వైరల్

Manipur Sexual Violence: నగ్నంగా మహిళల ఊరేగింపు వీడియోలు వైరల్, వెంటనే తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

మణిపూర్‌లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది.

Gujarat Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు రోడ్ల మీదకు వస్తున్న మొసళ్ళు, భయంతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే జనాలు

Hazarath Reddy

గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన నివాసిత ప్రాంతాల్లోకి వస్తున్నాయి, గుజరాత్‌లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. భయంతో ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు.

Chennai Shocker: భూమి అమ్మిన డబ్బులు తండ్రి ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు వేసిన కొడుకు, ముగ్గురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు దాడి చేశాడు. ఈ కేసులో ఇంటి యజమాని కుమారుడితో సహా ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వేలచ్చేరిలో చోటు చేసుకుంది.

Manipur Horror: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

హింస, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్‌లో దారుణ ఘటనకు సంబందించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.

Advertisement

Madhya Pradesh Shocker: అన్నా నొప్పి అని ఏడుస్తున్నా వదలని కామాంధుడు, మూడేళ్ల బాలికపై తెలిసిన వాడే దారుణ అత్యాచారం

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో మూడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలి పొరుగువాడు, కుటుంబానికి తెలిసినవాడు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిధికి 60 కిలోమీటర్ల దూరంలోని మఝౌలీ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Mumbai Rains Fury: వీడియో ఇదిగో, రైలు దిగి నడుస్తుండగా చేతిలో నుంచి జారి కాలువలో పడి కొట్టుకుపోయిన పసికందు

Hazarath Reddy

మహారాష్ట్రలో భారీ వర్షాలకు ఒక వంతెనపై రైలు రెండు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న తాత చేతి నుంచి జారిన ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు (Infant slips into drain). ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఆ శిశువు కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Prabhas Project K First Look: అది ప్రభాస్ బాడీయేనా, లేక తల అతికించారా, ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్‌పై నెటిజన్ల నుంచి ఘోరమైన ట్రోల్స్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ విడుదలైంది. ఐరన్ మ‍్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Delhi Shocker: వీడియో ఇదిగో, ఇంట్లో పనిచేసే బాలికకు కాల్చి వాతలు పెట్టిన యజమాని, బయటకు లాక్కొచ్చి చితకబాదిన బాధితురాలి బంధువులు

Hazarath Reddy

Advertisement

Telangana: పొలంలో నాటు వేస్తుండగా పాత బోరు బావిలో ఇరుక్కుపోయిన మహిళ కాలు, బోరు గొయ్యి చుట్టూ గుంత తీసి కేసింగ్ పైపు కోసి రక్షించిన అధికారులు

Hazarath Reddy

యాదాద్రి - బొమ్మలరామారంలో సోలిపేటలో ఓ రైతు పొలంలో కూలీలు నాటు వేస్తుండగా పద్మ అనే మహిళ కాలు ప్రమాదవశాత్తు పాతబోరులో ఇరుక్కుపోయింది. ప్రొక్లెయిన్ సాయంతో బోరు గొయ్యి చుట్టూ గుంత తీసి కేసింగ్ పైపు కోసి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.

Asia Cup 2023 Schedule Announced: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.

Viral Video: సెల్ ఫోన్ వాడొద్దు అంటే జలపాతంలోకి దూకిన యువతి, వీడియో చివరి దాకా చూస్తే..షాక్ తినడం ఖాయం..

kanha

సెల్ ఫోన్ వాడొద్దు అంటే జలపాతంలోకి దూకిన యువతి. చత్తీస్‌ఘడ్ - సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్న ఓ యువతిని తల్లి తండ్రులు తిడితే జలపాతంలోకి దూకింది. చివరకు నీటిలో ఈదుకుంటూ సెల్ ఫోన్‌తో క్షేమంగా బయటకు వచ్చింది.

Health Tips: హస్తప్రయోగం అదే పనిగా చేస్తున్నారా.. అయితే మీ భాగస్వామితో సెక్స్‌లో ఫెయిల్ అవుతారంటున్న నిపుణులు

Hazarath Reddy

సాధారణంగా చాలా మంది పురుషులు లైంగిక సంతృప్తి కోసం హస్త ప్రయోగం చేసుకుంటారు. హస్తప్రయోగం శారీరకంగా పురుషాంగానికి ఎలాంటి హాని కలిగించదు. కానీ ఇది అతిగా చేస్తే, అది మీ భాగస్వామితో మీ లైంగిక సంబంధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Advertisement

Uttarakhand Transformer Blast: ఘోర ప్రమాదం, అలకనంద నది వద్ద ట్రాన్స్‌ఫారమ్‌ పేలి 11 మంది మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోరం ప్రమాదం జరిగింది. అలకనంద నది ( Alaknanda River) చమోలి డ్యామ్‌ దగ్గర ట్రాన్స్‌ఫారమ్‌ పేలిన ఘటనలో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.

IRCTC: రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.10 లక్షల జీవిత బీమా, సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే

Hazarath Reddy

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్తను అందించింది. ఇకపై రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది.

Tamil Nadu Horror: ప్రియుడుతో గదిలో ఆ సీన్‌లో ఉండగా చూసిన కొడుకు, భర్తకు చెబుతాడనే భయంతో దారుణంగా హత్య చేసిన తల్లి

Hazarath Reddy

ప్రియుడితో గదిలో ఆ సీన్ లో ఉండగా కొడుకు చూశాడని దారుణంగా అతన్ని చంపేసింది ఓ కసాయి తల్లి, ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

Chhattisgarh: మొబైల్ వాడొద్దని తిట్టిన తల్లిదండ్రులు, మనస్థాపంతో జలపాతం పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన కూతురు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని 'మినీ నయాగరా'గా పిలువబడే చిత్రకోట్ జలపాతం సమీపంలో షాకింగ్ సంఘటన జరిగింది. ఓ బాలిక జలపాతంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆమెను స్థానికులు సకాలంలో రక్షించారు

Advertisement

Trailer-Truck Accident Video: పట్టాలు దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్, పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో

VNS

ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ ట్రైన్ (Brantas collided with a trailer truck) ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ గాయపడ్డాడు. వెస్ట్ సిమరాంగ్ లోని (West Semarang) జలన్ మదుకొరోలో (Jalan Madukoro) రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కును ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది.

AP Shocker: ఏపీలో దారుణం, గిరిజన యువకుడి నోట్లో పురుషాంగం పెట్టి మూత్రం పోసిన దుండగులు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులో గిరిజన యువకుడి నోట్లో దుండగులు మూత్రం పోశారు. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ దొంగతనాలు చేసే పాత నేరస్థులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తగా నవీన్‌ను.. అంజి మద్యం తాగుదామని కిమ్స్ ఆసుపత్రి వెనకాల వైపు తీసుకువెళ్ళాడు.

Yamuna Waters Reach Taj Mahal Walls: గడచిన 45 ఏళ్లలో తొలిసారిగా తాజ్‌ మహల్‌‌ని తాకిన యమునా నది, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గడిచిన 45 ఏళ్లలో తొలిసారిగా చారిత్రక కట్టడమైన తాజ్‌ మహల్‌ పరిసరాల్లోకి యమునా నది వరద నీరు ప్రవేశించింది. తాజ్‌మహల్ గోడల్లో, గార్డెన్‌లో భారీగా వరదనీరు నిలిచింది. ఆదివారం రాత్రి తాజ్‌మహల్ దగ్గర యమునా నది వరద గరిష్ఠ స్థాయి అయిన 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరింది.

Apple Fined $218 Million: యాపిల్‌, ఆమెజాన్ కంపెనీలకు భారీ షాక్, 218.2 మిలియన్ డాలర్లు జరిమానా విధించిన స్పెయిన్ యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్

Hazarath Reddy

యాపిల్ , అమెజాన్ స్పానిష్ వెబ్‌సైట్‌లలోని పోటీదారుల పరికరాల ఉచిత అమ్మకాలను పరిమితం చేయడానికి కుమ్మక్కైనందుకు అమెజాన్ , యాపిల్‌లపై మొత్తం 194 మిలియన్ యూరోల ($218.2 మిలియన్) జరిమానా విధించినట్లు స్పెయిన్ యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ CNMC మంగళవారం తెలిపింది.

Advertisement
Advertisement