Samsung Six Day Work: 'ఐదు రోజుల పని'కి స్వస్తి పలికిన ప్రముఖ కంపెనీ శామ్ సంగ్.. వారానికి ఆరు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
కార్పొరేట్ రంగంలో వారానికి ఐదు రోజుల పని ధోరణి ఎప్పటినుంచో ఉంది. అయితే, దానికి స్వస్తి పలుకుతూ ప్రముఖ కన్జ్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్ సంగ్ (Samsung) కీలక నిర్ణయం తీసుకుంది.
Newdelhi, Apr 21: కార్పొరేట్ రంగంలో వారానికి ఐదు రోజుల పని ధోరణి ఎప్పటినుంచో ఉంది. అయితే, దానికి స్వస్తి పలుకుతూ ప్రముఖ కన్జ్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్ సంగ్ (Samsung) కీలక నిర్ణయం తీసుకుంది. శామ్ సంగ్ గ్రూప్ దాని ఎగ్జిక్యూటివ్ ల కోసం కఠినమైన ఆరు రోజుల పని (Six Day Work) షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ మేరకు కొరియా ఎకనామిక్ డైలీ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)