Viral
Mumbai: దారుణం, కుక్కలు కరవడానికి వస్తుంటే కర్రతో తరిమిన సెక్యూరిటీ గార్డు, కుక్కల్నే కొడతావా అంటూ వాచ్‌మెన్‌పై దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyముంబైలోని అంధేరిలోని ఒక భవనం నుండి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వీడియోలో, హింసాత్మక వీధి కుక్కల గుంపు నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న భవనం యొక్క సెక్యూరిటీ గార్డుపై కుక్క ప్రేమికుడు దాడి (Man Attacks Watch man ) చేస్తున్నట్లు కనిపిస్తుంది.
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Hazarath Reddyఇన్ఫోసిస్ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానం లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కరోనా తరువాత అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్ అమలు చేస్తున్నాయి.
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
Hazarath Reddyభారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థ అయిన జియోస్టార్, వయాకామ్18, డిస్నీ విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తుందని సమాచారం. ఒక నివేదిక ప్రకారం, విలీనం తర్వాత జియోస్టార్ తొలగింపుల గురించి చాలా మంది ఉద్యోగులకు తెలుసు.
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
Hazarath ReddyHPE (హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్) రాబోయే ఉద్యోగాల కోతలలో 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. స్టాక్ మార్కెట్ పనితీరు పేలవంగా ఉండటంతో ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Hazarath Reddyజర్మనీకి చెందిన లాజిస్టిక్స్ కంపెనీ అయిన DHL, ఈ సంవత్సరం దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించడం ద్వారా తన ఉద్యోగులను తగ్గించుకోనుంది. రాబోయే DHL తొలగింపుల రౌండ్ రెండు దశాబ్దాలలో అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. ఇది కంపెనీ పనితీరు తక్కువగా ఉందని ప్రకటించబడింది, లాభంలో 7.2% తగ్గుదల కనిపించింది
Gujarat Viral Video: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ డ్రిల్ సందర్భంగా పోలీస్ అత్యుత్సాహం.. సైకిల్ తొక్కుతున్న బాలుడిపై దాడి, వీడియో ఇదిగో
Arun Charagondaప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ డ్రిల్ సందర్భంగా సైకిల్ తొక్కుతున్న బాలుడిని కొట్టాడు ఓ పోలీస్ . వీడియో వైరల్ కావడంతో విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన గురువారం సూరత్‌లో చోటు చేసుకుంది.
Lady Aghori: షాకింగ్ వీడియో ఇదిగో, అఘోరీగా మారబోతున్నానంటూ బాంబు పేల్చిన బీటెక్ విద్యార్థిని, లేడీ అఘోరీ అమ్మలాగా అఘోరినై ఆడపిల్లల్ని రక్షిస్తానని వెల్లడి
Hazarath Reddyఆఘోరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెతో పాటు ఓ బీటెక్ విద్యార్థిని కూడా ఉంది. నేను అఘోరీగా మారబోతున్నానంటూ ఆ బీటెక్ విద్యార్థిని బాంబు పేల్చింది. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తానంటూ ఆ వీడియోలో బీటెక్ విద్యార్థిని చెప్పుకొచ్చింది.
Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్‌జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఘజియాబాద్ పోలీసులు గురువారం ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో 45 ఏళ్ల వ్యక్తి జననాంగాలను కోసం అనంతరం చంపి, కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్లకు గురువుగా మారాలని కోరుకున్నాడని వేవ్ సిటీ పోలీసులు తెలిపారు.
Kailasagiri Fire Accident: వీడియో ఇదిగో, విశాఖ కైలాసగిరిలో భారీ అగ్నిప్రమాదం. చెత్త తగలబడటంతో భారీగా పొగ, ఒక్కసారిగా బెంబేలెత్తిన టూరిస్టులు
Hazarath Reddyవిశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ చెత్త తగలబడటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం (Kailasagiri Fire Accident) జరిగింది.
Viral Video: రైలు నుండి చెత్త పడేసిన ఉద్యోగి... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా!, వైరల్ వీడియో
Arun Charagondaఓ రైల్వే ఉద్యోగి తాను చేసిన పనికి ఉద్యోగం కొల్పోవాల్సి ఉచ్చింది . సుబేదార్గంజ్-లోకమాన్య తిలక్ స్పెషల్ ఫేర్ రైలు నుండి చెత్తను పడేశారు ఓ ఉద్యోగి.
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
Arun Charagondaనూతన విద్యా విధానం (NEP) కింద కేంద్ర ప్రభుత్వం APAAR IDను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అపార్ అంటే Automated Permanent Academic Account Registry. ఇది విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే యూనిక్ స్టూడెంట్ ఐడీ కార్డు.
Viral Video: దూల తీరింది, ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన పెద్దాయన, కర్ర తీసుకుని యువకుడిని కొడుతున్న వీడియో వైరల్
Hazarath Reddyఓ యువకుడు యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లి ప్రాంక్ వీడియో (frank video) చేసేందుకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు యువతిని వేధిస్తున్నట్లు గమనించాడు. అది నిజమే అనుకొని కర్ర తీసుకుని యువకుడిని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral Video: విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ నుంచి ఫీనిక్స్ కు బయలుదేరింది.
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyతమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళుతున్నాడు పెళ్లి కొడుకు
Hyderabad: వీడియోలు ఇవిగో, పుల్లుగా మద్యం తాగి రోడ్డు మీద కారుతో యువతులు హల్‌చల్, బైకర్‌ని ఢీకొట్టి అతనితో గొడవ, పోలీసులు వచ్చిన తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyహైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. రహదారిపై మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Rudraతమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి పెద్దలు బాల్య వివాహం చేశారు.
Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
SpaceX Starship explode: ఎలాన్ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో
Arun Charagondaటెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Rudraనుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ పుణె జిల్లా జడ్జి ఓ మహిళను ప్రశ్నించారు.
Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో
Rudraసింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకొన్నట్టు వార్తలు రావడం కలకలం రేపాయి. భర్త, కూతురుతో విభేదాలే దీనికి కారణమని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.