Republic Day 2023: జవాన్ల సేవలకు సెల్యూట్, ఈ ఏడాది 11,000 మందికి పైగా ఆర్మీ సిబ్బందికి గౌరవ ర్యాంకులు ప్రదానం చేసిన కేంద్రం

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ రోజున 11,000 మందికి పైగా ఆర్మీ సిబ్బందికి గౌరవ ర్యాంకులను ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం.. దేశానికి సేవ చేస్తున్న చేసిన వారికి, రిటైర్డ్ సిబ్బందికి వారి విశిష్ట సేవలకు సూచనగా సైన్యానికి గుర్తించే గౌరవ ర్యాంకులు మంజూరు చేస్తారు.

Indian-Army

జవాన్ల సేవలకు సెల్యూట్ చేయాల్సిందే. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ రోజున 11,000 మందికి పైగా ఆర్మీ సిబ్బందికి గౌరవ ర్యాంకులను ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం.. దేశానికి సేవ చేస్తున్న చేసిన వారికి, రిటైర్డ్ సిబ్బందికి వారి విశిష్ట సేవలకు సూచనగా సైన్యానికి గుర్తించే గౌరవ ర్యాంకులు మంజూరు చేస్తారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)