వైరల్

Chandrayaan Latest Update: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌ డేట్.. మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన

Rudra

చంద్రయాన్-3 ప్రయాణానికి సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌ డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది.

Abhishek Bachchan: రాజకీయాల్లోకి రానున్న అభిషేక్ బచ్చన్? ఎస్పీ తరపున ప్రయాగ్‌ రాజ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్త హల్‌ చల్

Rudra

ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం.

Lal Darwaza Bonalu: సందడిగా లాల్ దర్వాజ బోనాలు.. సింహవాహిని చెంత శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. వీడియోతో

Rudra

శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనమెత్తనుంది. సింహవాహిని ఆలయంలో బోనాల సందడి కొనసాగుతున్నది.

MBBS Counseling: 20 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌.. 22 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలు ఇవే..

Rudra

అఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు.

Advertisement

Viral Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు.. తమ బిడ్డలను కాపాడుకోడానికి పాముతో ఫైటింగ్.. వీడియో వైరల్

Rudra

ఒక పాము వీధి కుక్కల చేతిలో చనిపోయింది.తమ బిడ్డలను కాపాడుకోడానికి ఒక కుక్క తన నోటితో ఒక పాముని పట్టుకుని తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. అయితే కుక్కలను భయపెట్టి తన ప్రాణాలను కాపాడుకోడానికి పాము ప్రయత్నించింది.

Ponguleti in TPCC Committee: పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటికి కీలక పదవి.. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామకం

Rudra

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హస్తం పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.

Viral Video: వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. మచిలీపట్నంలో ఘటన.. వీడియో ఇదిగో!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది.

Japan Rocket Explode: ఇటు చంద్రయాన్ సక్సెస్.. అటు పేలిపోయిన రాకెట్‌ .. జపాన్ లో పరీక్ష దశలోనే పేలిపోయిన రాకెట్‌ ఇంజిన్ (వీడియోతో)

Rudra

చంద్రయాన్ సక్సెస్ తో ఒకవైపు ఇండియన్స్ సంబురాలు చేసుకొంటుంటే ప్రపంచంలో అతి భారీ అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో ఒక‌టైన జపాన్‌కు షాక్ తగిలింది. జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎప్సిలాన్‌ రాకెట్ ఇంజిన్‌ పరీక్షల స‌మ‌యంలోనే పేలిపోయింది.

Advertisement

Alia Bhatt: కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేత్తో తీసిచ్చిన ఆలియా.. నటి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

Rudra

బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఇటీవల తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. సింప్లిసిటీకి కేరాఫ్ మీరేనంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Indian Student Attacked in Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కారులోంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టిన ఖలిస్థానీ మద్దతుదారులు

Rudra

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిపై(23) దాడి జరిగింది. అతడిని ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సిడ్నీ నగరంలోని మెర్రీల్యాండ్స్‌లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

Flax Seeds: అవిసె గింజలు తింటే గుండె జబ్బులు మీ దగ్గరకు రమ్మన్నా రావు, సైంటిస్టుల పరిశోధనలో రుజువైన నిజాలు ఇవిగో...

Hazarath Reddy

మన శరీరం చురుగ్గా ఉండాలంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఆహారంతో పాటు పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలి. వీటిలో అద్భుతమైన ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇటీవల ప్రజలలో అవిసె గింజలు వాడకం పెరుగుతోంది

King Cobra ‘Guards’ Tomatoes: టమాటాలకు కాపలాగా నాగుపాము, పగడవిప్పి మరీ టమాటాలను రక్షిస్తున్న కాలనాగు, ఇన్‌స్టా గ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియో

VNS

దేశంలో టమాట ధరలు కొండెక్కాయి. కిలో వంద నుంచి రెండొందల వరకు ధరలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలపై మీమ్స్‌ వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఒక నాగుపాము టమాటాలకు రక్షణగా ఉన్నది (snake protecting tomatoes). ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మీర్జా ఎమ్‌డీ ఆరిఫ్ అనే ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు.

Advertisement

Astrology: చాలా సంవత్సరాల తర్వాత మంగళ-శుక్ర కూటమి, ఈ 3 రాశుల వారికి మాత్రమే ధన ప్రవాహం కలుగుతుంది

Hazarath Reddy

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 9 గ్రహాలు తమ రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. ఈ గ్రహాల రాశి మార్పుల వల్ల అనేక రకాల శుభ, అశుభ కూటమిలు ఏర్పడతాయి. ప్రస్తుతం కుజుడు, శుక్రుడు సూర్య రాశి సింహరాశిలో ఉన్నారు

Shukra Vakri 2023: జూలై 23 నుండి తిరోగమనంలో శుక్రుడు, ఈ 5 రాశుల వారి జీవితం బంగారమై అమితమైన ధన ప్రవాహం కురుస్తుంది

Hazarath Reddy

వేద జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు సంపద, లగ్జరీ, ప్రేమ, అందం, ఆకర్షణను ప్రసాదించేవాడు. జాతకంలో శుక్రుడు శుభం కలిగి ఉంటే, వ్యక్తి చాలా ధనవంతుడు, విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తాడు. జీవితంలో చాలా ప్రేమ, డబ్బు, గౌరవం పొందుతారు

Odisha Cannibalism: దారుణం, పెళ్లి కాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయట, మంటల్లో కాలిపోతున్న యువతి శవాన్ని బయటకు లాగి తిన్న తాగుబోతులు

Hazarath Reddy

పెళ్లికాని యువతి శరీర మాంసం తింటే అతీత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో చితిలో సగం కాలిన శవాన్ని బయటకు లాగి తింటూ పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. అంత్యక్రియలు నిర్వహించిన మృతురాలి బంధువులు చూస్తుండగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అక్కడే వారిద్దరినీ కట్టేసి దేహశుద్ధి చేశారు.

Plane Veers Off Runway: రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం, ఏయిర్‌పోర్ట్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలైన ప్లేన్, మిరాకిల్‌ గా చిన్న చిన్నగాయాలతో బయటపడ్డ ప్రయాణికులు, వీడియో ఇదుగోండి!

VNS

ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది (Plane veers off runway). ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్‌ జరిగింది. జూలై 11న మధ్యాహ్నం 12:23 గంటలకు హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 విమానం క్రాష్‌ ల్యాండ్‌కు ప్రయత్నించింది.

Advertisement

Bastille Day Parade 2023: ఫ్రాన్స్‌లో భారత ఆర్మీకి సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ, బాస్టిల్ డే సందర్భంగా కవాతు నిర్వహించిన భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాస్టిల్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ కవాతుకు పిలుపునిచ్చింది. ఈ ప్రత్యేక సందర్భంలో, భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్ ద్వారా కవాతు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు.

Viral Video: 19 అడుగుల కొండ చిలువతో యువకుడి ఫైట్, నోరు తెరిచి అమాంతం మింగబోయిన ఫైథాన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అమెరికాలో 19 అడుగుల పొడవు గల భారీ పైథాన్‌ను ఓ యువకుడు పట్టుకున్నాడు. దీని బరువు 56.6 కేజీలు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు.

Lisa on Chandrayaan-3: చంద్రయాన్ 3 గురించి వార్తలు చదువుతున్న AI యాంకర్ LISA, వీడియో ఇదిగో..

Hazarath Reddy

AI యాంకర్ 'LISA' చంద్రయాన్-3 యొక్క భాగాలు, వాటి పనితీరు గురించి వివరిస్తుంది. ఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసిన సంగతి విదితమే. తాజాగా నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 3 ప్రయోగం మీద వార్తలను చదువుతున్న వీడియోని ఓటీవీ షేర్ చేసింది.

Raja Singh Meets Harish Rao: బీజేపీలోనే ఉంటా, అందులోనే చస్తా, బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలపై స్పందించిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌

Hazarath Reddy

నేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్‌ రావును కలిశాను. ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ను కోరాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.

Advertisement
Advertisement