Viral
Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం.. క్రూయిజ్‌లో వందల మంది ప్రయాణీకులకు నోరోవైరస్, వాంతులతో భయానక వాతావరణం, వివరాలివే
Arun Charagondaనోరోవైరస్ బారిన పడి ఏకంగా వందల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంఘటన యూరప్ ట్రిప్‌లో చోటు చేసుకుంది. పి అండ్ ఓ క్రూయిజ్‌లో ఈ ఘటన జరుగగా ప్రస్తుతం ఈ నౌక బెల్జియం దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు
SLBC Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ.. డ్రోన్ ఫుటేజీ బయటకు (వీడియో)
Rudraతెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
Injections For Back Pain Not Good: నడుం నొప్పికి వెన్ను ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వద్దేవద్దు అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?
Rudraవయసు పైబడి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడే వారు, ఆఫీసులో గంటలపాటు కుర్చీలో అలాగే కూర్చొనే వారు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు చేయించుకోవడం తెలిసిందే.
Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్
Rudraప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
APPSC Group-2 Mains Today: మరికాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్తున్న అభ్యర్థులు
Rudraఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?
Rudraతెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraవచ్చే బుధవారం (ఫిబ్రవరి 26న) మహాశివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) ఈ నెల 24 నుండి నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.
Pope Francis In Critical Condition: మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కేథలిక్ చర్చి అధిపతి
Rudraపోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం మరింత విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది.
Viral Video: బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు, వియత్నాంలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Heart Disease Reduce Super Rice: గుండెజబ్బుల ముప్పు తగ్గించే బియ్యం.. జన్యుమార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్ బీఐ డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)
Rudraఅమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ నూతన డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.
EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్ సొమ్ము విత్ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.
Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన
Rudraపెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకున్నది.
Women Ugly Fight: రావే చూస్కుందాం.. నువ్వా నేనా? కోర్టు ముందే జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తా కోడళ్లు (వీడియో)
Rudraఅత్తాకోడళ్ల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా తరుచూ ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలే.
IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Rudraఏపీ క్యాడర్ కు చెంది తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)
Rudraబర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు అంతకంతకూ పడిపోతున్నాయి. కోడి కూర తింటే ఎక్కడ ఆ రోగం వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు.
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
Hazarath Reddyబెంగళూరు సామూహిక అత్యాచారం కేసులో నలుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 33 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో బెంగళూరు పోలీసులు నలుగురు హోటల్ ఉద్యోగులను అరెస్టు చేశారు.
Hyderabad: అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో
Arun Charagondaఅపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు . హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన మందుబాబు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఘటన, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు.
India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి
Hazarath Reddy1990 నుండి 2021 వరకు భారతదేశంలో ఆత్మహత్య మరణాల రేటు 30 శాతం తగ్గుదలని ఇటీవలి అధ్యయనం హైలైట్ చేసింది. ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించబడిన, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యాక్సెస్ చేసిన ఈ ఫలితాలు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, ఇంజురీస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టడీ (GBD) 2021 నుండి వచ్చిన డేటా ఆధారంగా ఉన్నాయి