Health & Wellness

Eggs For Health: కోడిగుడ్లను ఇలా తింటున్నారా, అలా తింటే ఎంత ప్రమాదమో తెలుసా, ఎలా తినాలో తెలుసుకోండిలా..

Krishna

గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మరే ఇతర ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Winter Tips: చలికాలంలో వేడి నీటితో అతిగా స్నానం చేస్తున్నారా, అయితే జరిగే నష్టం ఇదే, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి...

Krishna

వేడి నీళ్లతో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. చలికాలంలో మనం ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

Pomegranate: దానిమ్మ పండు ప్రయోాజనాలు తెలిస్తే, రోజూ తినకుండా అస్సలు వదలరు, హార్ట్ ఎటాక్స్ ఇక దూరం..

Krishna

దానిమ్మను పోషకాహారానికి పవర్‌హౌస్ అంటారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్-సి లాంటి ఔషధ గుణాలు ఉన్నాయి.

Anthrax Disease: కొత్తగా ఆంత్రాక్స్ కలకలం, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆంత్రాక్స్ ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటుంది, Anthraxపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని అధికారులు ఆయా గొర్రెల మందల యజమానులకు సూచించారు. కాగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది.

Advertisement

AY 4.2 COVID-19 Variant: ప్రమాదకరంగా ఏవై.4.2 వేరియంట్, ప్రపంచ దేశాల్లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్, AY 4.2 తో మన దేశానికి తప్పని కోవిడ్ మూడవ దశ ముప్పు

Hazarath Reddy

ప్రపంచ దేశాలు కరోనా సెకండ్ వేవ్ దాటుకుని థర్డ్ వేవ్ లోకి ఎంటరయినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇక మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా డెల్టా AY.4.2 వేరియంట్ డేంజర్ గా మారింది.

Dengue Fever: డేంజర్‌గా మారుతున్న డెంగ్యూ, పెరుగుతున్న కేసులు, డెంగ్యూ ఎలా వస్తుంది, నివారణ చర్యలు ఏంటీ, ప్లేట్‌లెట్ల స్థాయిని పెంచే ఆహారపదార్థాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

కరోనావైరస్ తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు డెంగ్యూ దేశాన్ని వణికించేందుకు రెడీ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే డెంగ్యూ కేసులు (Dengue cases in Delhi) వేయికి పైగా నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఈ డెంగ్యూపై అప్రమత్తమయ్యాయి.

TB Deaths: కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు

Hazarath Reddy

కరోనా సంక్షోభం మరచిపోకముందే మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు (Tuberculosis deaths rise for the first time) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక (WHO Report) వెల్లడించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గురువారం విడుదలచేసిన గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

Headaches: తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు

Hazarath Reddy

తలనొప్పి.. ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. ప‌ని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మ‌న‌కు త‌ల‌నొప్పి (Headaches) వ‌స్తుండ‌డం స‌హ‌జం. ఇక వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే త‌ల‌నొప్పి క‌చ్చితంగా వ‌స్తుంది. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.

Advertisement

Guava Fruit Benefits: జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

జామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది.

Coronavirus: కరోనాపై మరో డేంజర్ న్యూస్, చిన్న పేగుల్లో గడ్డ కడుతున్న రక్తం, గ్యాంగ్రేన్ బారీన పడి నిమ్స్‌లో ఇద్దరి పరిస్థితి విషమం, దీనిపై విస్తృత అధ్యయనం చేసేందుకు రెడీ అయిన నిమ్స్ వైద్య బృందం

Hazarath Reddy

కరోనావైరస్ బారిన పడి కోలుకున్న అనంతరం రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటపడింది. కోవిడ్ చిన్నపేగుల్లోనూ తీవ్ర ఇబ్బందులు (COVID-19 link in intestinal gangrene surge) కలిగిస్తున్నట్టు తేలింది

Corona in AP: కరోనాతో తగ్గుతున్న మనిషి ఆయుష్షు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల తాజా పరిశోధనలో వెల్లడి, ఏపీలో కొత్తగా 1,084 మందికి కోవిడ్, కరోనాతో సహ జీవనం తప్పదంటున్న డబ్ల్యూహెచ్‌వో

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా (Corona in AP) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది.

Condom in Lungs: పురుషాంగం చీకుతూ కండోమ్ మింగేసిన భార్య, అది ఊపిరితిత్తులకు చేరడంతో మొదలైన టీబీ లక్షణాలు, ఆపరేషన్ ద్వారా కండోమ్ తొలగించిన వైద్యులు

Hazarath Reddy

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఓ ఆసక్తికర కథనం ప్రచురించారు. ఆ కథనం ప్రకారం.. ఒక పాఠశాలలో టీచర్‌గా ఉన్న మహిళ ఊపిరితిత్తుల్లో కండోమ్ బయటపడింది. దీంతో ఆ మహిళ శ్లేష్మం, దగ్గు మరియు జ్వరం వంటి లక్షణాలతో బాధపడింది. ఈ లక్షణాలు టీబీకి (Woman Thinks She Has TB) చేరువగా ఉండటంతో ఆ మహిళ భయపడి డాక్టర్ ని సంప్రదించింది.

Advertisement

Diabetes: పెళ్లి తర్వాత పడక సుఖాన్ని చంపేస్తోన్న డయాబెటిస్, తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదంలో పడినట్లే, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం.

Hazarath Reddy

డయాబెటిస్‌..ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ సమస్య ఉన్నవారు చాలామంది పెళ్లి చేసుకునేందుకు (Impact of the Disease on Marriage) భయపడుతుంటారు. దీనికి కారణం పెళ్లి తరువాత పిల్లలు పుట్టే అవకాశం ( Having Children) ఉండదనే భయం.

Sore Throat Remedies: గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వేధిస్తున్నాయా, ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని తరిమికొట్టవచ్చు, నిపుణులు చెబుతున్నవేంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

మీరు గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వంటి వాటితో బాధపడుతున్నారా..అయితే వీటికి మీరు ఇంటిలోనే కొన్ని చిట్కాలు (Home Remedies) పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో నొప్పి, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలుగా తేల్చింది.

Dengue Cases Rise in GHMC: హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు, తాజాగా మహిళా డాక్టర్ మృతి, భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో కరోనా తగ్గుతుంటే తాజాగా డెంగ్యూ కేసులు కలవరం (Dengue Cases Rise in GHMC) పుట్టిస్తున్నాయి. తాజాగా డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

Nipah Virus: మళ్లీ కేరళలో నిఫా వైరస్, 12 ఏండ్ల బాలుడు మృతి, బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిలో అధికారులు, కోజికోడ్‌కు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బృందం

Hazarath Reddy

కేరళలో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం రేపుతుంటే ఇప్పుడు దానికి నిఫా వైరస్ (Nipah Virus) తోడయింది. కోజికోడ్‌లో (Kozhikode) ఈ వైరస్‌ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్‌ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు.

Advertisement

Covid Vaccine Update: రిలయన్స్ కరోనా టీకా, తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ, క్లినికల్ పరీక్షలకు సిద్ధమైన రిలయన్స్

Hazarath Reddy

ముకేష్ అంబానీ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా (Covid Vaccine Update) తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత డ్రగ్స్ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.

Coronavirus Spread: ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది.

Deer Tested COVID Positive: అమెరికాలో జింకకు కరోనావైరస్, ప్రపంచంలోనే తొలికేసు, అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని వెల్లడించిన అమెరికా వ్యవసాయ శాఖ

Hazarath Reddy

ఇప్పటివరకు మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనావైరస్ మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైంది. తొలిసారిగా అమెరికాలో జింకకు కరోనా వైరస్‌ (Deer Tested COVID positive) సోకింది. యుఎస్‌లోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ (U.S. Reports world's first deer with COVID-19) సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది.

Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం

Hazarath Reddy

కరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. ఆ వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని (persistent symptoms after one year) తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Advertisement
Advertisement