Viral
Pravasi Bharatiya Express: ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ, మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలను చుట్టిరానున్న ట్రైన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలు(Pravasi Bharatiya Express)ను నేడు ప్రారంభించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్‌గా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు
Chinta Mohan on Tirupati Stampede: తొక్కిసలాట వల్ల కాదు, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతొక్కిసలాట వల్ల కాదు భక్తులు వాళ్ళంతట వాళ్లే పడిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం ఏమి లేదు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ అన్నారు.
Chandrayaan-4 Update: ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వి నారాయణన్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్‌గా వి నారాయణన్ బుధవారం నియమితులయ్యారు, ప్రధాన మంత్రి నరేంద్ర అప్పగించిన గొప్ప బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
Formula E Race Case LIVE: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ (లైవ్)
Rudraఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్తున్నారు.
Tirupati Stampede Update: గేట్ సడెన్ గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వచ్చారు.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ ఏమన్నారంటే? (వీడియో)
Rudraతిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు.
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి
Rudraతెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
Formula E Race Case: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ!
Rudraఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు.
Tirupati Stampede Row: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్, సీఎం చంద్రబాబు, పవన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఎవరు ఏమన్నారంటే?
Rudraఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
Ex Minister Harishrao Under House Arrest: మాజీ మంత్రి హరీశ్ రావు గృహ నిర్బంధం.. కోకాపేటలో భారీగా మోహరించిన పోలీసులు.. ఎందుకంటే?? (వీడియో)
Rudraమాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!
Rudraపుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
Tirupati Stampede Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన.. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం
Rudraతిరుమలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకొని తొక్కిసలాట జరిగింది.
Tirupati Stampede: తిరుపతిలో తీవ్ర విషాదం, వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి, ముగ్గురు భక్తులు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలుగా గుర్తించారు.
Funniest Cricket Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఫన్నీ వీడియో మీరు ఎప్పుడూ చూసి ఉండరు, సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు..
Hazarath Reddyసోషల్ మీడియాలో క్రికెట్ కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మ్యాచ్ సందర్భంగా క్రీజులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు ఉన్నారు. స్ట్రైయికింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బంతిని మిడ్ వికెట్ వైపు కొట్టారు. రన్నింగ్ కోసం ప్రయత్నించాడు
Tensions Erupted Indo-Bangladesh Border: వీడియో ఇదిగో, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో జై శ్రీరామ్ నినాదాలు, BSF కడుతున్న కంచెను అడ్డుకున్న BGB, భారత్ సైన్యానికి అండగా నిలిచిన స్థానికులు
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఫెన్సింగ్ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) మధ్య మాటల ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. BSF జవాన్లు భారతదేశం వైపు కంచె వేస్తున్న సుక్దేబ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది
Pune Shocker: పూణెలో దారుణం..సహ ఉద్యోగి శుభదని దారుణంగా హత్య చేసిన ఉద్యోగి..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaపూణేలో దారుణం జరిగింది. యెర్వాడాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో WNS గ్లోబల్ సర్వీసెస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల శుభద శంకర్ కొడారే దారుణ హత్యకు గురయ్యారు.
HC on Commenting on Woman’s Body Structure: మహిళల శరీరం గురించి కామెంట్ చేయడం కూడా లైంగిక వేధింపులే, కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyమహిళల శరీరాకృతి గురించి ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేయడం కూడా లైంగిక వేధింపుల కిందికే వస్తుందని కేరళ హైకోర్టు తాజా తీర్పులో స్పష్టంచేసింది. అది వారి గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమేనని తేల్చిచెప్పింది.
Kerala: వీడియో ఇదిగో, వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు, జనాల మీదకు దూసుకురావడంతో 24 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyకేరళలోని తిరుర్, మలప్పురంలో పుత్తియంగడి ఫెస్టివల్లో జరిగిన ఒక భయానక సంఘటనలో, బిపి అంగడి నేర్చాలో వార్షిక నైవేద్యం సమయంలో ఏనుగు నియంత్రణ కోల్పోయింది.ఏనుగు జనాల పైకి దూసుకెళ్లి గాయపరిచింది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. మతపరమైన కార్యక్రమంలో భాగమైన ఏనుగు అకస్మాత్తుగా పరుగెత్తడంతో గందరగోళం చోటు చేసుకుంది
Telangana: వీడియో ఇదిగో, కొత్తపేట 919 పబ్బులో తాగిన మైకంలో కొట్టుకున్న మందుబాబులు, అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై దాడి
Hazarath Reddyకొత్తపేటలోని 919 పబ్బులో జనవరి 3న తాగిన మైకంలో ఒకరి పై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై మందుబాబులు దాడి చేశారు.
Hyderabad Pub: కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అశ్లీల డ్యాన్సులు.. సనత్ నగర్ లో బార్ యజమానిపై కేసు
Rudraహైదరాబాద్ సనత్ నగర్ లోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు.
HMPV Virus In Hyderabad: తెలంగాణలో హెచ్‌ఎంపీవీ కలకలం.. గత నెలలో హైదరాబాద్ లో 11 హెచ్‌ఎంపీవీ కేసులు.. అయితే, అందరూ డిశ్చార్జ్
Rudraచైనాలో వెలుగుచూసిన హెచ్‌ఎంపీవీ ఇప్పటికే దేశంలోకి ఎంటరైంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే, గతనెలలోనే ఈ వైరస్ తెలంగాణలోకి ప్రవేశించినట్టు తాజాగా తెలిసింది.