వైరల్
iPhone 16 Series: యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్.. ధరల శ్రేణి, ఫీచర్స్, బుకింగ్స్ ఇతరత్రా వివరాలు ఇడిగో..!
Rudraఅంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సోమవారం తన కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది.
Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Rudraదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.
Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ, అంబానీలు కూడా రేసులో, ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే.
Vikas Mస్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్(Elon Musk)..2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలవనున్నారు.ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది.
Lucknow Shocker: లక్నోలో దారుణం, కులం పేరుతో దూషిస్తూ దళిత బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతంలో శనివారం రాత్రి 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఇటుకలతో కొట్టారు. మోమో తినేందుకు అస్తీ క్రాసింగ్ సమీపంలో ఉండగా బాలికపై దాడి జరిగింది. దుండగులు కుల దూషణలతో ఆమెను ఇటుకలతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు.
Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం
Hazarath Reddyవిశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.
Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
Hazarath Reddyఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.
Rahul Gandhi, Praniti Shinde To Get Married? రాహుల్ గాంధీ పెళ్లిపై లేటెస్ట్ న్యూస్, సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyమహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Telangana Shocker: వీడియో ఇదిగో, ఇన్‌స్టాలో పరిచయమైన విద్యార్థిని హోటల్ రూములో బంధించి 20 రోజులుగా అఘాయిత్యం, రక్షించిన షీ టీమ్
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు.
Road Accident Video: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తూ బ్రిడ్జిపై నుంచి కిందపడి పోయిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ - నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Gujarat Floods: వీడియో ఇదిగో, నదిలోకి కొట్టుకుపోయిన కారు, 2 గంటల పాటు కారు పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు, భారీ వర్షాలకు గుజరాత్‌లో పొంగిపొర్లుతున్న నదులు
Hazarath Reddyభారీ వర్షాలకు గుజరాత్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది.
Karnataka: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో ఆటో కింద పడిపోయిన తల్లి, దృశ్యాన్ని చూసిన కూతురు షాక్ నుంచి తేరుకుని వెంటనే చేసిన సాహసం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు బాలిక ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది.కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..
Murder Caught on Camera: నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపంజాబ్‌లోని పాటియాలాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. కరణ్ అనే 22 ఏళ్ల యువకుడిని మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి, దాడి చేసి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచినట్లు కెమెరాలో చిక్కుకుంది.
Thefting Ganesh Laddu: ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Accident in Adilabad: టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraఆదిలాబాద్ లోని నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది.
Red Alert for Budameru: ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక
Rudraబుడమేరుకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
Clay Craftsman Ganesh: మట్టి గణపతిని చూశాం.. ఇప్పుడు కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడండి మరి..! (వీడియో ఇదిగో)
Rudraపర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే.
Fire Accident in Jagadgirigutta: జగద్గిరిగుట్టలోని ఉడ్ షాపు గోదాములో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో
Rudraహైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహాదేవాపురంలోని శ్రీ సాయి ఎంటర్ ప్రైజెస్ ఉడ్ షాపు గోదాములో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Chocolate Ganesha: తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)
Rudraవెరైటీ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు గణనాథులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చాక్లెట్ వినాయకుడు కొలువుదీరాడు.
Heavy Rains in Coastal AP: ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు
Rudraభారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.