వైరల్
Heavy Rains in Coastal AP: ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు
Rudraభారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
Air Quality: మన నల్గొండలో స్వచ్ఛమైన గాలి.. కేంద్ర ప్రభుత్వం అవార్డు.. అసలెందుకు ఈ అవార్డు ఇచ్చారంటే?
Rudraపెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, అడవుల నరకివేత వెరసి వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గాలి నాణ్యత పడిపోతున్నది. అయితే, గాలి నాణ్యత మెరుగుపరచడంలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది.
Gujarat Floods: గుజరాత్ లో వరదల్లో ఒకటిన్నర కిలోమీటర్లు కొట్టుకుపోయిన కారు, వాహనం పై భాగంపైకి దంపతులిద్దరూ ఎక్కి హాహాకారాలు (వీడియో ఇదుగోండి)
VNSభారీ వర్షాలతో గుజరాత్‌లో (Gujrat Rains) నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట (Couple).. వాహనంతో సహా నదిలో కొట్టుకుపోవడం కలవరపరిచింది. కిలోమీటరుపైగా దూరం వెళ్లిన ఆ వాహనం ఓ చోట నిలిచిపోయింది.
Ganesh Chaturthi Celebrations: వినాయకుడి ముందు 35వేల మంది మహిళలు,దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో వినాయక నామస్మరణ..వీడియో
Arun Charagondaమహారాష్ట్రలోని పుణేలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో దాదాపు 35వేల మంది మహిళలు ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా అంటూ అథర్వశీర్ష పఠనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో!
Rudraఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రాక్‌పై యువతి పరుగులు, కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది..వీడియో వైరల్
Arun Charagondaఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. రైలు వస్తుండగా యువతి ట్రాక్ పై పరుగులు పెట్టింది. వెంటనే ఆమెను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
HYDRA Action in Dundigal: దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు
Rudraహైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది.
Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!
Rudraచిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.
Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్ బాగ్ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
HYDRA Notices to Senior Actor: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక
Rudraప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడం, హైదరాబాద్ లో కుచించుకుపోయిన జలవనరులను కాపాడటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడికి నోటీసులు పంపింది.
Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.
Moving Ganesha in Nellore: నెల్లూరులో ఆకట్టుకుంటున్న 'కదిలే వినాయకుడు'.. వీడియో మీరూ చూడండి!
Rudraగణేశ్ ఉత్సవాలతో ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి.
Tirumala Srivari Laddu: హైదరాబాద్ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ
Rudraఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.
Tamilnadu: ఆకట్టుకుంటున్న గణనాథుడు, 6000 తాంబూలం ప్లేట్లతో 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాం..వైరల్ వీడియో
Arun Charagondaతమిళనాడులోని చెన్నైలో ఓ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. 6000 తాంబూలం ప్లేట్లు, 1500 కామాక్షి దీపాలు,350 సీషెల్స్‌తో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం చూడటానికి కన్నుల పండువగా ఉండగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో
Arun Charagondaసామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Sound Pollution: వాహనాలు చేసే రణగొణధ్వనులతో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమద్యం-పొగ తాగడం, మధుమేహం, ఊబకాయం, మారిన జీవనశైలి, ఒత్తిడి, రేడియేషన్ ఇప్పటివరకూ ఇవే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అనుకొన్నాం.
Ganesh Chaturthi 2024 Wishes In Telugu: నేడు వినాయక చవితి.. ఈ పర్వదినం నాడు మీ బంధుమిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ప్రత్యేక Messages, Quotes, Images రూపంలో Facebook, WhatsApp status ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraభాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో వినాయక చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.
Traffic Restrictions in Hyderabad: వినాయక నవరాత్రుల నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Rudraవినాయక చవితి, గణనాథుడి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సర్వాంగరంగంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Ban On Cricket: ఈ నగరంలో క్రికెట్ పై నిషేధం.. బ్యాటు, బంతితో కనిపిస్తే భారీ జరిమానా విధిస్తారు. ఎక్కడంటే?
Rudraప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన ఆటల్లో క్రికెట్ ది అగ్రస్థానం. అలాంటి ఆటను యూరప్ లోని ఓ నగరం మాత్రం నిషేధించింది.
Khairatabad Big Ganesh Darshan: 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)
Rudraతెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు.