అత్తింటి వేధింపులు తట్టుకోలేక సిద్దిపేటకు చెందిన ఫోక్ సింగ్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన దయాకర్‌ను శృతిని ప్రేమించింది. వారికి 20 రోజుల క్రితమే పెళ్లి అయ్యింది... అనంతరం కట్నం కోసం భర్త, అత్త మామలు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శృతి తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో భార్యతో సహా వ్యాపారవేత్త ఆత్మహత్య, యూపీలో విషాదకర ఘటన

Folk Singer Dies by Suicide: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)