IPL Auction 2025 Live

PM Narendra Modi Birthday Wishes: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు గ్రీటింగ్స్, ఈ ఇమేజెస్ ద్వారా భారత ప్రధానికి శుభాకాంక్షలు చెప్పేయండి

ఈ సంవత్సరం ప్రధాని మోదీ తన పుట్టినరోజును మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) జరుపుకోనున్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎంపీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

Happy-Birthday-PM-Narendra-Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ 72వ జన్మదినోత్స వేడుకలను శనివారం (సెప్టెంబరు 17వ తేదీన) జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం ప్రధాని మోదీ తన పుట్టినరోజును మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) జరుపుకోనున్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎంపీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని తన పుట్టిన రోజు సందర్భంగా ముందుగా తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకుని అనంతరం.. మధ్యప్రదేశ్ కు చేరుకోనున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా గడపనున్నారు

ఎంపీలో ప్ర‌ధాన మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న కింద నాలుగు ట్రైబ‌ల్ గ్రూప్స్ స్కిల్లింగ్ కేంద్రాల‌ను ప్రధాని ప్రారంభించ‌నున్నారు. వన్యప్రాణులు, పర్యావరణం, మహిళా సాధికారత, నైపుణ్యాలు, యువత అభివృద్ధి, నెక్స్ట్ జనరేషన్ వంటి ఇన్‌ఫ్రా వంటి విభిన్న రంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అలాగే నమీబియా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొని వచ్చిన ఎనిమిది చిరుతలకు స్వాగతం పలకనున్నారు.మోదీ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పాలనుకునే వారికి గ్రీటింగ్స్ రెడీగా ఉన్నాయి మరి.

Happy-Birthday-PM-Modi
1-Happy-Birthday-PM-Narendra-Modi
4-Happy-Birthday-PM-Modi

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ రూపంలో చెప్పాలనుకుంటున్నారా..అయితే మీకోసమే మోడీ బర్త్ డే గ్రీటింగ్స్..

3-Happy-Birthday-PM-Narendra-Modi
Happy-Birthday-PM-Narendra-Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేటెస్ట్‌లీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

 



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం