Viral

Viacom18 Wins Both TV and Digital Rights: ఐదేళ్లకు రూ. 6 వేల కోట్లకు డీల్, టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18

Hazarath Reddy

టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది.ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి రూ.6,000 కోట్లు చెల్లించనుంది.

Madhya Pradesh: ఆకలితో ఉన్న బిడ్డకు పాలు పట్టించినందుకు మహిళను దారుణంగా కొట్టిన హోటల్ సిబ్బంది, వీడియోని షేర్ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఎంపీ కాంగ్రెస్

Hazarath Reddy

ఆకలితో ఉన్న బిడ్డకు పాలు పట్టించినందుకు మహిళను హోటల్ సిబ్బంది దారుణంగా కొట్టారు అంటూ క్యాప్షన్ జోడించింది. మధ్యప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ వీడియో ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ

Rakhi Pournami 2023: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన తోబుట్టువులు, ప్రగతి భవన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Hazarath Reddy

రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికయింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీమతి జయమ్మ, శ్రీమతి లలితమ్మ, చెల్లెలు శ్రీమతి వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టారు.

Viral Video: వీడియో ఇదిగో, 10 రూపాయలకు 7 పానీ పూరీలు ఇవ్వలేదని తన్నుకున్న దుకాణదారుడు, కస్టమర్, రోడ్డు మీద పడి విచ్చలవిడిగా..

Hazarath Reddy

హమీర్‌పూర్‌లోని అకిల్ తిరాహే వద్ద పానీపూరీ విక్రయిస్తున్న యువకుడు ఐదు పానీ పూరీలను 10 రూపాయలకు విక్రయిస్తున్నాడని, అయితే 7 పానీపూరీలను 10 రూపాయలకు తినిపించమని ఒక యువకుడు అతనితో గొడవ చేయడం ప్రారంభించాడని, అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

Advertisement

Masturbation in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో మరో దారుణం, మైనర్ బాలిక పక్కన చేరి హస్తప్రయోగం చేసి వీర్యాన్ని ఆమెపై స్కలించిన యువకుడు

Hazarath Reddy

ఢిల్లీ మెట్రో రైలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు మైనర్‌ బాలిక పక్కన చేరి అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం చూసిన తోటి ప్రయాణికులు నిందితుడిని పోలీసులకు పట్టించారు.

Air Hostess Welcomes ISRO Chief: వీడియో ఇదిగో, ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్ సోమనాథ్, ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌తో సత్కరించిన ఇండిగో సిబ్బంది

Hazarath Reddy

ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆయన తమ విమానంలో ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఆనందం అవధులు దాటింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించాయి.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Hazarath Reddy

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు

TTD Srivari Brahmotsavam: సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు

Advertisement

Paidithalli Sirimanotsavam: అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు

Hazarath Reddy

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు అయిన శ్రీపైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అక్టోబ‌ర్ 31న నిర్వ‌హించ‌నున్నట్లు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్, ఆల‌య ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేశారు.

HC on Recorded Phone Conversation: రికార్డింగ్ ఫోన్ సంభాషణ చట్టవిరుద్ధంగా సంపాదించినా దాన్ని సాక్ష్యంగా అంగీకరించవచ్చు, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

Hazarath Reddy

ఇద్దరు నిందితుల టెలిఫోన్ సంభాషణను అక్రమంగా పొందారనే కారణంతో సాక్ష్యం నుండి మినహాయించలేమని అలహాబాద్ హైకోర్టు ఇటీవల పేర్కొంది. రికార్డు చేసిన ఫోన్ సంభాషణ ఆధారంగా లంచం కేసులో చిక్కుకున్న నిందితుడిని విడుదల చేయకూడదన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ జస్టిస్ సుభాష్ విద్యార్థి ఈ వ్యాఖ్యలు చేశారు.

Raksha Bandhan 2023: జగన్‌కు రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు, ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు. వాటిని ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి. ఫోటోలు, వీడియో ఇదిగో..

Viral Video: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన అక్క, సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది.

Advertisement

Omicron: ఓమిక్రాన్ వేరియంట్‌లు ఇంకా వ్యాప్తి చెందడానికి కారణం ఇదిగో, కణాలను మరింత గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయిన కరోనా వైరస్ పాత వేరియంట్లు

Hazarath Reddy

గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించిన కోవిడ్-19 వైరస్ యొక్క ఓమిక్రాన్ వైవిధ్యాలు, మన కణాలను మరింత గట్టిగా పట్టుకుని, వాటిని మరింత సమర్ధవంతంగా ఆక్రమించాయని తాజా అధ్యయనంలో తేలింది

Video: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై దూసుకెళ్లిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.

Bestiality Horror in US: కుక్కతో బెడ్ రూంలో మాజీ ప్రియురాలు ఆ పనిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మాజీ ప్రియుడు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

అమెరికాలోని ఓ మహిళ ఇటీవల మిచిగాన్‌లో తన కుక్కపై లైంగిక చర్యలకు పాల్పడుతూ పట్టుబడిన తర్వాత ఆమెను అరెస్టు చేసి అభియోగాలు మోపారు. మిచిగాన్ నివాసి.. తన మాజీ ప్రియురాలు తన కుక్కతో లైంగిక చర్యలకు పాల్పడుతుండగా ఆమెను పట్టుకున్నట్లు తెలిసింది

Bestiality Horror: పవిత్రమైన ఆవుతో సెక్స్ చేసిన కామాంధుడు, కోర్టులో నేరం రుజువు కావడంతో కన్నీళ్లు, సెప్టెంబర్ 22న శిక్ష ఖరారు చేయనున్న ధర్మాసనం

Hazarath Reddy

యూకే నుంచి వెలుగులోకి వచ్చిన షాకింగ్ కేసులో ఓ వ్యక్తి ఆవుతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు సీసీటీవీ కెమెరాలో చిక్కడంతో నేరాన్ని అంగీకరించాడు. గతేడాది జూన్‌లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, అనుమానితుడు, లియామ్ బ్రౌన్, 25, రాత్రి డోర్సెట్‌లోని బర్టన్‌లోని పొలంలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డాడు

Advertisement

Mumbai Horror: ముంబైలో దారుణం, యువకుడిని చంపేసి మృతదేహాన్ని 5 ముక్కలుగా నరికేసిన ఆటోడ్రైవర్, భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణం

Hazarath Reddy

ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్‌ ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా చంపేసి అతని మృతదేహాన్ని 5 ముక్కలుగా నరికేశాడు. ఆ భాగాలను వివిధ ప్రదేశాలలో పడేశాడు.ఈ ఘటనలో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Raksha Bandhan 2023: ప్రధాని మోదీ చెంపపై ముద్దు పెట్టిన చిన్నారి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో, నా యువ స్నేహితులంటూ ప్రధాని మోదీ ట్వీట్

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం - 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో పాఠశాల విద్యార్థులతో కలిసి ఆగస్టు 30న రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. PM మోడీ తన “యువ స్నేహితులు” రాఖీ కట్టినట్లు అనేక చిత్రాలను X (గతంలో ట్విటర్‌లో) పంచుకున్నారు.

Hyderabad: వీడియో ఇదిగో, రోడ్డు మీద కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి రక్షించిన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి, ప్రస్తుతం నిలకడగా అతని ఆరోగ్యం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో బేగంపుట్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి వెంటనే అతనికి సీపీఆర్ ఇస్తూ కాపాడారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏసీపీపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. వీడియో చూడండి

Viral Video: ఇదేమి దొంగతనం, షాపులో దూరి సెక్స్ బొమ్మను ఎత్తుకుపోయిన దొంగ, రాత్రి పని కోసమేనంటూ నెటిజన్లు కామెంట్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, సీసీటీవీ ఇడియట్స్ అనే పేజీలో ఈ వీడియో దర్శనమిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ దొంగ షాపులోకి ముసుగేసి దూరాడు. అయితే అతను ఏం దొంగతనం చేశాడా అని చూస్తే ఆశ్చర్యంతో పాటు షాక్ కలిగేలా ఉంది. షాపు నుంచి బయటకు వచ్చిన దొంగ చేతిలో ఓ సెక్స్ డాల్ బొమ్మ ఉంది. వీడియో మీరే చూడండి

Advertisement
Advertisement