Viral

IND vs SA 1st Test 2023 Day 1: ఐదు వికెట్లతో భారత్‌పై చెలరేగిన సఫారీ పేసర్ రబాడ, ముగిసిన తొలి రోజు ఆట, 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిన టీమిండియా

Hazarath Reddy

సెంచూరియన్‌ వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆటను 31 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్‌లు ముగించేసారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(70 బ్యాటింగ్‌), సిరాజ్‌ ఉన్నారు.

Hyderabad: దూరం పెట్టాడని ప్రియుడ్ని గంజాయి కేసులో ఇరికించాలని చూసిన ప్రియురాలు, చివరకు ఏం జరిగిందంటే..

Hazarath Reddy

తనను దూరం పెడుతున్నాడనే కోపంతో మాజీ ప్రియుడిపై (Ex-Boyfriend) పగ తీర్చుకునేందుకు ప్రియురాలు భారీ స్కెచ్ వేసి అరెస్ట్ అయింది. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో (Marijuana Case) ఇరికించి జైలుకు పంపించేందుకు యువతి వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

RBI Bomb Threat: ఆర్బీఐని బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు

Hazarath Reddy

సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని 11 చోట్ల బాంబులు పెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండు ప్రైవేట్ బ్యాంకులకు మంగళవారం బెదిరింపులు (Bomb Threat to RBI) వచ్చాయి.

PM Modi YouTube Channel: 2 కోట్ల సబ్‌స్క్రైబర్లుతో ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ అరుదైన ఘనత, ప్రపంచలో తొలి దేశాధినేతగా సరికొత్త రికార్డు

Hazarath Reddy

ప్రధాని మోదీ నేడు మరో అరుదైన ఘనత సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌కు (Personal Youtube Channel) 2 కోట్ల పైచిలుకు మంది సబ్‌స్క్రైబర్లు (2 Crore subscribers) కలిగిన తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు.

Advertisement

MiG-29K Aircraft Tyre Burst: వీడియో ఇదిగో, టేకాఫ్ అవుతుండగా పెద్ద శబ్దంతో పేలిన MiG-29K యుద్ధ విమానం టైరు

Hazarath Reddy

ఒక చిన్న సంఘటనలో, ఈ రోజు గోవాలో టేకాఫ్ అవుతుండగా ఇండియన్ నేవల్ ఎయిర్ బేస్ INS హంసా వద్ద MiG-29K యుద్ధ విమానం టైరు పెద్ద శబ్దంతో పేలింది. దీనికి సంబంధించిన వీడియోని ఎఎన్ఐ షేర్ చేసింది. వీడియో ఇదిగో..

HC on Husband's 'Manhood': భర్త నంపుసకత్వంపై భార్య చేసే ఆరోపణలు క్రూరత్వం కిందకు వస్తాయి, సంచలన తీర్పును వెలువరించిన ఢిల్లీ హైకోర్టు

Hazarath Reddy

భర్త 'పురుషత్వం'పై భార్య చేసే ఆరోపణలు మానసికంగా బాధ కలిగించి అది క్రూరత్వానికి దోహదపడతాయని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

CM Jagan Playing Cricket Video: వీడియో ఇదిగో, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేస్తుంటే బ్యాటింగ్ చేసిన సీఎం జగన్, కీపింగ్ చేసిన మంత్రి రోజా

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు.

Nike Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజం, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసిన నైక్

Hazarath Reddy

కొత్త ఏడాదికి ముందు అత్యంత ప్రజాదరణ పొందిన అథ్లెషర్ బ్రాండ్ నైక్ వందలాది ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. నైక్ కొన్ని సర్వీస్‌ల ఆటోమేషన్‌ను $2 బిలియన్ల ఖర్చులకు పెంచాలని యోచిస్తున్నట్లు గార్డియన్ నివేదించింది. గత ఏడాది పేలవమైన అమ్మకాల కారణంగా నైక్ వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకుంది.

Advertisement

Google Layoffs: గూగుల్ నుంచి మరోసారి భారీగా ఉద్యోగాల కోత, 30 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం

Hazarath Reddy

ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగాలను తొలగించిన తర్వాత, 30,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. టెక్ దిగ్గజం ఈ సంవత్సరం ఉద్యోగులను నాలుగు సార్లు తొలగించింది, దీనితో 2023లో కంపెనీని టెక్ తొలగింపులలో పెద్ద భాగం చేస్తుంది.

Jagananna Song Out From Vyooham: మాట తప్పని మడప తిప్పని నిప్పు మనిషిరా జగనన్న, వ్యూహం సినిమా నుంచి జగనన్న లిరికల్ సాంగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా 'వ్యూహం' నుంచి ఇప్పుడు జగనన్న అని సాగే లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజువల్స్ ని ఎక్కువగా చూపించారు. ప్రధాన పాత్రలో అజ్మల్ అమీర్ నటించారు. ఈ పాట ఇప్పుడు సీఎం జగన్ అభిమానుల్ని అలరిస్తోంది.

Chandigarh Shocker: వీడియో ఇదిగో, 7 రోజుల పసికందును లేడీస్ వాష్‌రూమ్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లి

Hazarath Reddy

చండీగఢ్‌లోని ఒక షాకింగ్ సంఘటనలో, సెక్టార్ 43 ISBT బస్టాండ్‌లోని లేడీస్ వాష్‌రూమ్‌లో 7 రోజుల నవజాత శిశువు వదిలివేయబడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Taliban Rule on Girls Education: తాలిబాన్ రాజ్యంలో ఆరో తరగతితోనే ముగుస్తున్న బాలికల చదువు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న విద్యార్థినులు

Hazarath Reddy

తాలిబాన్ రాజ్యం ఆప్ఘనిస్తాన్ లో బహరా రుస్తమ్ అనే 13 ఏళ్ల విద్యార్థిని తన చదువు ముగిసిందని ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయింది. డిసెంబర్ 11న కాబూల్‌లోని బీబీ రజియా స్కూల్‌లో చివరి తరగతి ఆరవ తరగతి పూర్తి చేసింది.ఇక తాలిబాన్ పాలనలో ఆమె మళ్లీ తరగతి గదిలోకి అడుగు పెట్టే అవకాశం లేదు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు చంద్రానదిలోకి కారును పోనిచ్చిన డ్రైవర్, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ట్రాఫిక్ జంఝాటం నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నదిలోకి కారును పోనిచ్చాడు.లాహుల్ వ్యాలీలోని చంద్రానదిలో మహీంద్రా థార్ ఎస్‌యూవీ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది

Tablets in Swiggy Parcel: స్విగ్గీలో పుడ్ ఆర్డర్ చేసే వాళ్లు ఈ వీడియో తప్పక చూడండి, స్విగ్గీ ఫుడ్ పార్సిల్‌లో ట్యాబ్లెట్స్ చూసి ఖంగుతిన్న కస్టమర్

Hazarath Reddy

ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన పార్సిల్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న మాత్రలు చూసి కంగుతిన్నాడు. ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు లియోపోల్డ్ కేఫ్ నుంచి స్విగ్గీలో చికెన్ ఐటెమ్ ఆర్డర్ పెట్టాడు. ఓపెన్ చేసి సగం తిన్నాక ట్యాబ్లెట్ ప్రత్యక్షమవడంతో అతడు షాక్ అయ్యాడు

Tiger Spotted Standing on Wall: వీడియో ఇదిగో, ఇంట్లోకి దూరిన పులి, ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో అరుదైన సంఘటనలో, డిసెంబర్ 26 మంగళవారం తెల్లవారుజామున ఒక రైతు ఇంట్లోకి రూఫ్‌టాప్ ద్వారా ఒక పులి ప్రవేశించింది. అది కుటుంబ సభ్యులు ఇంట్లోకి దూకింది. భయంతో కుటుంబ సభ్యులు తమ నివాసాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది

HC On Unsubstantiated Allegations on Wife: విడాకుల కోసం భార్యపై వ్యభిచారం చేస్తున్నావంటూ నిరాధార ఆరోపణలు చేయడం కూరత్వమే, సంచలన తీర్పును వెలువరించిన కర్ణాటక హైకోర్టు

Hazarath Reddy

భార్యపై నిరాధారమైన వ్యభిచార ఆరోపణలు మానసిక క్రూరత్వం కిందకు వస్తాయని కర్ణాటక హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసులో వ్యభిచారంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా తన భార్యను మానసిక క్రూరత్వానికి గురిచేసినట్లుగా భర్తను గుర్తించిన న్యాయస్థానం అతనికి రూ. 10,000 జరిమానా విధించింది.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నగలను దోచుకెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

నగరశివారు శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గర్భగుడిలో చొరబడి అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వెండి కిరీటం, బంగారు పుస్తెల తాడు తదితర అభరణాలు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Protest Against Vyooham Movie: వీడియో ఇదిగో, విడుదలకు ముందే వ్యూహం సినిమా సంచలనం, బ్యాన్ చేయాలంటూ పోస్టర్లు తగలబెట్టిన ఆందోళనకారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట వ్యూహం మూవీ పోస్టర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Earthquake in Ladakh: లడఖ్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భారీ భూకంపం, తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

లెహ్, లడఖ్ ప్రాంతలో భారీ భూకంపం సంభవించింది. ప్రజలు మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమికంపించడంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి

Bihar: వీడియో ఇదిగో, రైలు ఎక్కుతుండగా ట్రాక్ కిందపడిన బిడ్డ, వెంటనే రైలు కదలడంతో ఆ తల్లి ఏం చేసిందో చూడండి

Hazarath Reddy

బిడ్డ కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టిన తల్లి. బీహార్లో రైలు ఎక్కుతుండగా తోపులాటలో ఓ మహిళ బిడ్డతో సహా ట్రాక్, ప్లాట్ఫామ్ మధ్య పడిపోయింది. వెంటనే రైలు కదలడంతో చిన్నారిని రక్షించడానికి బిడ్డపై పడుకుంది. ట్రైన్ వెళ్లగానే ప్రయాణికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement