Viral
Earthquake In Nepal: నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)
Rudraనేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.
Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్ పిటిషన్ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Monkey Enters Courtroom: వీడియో ఇదిగో, జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టులోకి ప్రవేశించిన కోతి, అక్కడే ఉన్న ఫైల్స్ను పరిశీలించి వెళ్లిపోయిన వానరం
Hazarath Reddyవారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో కోర్టు రూమ్లోకి ఓ కోతి ప్రవేశించింది. విచారణ జరగడాన్ని చూస్తూ అక్కడే ఉన్న ఫైల్స్ను పరిశీలించి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది రామాలయంతో సంబంధం ఉన్న 39 ఏళ్ల సంఘటన జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది.
Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బుల్లెట్ కన్నా వేగంగా వచ్చి మరో బైకును ఢీకొట్టిన బైకు, ప్రమాదపు దృశ్యం చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన ఓ బైకు ఎదురుగా వెళ్తున్న మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీదున్న వ్యక్తులు ఎగిరి అవతలపడ్డారు. ముందుగా వెళుతున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
Assam: గుండెలు జలదరించే వీడియో ఇదిగో,జీపులో నుంచి ఖడ్గమృగం ముందు పడిపోయిన తల్లీ కూతురు, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటకు..
Hazarath Reddyఅస్సాం (Assam) రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం మంద నడుమ టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. మూడు జీపులు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న చోటుకు దగ్గరగా రైడ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో రెండు వెహికల్స్ రైట్ తీసుకుంటుండగా.. ఓ జీపులోని తల్లీ కూతురు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. ఖడ్గమృగం ముందు పడిపోయారు.
Bank Robbery Attempt Caught on Camera: వీడియో ఇదిగో, ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులను తీర్చడానికి బ్యాంకుకు కన్నం వేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి, పట్టుకున్న పోలీసులు
Hazarath Reddy24 ఏళ్ల BAMS విద్యార్థి సంజయ్ కుమార్ ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి భోపాల్‌లోని పిప్లానీ ప్రాంతంలోని ధనలక్ష్మి బ్యాంక్‌లో శనివారం చోరీకి ప్రయత్నించాడు. హెల్మెట్, మాస్క్ ధరించి, అతను చిల్లీ స్ప్రే మరియు ఎయిర్ పిస్టల్ వంటి ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించాడు
Arunachal Pradesh: వీడియో ఇదిగో, మంచునీటిలో ఇరుక్కుపోయిన నలుగురు టూరిస్టులు, తాళ్ల సాయంతో వారిని బయటకు లాగిన అధికారులు
Hazarath Reddyఅరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలోని గడ్డకట్టిన సెలా సరస్సులో నలుగురు పర్యాటకులు మంచుతో నిండిన ఉపరితలంపై నడవడానికి ప్రయత్నిస్తూ అందులో పడిపోయారని అధికారులు తెలిపారు. అయితే, మంచు నీటి నుండి వారిని సురక్షితంగా బయటకు తీసినట్లు జిల్లా అధికారి తెలిపారు.
HMPV Virus in India: భారత్‌లో మూడో హెచ్ఎంపీవీ కేసు నమోదు, అహ్మదాబాద్‌లో రెండు నెలల చిన్నారికి పాజిటివ్, ఇప్పటికే బెంగుళూరులో రెండు కేసులు నమోదు
Hazarath Reddyభారత్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఆందోళన కలించేంలా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మరో కేసు బయటపడింది.
HMPV Virus in India: భారత్‌లో ఇద్దరు చిన్నారులకు సోకిన హెచ్ఎంపీవీ వైరస్,అధికారికంగా ధృవీకరించిన ఐసీఎంఆర్, బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదు
Hazarath Reddyబెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాకు ఈ వైరస్ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
Maadhavi Latha Crying Video: మగాడిలా పోరాడుతూనే ఉన్నానంటూ భోరున ఏడ్చేసిన మాధవీలత, తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్న
Hazarath Reddyసినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది.
KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)
Rudraఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చి అరగంట తర్వాత వెనుదిరిగారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతోనే తాను విచారణకు హాజరుకాకుండా వెనక్కి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.
HMPV Virus In India: భారత్ లోకి ప్రవేశించిన చైనా వైరస్.. బెంగళూరులో 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ నిర్ధారణ
Rudraచైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోకి ప్రవేశించింది. బెంగళూరులో తొలి కేసు నమోదైంది. ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది.
Vikarabad Horror: డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)
Rudraడాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నాలుగురోజుల పసికందు మృత్యువాతపడింది. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చినట్టు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.
KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్ (లైవ్ వీడియో)
Rudraఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను నేడు ఏసీబీ విచారించనుంది.
Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా వంద మంది బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు
Rudraఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను నేడు ఏసీబీ విచారించనుంది.
Leopard In Srishailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. పాతాళ గంగ మెట్ల దారిలో కనిపించిన మృగం (వీడియో)
Rudraశ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది.
Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..
Rudraఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను నేడు ఏసీబీ విచారించనుంది.
Accident In Tirumala: కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన
Rudraతిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది.
Porbandar Helicopter Crash: పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు పైలట్లు మృతి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
Arun Charagondaపోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు.