Allu Arjun Turns 40: అల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు, ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో అంటూ చిరు ట్వీట్

అల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా బ‌న్నీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

allu arjun (Image: Twitter)

అల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా బ‌న్నీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో' అని చిరంజీవి పేర్కొన్నారు. మ‌రోవైపు, అల్లు అర్జున్ త‌న జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి భార్య, పిల్లలతో క‌లిసి సెర్బియాకు వెళ్లినట్లు తెలిసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

Sankashti Chaturthi 2025: సంకష్టహర చతుర్థి నేడు.. ఈ శుభ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ ను వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా తెలియజేయండి.

Share Now