Adipurush: రూ. 410 కోట్లు దాటిన ఆదిపురుష్ వసూళ్లు, మొత్తం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిన ఓంరౌత్ సినిమా
ఆదిపురుష్ విడుదలైన దగ్గర నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేయలేదు. ఈ సినిమా మొదటి మూడు రోజులు భారీ వసూళ్లను రాబట్టింది. నాలుగో రోజు నుంచి వసూళ్ల గ్రాఫ్ తగ్గుతూ వెళ్లడం మొదలైంది. నాలుగో రోజుతో 375 కోట్లు .. ఐదో రోజుతో 395 కోట్లను వసూలు చేసింది. ఇక ఆరో రోజుతో ఈ సినిమా 410 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

అంతకు ముందు రోజుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబట్టిన మొత్తం 15 కోట్లు మాత్రమే. ఇతర భాషల్లోను క్రితం వారం చెప్పుకోదగిన సినిమాలను వదల్లేదు. ఈ వారంలో మాత్రం కొన్ని సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. తెలుగు వైపు నుంచి చూస్తే మాత్రం పోటీ లేదనే చెప్పాలి.
Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)