ఆరోగ్యం

Covid-19 in Children: చిన్న పిల్లల్లో కోవిడ్-19 ముప్పు-జాగ్రత్తలు, ఆన్‌లైన్ సదస్సును నిర్వహించిన ఎన్ఐఎస్సీపిఆర్, పిల్లల లక్షణాల్లో, ప్రవర్తనలో మార్పును నిశితంగా పరిశీలించాలని సూచించిన పరిశోధకులు

Hazarath Reddy

సిఎస్‌ఐఆర్ కి చెందిన కొత్త సంస్థ, సిఎస్‌ఐఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సీపిఆర్), న్యూ ఢిల్లీ, నిన్న (04 జూన్ 2021) పిల్లలలో కోవిడ్-19 పై ఆన్‌లైన్ సదస్సును నిర్వహించింది. ఇటీవలి రెండవ వేవ్ వ్యాప్తి, పిల్లలపై కోవిడ్-19 ప్రభావం, ముప్పు, పిల్లల భద్రతకు (COVID-19 in Children) అవసరమైన ప్రోటోకాల్స్ పై ఈ సదస్సు దృష్టి సారించింది.

Yellow Fungus: వెలుగులోకి ఇంకో డేంజరస్ ఫంగస్, మనుషులపై దాడి చేస్తోన్న ఎల్లో ఫంగస్‌, యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో తొలి కేసు, Yellow Fungus అంటే ఏంటి, ఈ కొత్త ఫంగస్ లక్షణాలు, చికిత్స, జాగ్రత్తల గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఎల్లో ఫంగస్ (Yellow Fungus) ఇప్పుడు దేశంలో కలవరం పుట్టిస్తోంది. ఎల్లో ఫంగస్‌కు సంబంధించిన తొలికేసు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో national capital region (NCR) పరిధిలో వెలుగుచూసింది.ఇది బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్‌ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిస వ్యక్తికి ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్టు నేతృత్వంలో చికిత్స అందుతోంది. ఈ వ్యాధి సోకిన రోగి ప్రస్తుతం ప్రముఖ ENT సర్జన్ బ్రిజ్ పాల్ త్యాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

White Fungus & Black Fungus: కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి, నేరుగా ఊపిరితిత్తులపై దాడి, పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌, బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమంటున్న వైద్యులు, వైట్‌ ఫంగస్‌ లక్షణాలు. చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

బిహార్‌లో పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌ గుర్తించారు. కాగా బ్లాక్‌ ఫంగస్‌ కంటే ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైట్‌ ఫంగస్‌ ఉన్న నలుగురికీ కరోనా నిర్దారణ కాకపోయినా.. కోవిడ్ లక్షణాలు మాత్రం గుర్తించారు.

New Coronavirus: మళ్లీ వెలుగులోకి కొత్త కరోనావైరస్, కుక్కల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్న CCoV-HuPn-2018, ప్రమాదకరమా కాదా అనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్న డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోధకులు

Hazarath Reddy

పంచం కొత్త కొత్తగా పుట్టుకువస్తున్న కరోనావైరస్ జన్యవులతో వణికిపోతున్నారు. ఇప్పటికే అనేక రకాల మ్యూటెంట్లు మానవాళిపై దాడి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త కరోనావైరస్ (new type of Covid) వీటితో పాటే జన జీవనాన్ని వణికించడానికి రెడీ అయింది

Advertisement

Plasma Therapy Dropped: ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం, కరోనా చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు, రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి

Hazarath Reddy

కరోనా రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ (Plasma Therapy Dropped) ఐసీఎంఆర్‌ సోమవారం రాత్రి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.

Covid in Children: చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు ఎప్పుడు పరీక్షలు చేయించాలి, కోవిడ్ సోకిన తల్లి, బిడ్డకు పాలివ్వొచ్చా, డాక్టర్లు చెబుతున్న విషయాలు మీకోసం

Hazarath Reddy

పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే (Covid-19 in children) తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్‌ కనిపిస్తున్నాయని తెలిపింది.

Sputnik-V Vaccine India Launch: స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత మార్కెట్లో విడుదల, హైదరాబాద్‌లో తొలి డోస్ పంపిణీ ప్రారంచినట్లు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఒక్క డోసు ధర రూ. 995

Team Latestly

భారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. రష్యా నుంచి తొలి విడతలో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే 1న హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చేరాయి.

Black Fungal Infection: మళ్లీ ఇంకో వైరస్ దాడి..కరోనాకి తోడయిన బ్లాక్‌ ఫంగస్‌, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్‌మైకోసిస్‌ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇవే

Hazarath Reddy

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే దానికి తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ తయారయింది. కోవిడ్ ను జయించిన పేషెంట్లను (Mucormycosis Infection in COVID-19 Patients) అది చావు దెబ్బ తీస్తోంది. సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది బ్లాక్‌ ఫంగస్‌ (Mucormycosis Infection) సోకి కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement

'CT Scans Can Cause Cancer': కరోనా వస్తే సీటీ స్కాన్‌ అవసరం లేదు, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం, సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

Hazarath Reddy

కరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్‌ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని (CT Scans Can Cause Cancer) హెచ్చరించారు.

COVID-19 Vaccination: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, 18 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్, మే 1 నుంచి మూడో విడత టీకాల పంపిణీకి మార్గదర్శకాలు జారీ

Vikas Manda

Corona ‘Airborne': ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌

Hazarath Reddy

క‌రోనా గాలి ద్వారానే వ్యాపిస్తోంద‌న్న లాన్సెట్ అధ్య‌య‌నంపై అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌ (Diseases expert Dr Faheem Younus) ట్విట‌ర్‌లో స్పందించారు . దీనికి ప‌రిష్కారం మామూలు బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు ధ‌రించ‌డం కంటే ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు (Use N95 or KN95 masks) ధ‌రించ‌డ‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Kerala: పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులోనే ఉరేసుకున్న బ్రాంచ్ మేనేజర్, కేరళ రాష్ట్రంలో కన్నూర్ పరిధిలోని తొక్కిలంగడి కెనరా బ్యాంకులో విషాద ఘటన, మృతురాలు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

కేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకు మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకుని (Woman Bank manager found hanging inside bank) చనిపోయారు.

Advertisement

Metallo Beta Lactamase: హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్‌ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని చెరువల్లో, చుట్టుపక్కల కుంటల్లో ప్రమాదకర బ్యాక్టీరియాని (Metallo Beta Lactamase) పరిశోధకులు కనుగొన్నారు.

New Coronavirus Strain: ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్

Hazarath Reddy

కరోనా వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలనే దానిపై కేంద్రం కొన్ని సూచలను తెలిపింది. అలాగే డాక్టర్లు కూడా కొన్ని సలహాలను ఇచ్చారు. సాధారణంగా కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి తొలి దశలో వచ్చిన కరోనా లక్షణాలు..

Covid Google Doodle: మాస్కులు ధరించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. మాస్క్ ధరించండి, ప్రాణాలు కాపాడండి, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ డూడుల్, దేశంలో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరోనావైరస్ నుంచి అందరూ తమను తాము కాపాడుకోవాలని గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా చెబుతోంది.

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దేశమంతా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ఊపందుకున్న నేపథ్యంలో చాలామందికి అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. ఎవరు వ్యాక్సిన్ (Coronavirus vaccination) తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే ఈ టీకాను (COVID 19 vaccine) తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇస్తున్నారు.

Advertisement

Coronavirus Pandemic: గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

Hazarath Reddy

నోవల్ కరోనావైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో (Novel Coronavirus Jumped From Bats To Humans) తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది

Night shift Row: భయంకర నిజాలు వెలుగులోకి, రాత్రి పూట పనిచేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం, శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయట, వాషింగ్టన్‌ యూనివర్సీటీ పరిశోధనల్లో కొత్త నిజాలు

Hazarath Reddy

వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం చేశారు. వీరి అధ్యయనం ప్రకారం పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని (Night shift work may increase cancer risk) తెలిపింది. ,ఈ రీసెర్చ్‌ను జర్నల్‌ ఆఫ్‌ పినీల్‌ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు.

Coronavirus Updates: దేశంలో రెండు కొత్త కరోనా స్ట్రెయిన్లు, కలవరపెడుతున్న యూకే వేరియంట్, ఒకే బిల్డింగ్‌లో 100 మందికి పైగా కోవిడ్, దేశంలో తాజాగా 11, 610 కేసులు, ఏపీలో 60 కొత్త కేసులు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 11,610 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,833 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కు (Coronavirus Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Coronavirus New Guidelines: కరోనాపై కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం, మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలు

Hazarath Reddy

కరోనావైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నియమ నిబంధనలను విడుదల చేసింది. ఆఫీసులు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయనే వార్తల నేపథ్యంలో ఈ గైడ్‌లైన్స్ ను (Coronavirus New Guidelines) కేంద్రం ప్రకటించింది.

Advertisement
Advertisement