దక్షిణ కొరియాలో మరో వ్యాధి కలవరం పుట్టిస్తోంది. ఆ దేశంలో తొలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain-Eating Amoeba) మరణం న‌మోదు అయ్యింది. దీన్నే న‌గ‌లేరియా ఫ్ల‌వ‌రీ ఇన్‌ఫెక్ష‌న్ అంటారు. ఈ వ్యాది (Brain-Eating Amoeba Case) సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. అయితే అత‌నికి థాయిలాండ్‌లో ఆ ఇన్‌ఫెక్ష‌న్ సోకి ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Health Tips: వీర్యం చిక్కబడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే, అలాగే ఈ అలవాట్లు మానకపోతే మగతనానికి ప్రమాదం.

kanha

రోజులు గడిచేకొద్దీ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ క్రమంగా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఆహారం. ఈ కారణాల వల్ల మగ వాళ్లలో సెక్స్ డ్రైవ్ కూడా క్రమంగా తగ్గుతోంది. మీ సెక్స్ సామర్థ్యం తగ్గకుండా ఇప్పుటి నుంచే జాగ్రత్తగా ఉండండి.

Mother Dairy Hikes Milk Rate: వినియోగదారులకు షాకిచ్చిన మదర్ డైయిరీ, లీటర్ పాలపై రెండూ రూపాయలు పెంపు, రేపటి నుంచే అమల్లోకి..

Hazarath Reddy

మదర్ డెయిరీ వినియోగదారులకు షాకిచ్చింది. గేదె పాల ధరను లీటరుకు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు ధర రేపటి నుంచి అమలులోకి వస్తుంది. అయితే ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్‌ల MRPలో ఎలాంటి సవరణ లేదని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement