Heeraben Modi Hospitalised: ప్రధాని మోదీ తల్లి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన హీరాబెన్ మోదీ

అహ్మదాబాద్‌లో ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. కాగా అనారోగ్యంతో హీరాబెన్ మోదీ యుఎన్ మొహతా ఆస్పత్రిలో చేరిన సంగతి విదితమే. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Heeraba Modi Hospitalised (Photo-Twitter)

అహ్మదాబాద్‌లో ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. కాగా అనారోగ్యంతో హీరాబెన్ మోదీ యుఎన్ మొహతా ఆస్పత్రిలో చేరిన సంగతి విదితమే. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Sankashti Chaturthi 2025: సంకష్టహర చతుర్థి నేడు.. ఈ శుభ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ ను వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా తెలియజేయండి.

Sankashti Chaturthi 2025 Wishes In Telugu: నేడు సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

Sukumar Wife Thabitha Cried On Stage: సినిమా కోసం గుండు కొట్టించుకున్న సుకుమార్ కుమార్తె, ఆ ఘటన తలచకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టిన భార్య

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Share Now