Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్‌డే అమితాబ్ బచ్చన్. దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రజినీ కాంత్

బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.తాజాగా రజనీకాంత్ దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

File Image of Rajinikanth (Photo-ANI)

బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.తాజాగా రజనీకాంత్ దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ..లెజెండ్.. నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే వ్యక్తి... మన అద్భుతమైన భారతీయ చలనచిత్ర సోదరుల యొక్క నిజమైన సంచలనం మరియు సూపర్ హీరో 80వ ఏట అడుగుపెట్టాడు.. నా ప్రియమైన మరియు అత్యంత గౌరవనీయమైన దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now