Viral
Madhya Pradesh High Court: భర్త కాకుండా మరో పరాయి వ్యక్తిపై భార్య ప్రేమ, అనురాగం పెంచుకోవడం నేరం కాదు.. శారీరక సంబంధంలేనంత వరకూ వివాహేతర సంబంధంగా పరిగణించకూడదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraభర్త కాకుండా మరో పరాయి వ్యక్తి పట్ల భార్య ప్రేమానురాగాలు ప్రదర్శించడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరాయి వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేనంత వరకు దానిని వివాహేతర సంబంధంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.
Maha Kumbh Road Accident: మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు
Rudraమహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న వారి కలలు కల్లలుగా మారాయి. రోడ్డుప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది.
Whale Swallows And Spits Him Out: తండ్రి కండ్ల ముందే 20 ఏండ్ల కొడుకును అమాంతం మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత ఏం జరిగింది? ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూశారా?
Rudraబోట్ మీద సరదాగా సముద్రంలోపలి వెళ్లిన తండ్రి కొడుకులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. కన్నతండ్రి ముందే చెట్టంత కొడుకును ఓ భారీ తిమింగలం అమాంతం మింగేసింది.
Hyderabad Accident: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టి భయోత్పాతం (వీడియో)
Rudraహైదరాబాద్ లో రోజురోజుకూ వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ ప్రాంతాలుగా చెప్పుకొనే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో కారు ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు పెరుగుతున్నాయి.
Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం
Hazarath Reddyయూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాలో (Kumbh Mela) శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
Rent A Boyfriend: రెంట్‌కి బాయ్‌ఫ్రెండ్.. కేవలం రూ.389కే, బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ ,సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్లు
Arun Charagondaబెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ పోస్టర్లు వెలిశాయి . రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేవలం రూ.389 లకే బాయ్ ఫ్రెండ్ అంటూ పోస్టర్లలో తెలిపారు .
Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే
Hazarath Reddyరోజుకు 14 గంటలు పనిచేసే ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల తన నిరంతర ప్రమోషన్ ప్రయత్నంలో తన వివాహాన్ని ఎలా కోల్పోయాడో పంచుకున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ టెకీ Blind లో షేర్ చేసిన పోస్టులో వివరించాడు.
Valentines Day Twist: ప్రేమికుల రోజున మాజీ ప్రియుడికి షాకిచ్చిన యువతి.. 100 పిజ్జాలు ఆర్డర్ ఇచ్చి సర్‌ప్రైజ్, కానీ చివరకు!
Arun Charagondaప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చింది . తన మాజీ ప్రియుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది .
JioHotstar Subscription Plans: జియోహాట్ స్టార్‌గా మారిన జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్, రూ. 149 నుంచి సరికొత్త ప్లాన్, జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవిగో..
Hazarath Reddyప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యాయి. దీనికి 'జియోహాట్ స్టార్' అని పేరు పెట్టారు. ఈ మెర్జ్ తో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకపై యూజర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు.
Elephant Attack: కేరళలో ఏనుగు బీభత్సం.. టపాసులు పేల్చడంతో భయంతో పరుగులు తీసిన ఏనుగు, ముగ్గురు మృతి.. వీడియో ఇదిగో
Arun Charagondaకేరళలో ఏనుగు బీభత్సం( Elephant Attack) సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి(Kerala Elephant Attack) చెందగా 36 మందికి గాయాలు అయ్యాయి.
Pulwama Attack: పుల్వామా దాడికి ఆరేళ్లు.. వీర జవాన్లకు యావత్ దేశం నివాళి, ఒడిశా తీరంలో సైకత శిల్పంతో నివాళి అర్పించిన సుదర్శన్ పట్నాయక్
Arun Charagondaజమ్మూ కశ్మీర్‌లోని పూల్వామాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడి నేటికి ఆరేళ్లు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కొల్పోగా ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు కావొస్తుంది.
Tripura Shocker: దారుణం, భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే పడుకున్న కసాయి భర్త, తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు..
Hazarath Reddyత్రిపుర (Tripura) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జరిగింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife)ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్‌స్టేషన్ (Amtali police station) పరధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Laila Movie X Review in Telugu: లైలా మూవీ డిజాస్టర్ అంటున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న DisasterLailaMovie హ్యాష్ ట్యాగ్, వివాదాలే కొంప ముంచాయా..?
Hazarath Reddyరామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటించిన తాజా చిత్రం మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే
Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?
Rudraతెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)
Rudraఅక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.
Orissa HC Verdict: చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భర్త నుంచి భరణం కోరకూడదు.. అలాంటి వారిని చట్టం మన్నించదు.. ఒరిస్సా హైకోర్టు తీర్పు
Rudraఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.
Fire In Car: కారులో చెలరేగిన మంటలు… డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఘటన (వీడియో)
Rudraవేసవి రాకముందే కారులో అగ్ని ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. సిటీలోనే మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...
Rudraనేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.
PM Modi-Donald Trump Meeting LIVE Updates: ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ.. ట్రేడ్, సుంకాలు, ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చ.. ప్రధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్.. శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉందన్న మోదీ
Rudraఅమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.
Faridabad Shocker: దారుణం, ఇంటి దగ్గర దించుతామంటూ బస్సులోనే మహిళపై డ్రైవర్‌తో పాటు కండక్టర్ అత్యాచారం, కిటికీలు మూసి కాపలాగా ఒకరు ఉంటే మరొకరు..
Hazarath Reddyఇంట్లో దింపుతానని చెప్పి మహిళను వాహనంలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 9న ఫరీదాబాద్‌లోని సెక్టార్ 17లో 56 ఏళ్ల గృహ కార్మికురాలిపై ప్రైవేట్ బస్సులో డ్రైవర్ అత్యాచారం (Bus Driver Rapes Woman Inside Vehicle ) చేశాడని ఆరోపణలు ఉన్నాయి.