ఆరోగ్యం

Omicron in India: ఒమైక్రాన్ బాధితుల్లో యువకులే అధికం, రోగులలో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు మాత్రమే ఉన్నాయని తెలిపిన ఐసీఎంఆర్ సర్వే

Hazarath Reddy

కరోనావైరస్ థర్డ్ వేవ్‌లో దేశంలోని ఒమైక్రాన్ బాధితుల్లో యువతరమే అధికంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సర్వే వెల్లడించింది. కోవిడ్ రోగులకు తక్కువ ఆరోగ్య సమస్యలు ఉండటంతో మందుల వాడకం కూడా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది.

Reusing a Condom: ఒకసారి వాడిన కండోమ్‌ను రెండోసారి కడిగి వాడుకోవచ్చా, నిపుణులు ఏం చెబుతున్నారు, ప్రతీ పురుషుడు తెలుసుకోవాల్సిన నిజం ఇదే..

Krishna

ఒకసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత వెంటనే ఆ కండోమ్ ను బయట పడేయాలి. ఒకే కండోమ్‌ను మళ్లీ మళ్లీ వాడటం ప్రమాదకరం కూడా.

Best Time Of Day To Have Sex: ఏ టైంలో అమ్మాయిని రెచ్చగొడితే, వారానికి సరిపడా సెక్స్ సంతృప్తి లభిస్తుందో తెలుసా, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన సీక్రెట్..

Krishna

తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల లోపు చేసే సెక్స్ భలే రసవత్తరంగా సాగుతుందట. తెల్లవారుజామున పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందట.

Sex After a Heavy Meal: పుష్టిగా భోజనం చేసిన వెంటనే సెక్స్ చేస్తే ఏమవుతుంది, సైంటిస్టులు ఏం చెబుతున్నారు, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన రహస్యాలు..

Krishna

చాలా మంది భోజనం తర్వాతే సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. అలా చేయడం వల్ల నష్టమే.. లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. అది అసిడిటీకి దారి తీయవచ్చు.

Advertisement

Lemon Honey Benefits: ఉదయం తేనే, నిమ్మకాయ రసం నీళ్లను తాగతే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు, నిమ్మ కాయ రసం, తేనే లాభాలు ఇవే

Krishna

నిమ్మకాయ సిట్రస్ జాతికి చెందినవి. సేద తీర్చే సువాసన, అలసట పోగొట్టే రుచి ఉన్నాయి కాబట్టే టీల్లో, కాక్‌టైల్స్‌లో, సాస్‌ల్లో కూడా వినియోగిస్తారు. విటమిన్‌సి పుష్కలంగా ఉండటం వల్ల నిమ్మకాయ వైరస్ లపై పోరాడుతుంది.

Single Men: మగవారు ఒంటరిగా జీవించడం చాలా డేంజర్, ఒంట‌రిత‌నం వ‌ల్ల క‌నిపించే ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ అనారోగ్యాల‌కు, మ‌ర‌ణాలకు దారి తీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

ఎక్కువ కాలం ఒంట‌రిత‌నంతో ఉన్న వారు మాన‌సిక‌, శారీర‌క అనారోగ్యాల‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. ఏళ్ల త‌ర‌బ‌డి ఒంట‌రిగా జీవించ‌డం, వ‌రుస‌గా సంబంధాలు తెగిపోవ‌డం (Living alone and divorce linked) జ‌రిగిన‌ప్పుడు అలాంటివారి ర‌క్త క‌ణాల్లో తేడాలు వ‌స్తాయ‌ని, ఇది క్ర‌మంగా ర‌క‌ర‌కాల అనారోగ్యాల‌కు దారితీస్తుంద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

High Protein Breakfast: ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకుంటే, డయాబెటిస్ దగ్గరకు రమ్మన్నా రాదు, ఓ లుక్కేయండి..

Krishna

అల్పాహారంలో పీచు, మాంసకృత్తులు, కొవ్వులు సమంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి అల్పాహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉంటాయి. ఫలితంగా అడ్రినల్ గ్రంథి కార్టిసాల్ స్రావం విడుదల కోసం పని చేసే పరిస్థితి తప్పుతుంది.

Hair Loss: జుట్టు ఊడిపోతోందని భయపడుతున్నారా, అయితే గంజితో ఇలా చేస్తే, జుట్టు ఊడమన్నా ఊడదు..

Krishna

బలమైన అందమైన శిరోజాలు కావాలంటే గంజి నీళ్లను జుట్టుకు పట్టించాలంటున్నారు నిపుణులు. గంజిని రోజంతా ఉంచితే గంజి పులుస్తుంది. తరువాత ఆ గంజిని వేడి చేసి చల్లార్చాలి. అందులో కొన్ని చుక్కల అవసరమైన నూనెలు కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు శుభ్రం చేసుకునేందుకు వాడాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోయి, ఆరోగ్యమంతమైన జుట్టు సొంతం అవుతుంది.

Advertisement

Health Benefits of Mint: జలుబు, గొంతునొప్పికి దివ్వౌషదం పుదీనా, కరోనా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా పోగొట్టుకోవచ్చు, పుదీనాతో రోజూ ఇలా చేయండి చాలు చక్కటి ఆరోగ్యం మీ సొంతం

Naresh. VNS

పుదీనా (Mint)తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. త‌ర‌చూ వంట‌ల్లో పుదీనాను ఉప‌యోగించ‌డం ద్వారా ఆరోగ్యానికి (Health benefits of mint) ఎంతో మేలు జ‌రుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్క‌లేన‌న్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫ‌ర‌స్ మూల‌కాలు, సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌ లు పుష్క‌లంగా ఉంటాయి.

Health Tips: ఒమిక్రాన్ నేపథ్యంలో మీ ఇమ్యూనిటీని రెండింతలు పెంచుకోవాలని ఉందా, అయితే వీటిని మీ ఆహారంలో చేర్చండి..

Krishna

మీ రోగనిరోధక శక్తిని చాలా బలోపేతం చేసే అలాంటి కొన్ని హోం రెమిడీస్ గురించి తెలుసుకుందాం.

Yogasanas For Relieving Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా, మందులు వాడకుండా, యోగాసనాలతో ఈ సమస్యను దూరం చేసుకోండిలా..

Krishna

మీరు కూడా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే, సమస్యను ఔషధంతో కాకుండా యోగాతో చికిత్స చేయండి. చెడు జీవనశైలి , ఆహారపు అలవాట్ల ప్రభావం మన జీర్ణక్రియపై కూడా కనిపిస్తుంది. తినే రుగ్మతలు , తక్కువ నీరు త్రాగడం వల్ల ప్రజలు తరచుగా మలబద్ధకం బారిన పడుతున్నారు.

Eating Potatoes Increase Blood Sugar: డయాబెటిస్ రోగులు ఉడికించిన ఆలుగడ్డలను తినొచ్చా, తింటే ఏమవుతుంది, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు..

Krishna

బంగాళాదుంప అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వస్తుంది, ఇది షుగర్ రోగులను ప్రభావితం చేస్తుంది. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మధుమేహ రోగులు తరచుగా బంగాళాదుంపలను తినకూడదు.

Advertisement

Omicron Variant: ఒమిక్రాన్ సోకి దగ్గుతో బాధపడుతున్నారా, అయితే ఇంట్లోనే తయారు చేసుకొని తాగే ఔషధం ఇదే...

Krishna

కోవిడ్ -19 , కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేరియంట్ కేసులు , వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలలో దగ్గు సమస్య సాధారణమైంది. మీకు దగ్గు సమస్య ఉంటే, మీరు తులసి సహాయంతో దగ్గు సమస్యను తొలగించవచ్చు. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, తులసిలో యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.

Papaya Juice: అందమైన ఎద సంపద కావాలని అమ్మాయిలూ ఎదురు చూస్తున్నారా, అయితే ప్రతిరోజు ఈ పండు రసం తాగితీరాల్సందే..

Krishna

నేచుర‌ల్‌గానే ఎద సంప‌ద‌ను పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. బొప్పాయి ఎద సంప‌ద పెంచుకోవ‌డంలో మంచి టానిక్ మాదిరిగా ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు.

First Time Sex: మొదటి సారి సెక్స్ చేయబోతున్నారా..అయితే అవి చూసి మాత్రం ఫాలో కాకండి, ఇలా చేస్తే మీరు ఫస్ట్ టైం శృంగారాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది, నిపుణులు చెబుతున్న చిట్కాలు ఇవే..

Hazarath Reddy

చాలా మందికి మొదటి సారి సెక్స్ భయం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. సెక్స్ చేయడానికి ముందు ఒక వ్యక్తి మనసులో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. మొత్తం ప్రక్రియ బాధాకరంగా ఉంటుందా..? ప్రక్రియ గురించి నాకు పూర్తిగా తెలుసా..? ఇలాంటి ప్రశ్నలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. మొదటి సారి (First Time Sex) పాల్గొంటున్న వారిపై ఇవి తీవ్రమైన మానసిక నష్టాన్ని కలిగిస్తాయి.

Apple Cider Vinegar Skin Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలో తెలియడం లేదా, అయితే ఇలా వాడితే మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన పనిలేదు...

Krishna

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సిల్ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించడానికి పని చేస్తుంది.

Advertisement

Tomato Side Effects: టమాట ఎడా పెడా తినేస్తున్నారా, అయితే జాగ్రత్త, కిడ్నీలకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు,

Krishna

మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టొమాటోను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టొమాటను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

1 Year of Vaccine Drive: కరోనా వ్యాక్సినేషన్‌కు ఏడాది పూర్తి, ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం, 156 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి...

Krishna

భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లో మరో మైలురాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది… 2021 జనవరి 16న దేశంలో తొలిసారి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఏడాదిలో మన దేశంలో 156కోట్ల 80లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

Coronavirus In India: భారత్‌లో భారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, కరోనా ఉగ్రరూపం, దేశంలో 24 గంటల్లో కొత్తగా 2,71,202 కేసులు నమోదు..

Krishna

దేశంలో కరోనా విలయతాండవం రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 71వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. భారత్‌లో 24 గంటల్లో లక్షా 38వేల 331మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cause to Penis Shrink: కరోనా ఎఫెక్ట్, పురుషాంగం సైజు భారీగా తగ్గిందట, లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్న ఓ వ్యక్తి, అంగస్తంభన సమస్య కూడా వస్తుందని నిపుణులు వెల్లడి

Hazarath Reddy

వ్యాధికి ముందు అతని పురుషాంగం పరిమాణం సగటు కంటే ఎక్కువగా ఉందని, అయితే 2021 జూలైలో కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన తర్వాత, అతని పురుషాంగం పరిమాణం మారిపోయిందని, అతని గత పరిమాణం కంటే ఒకటిన్నర అంగుళాలు తక్కువగా (penile shrinking) ఉందని మనిషి చెప్పాడు.

Advertisement
Advertisement