Google Doodle Celebrates Mother's Day 2023: మాతృ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్.. జంతువులతో ఎంత హృద్యంగా ఉందో చూశారా? (వీడియోతో)
తమ పిల్లలను సరైన దిశలో నడిపిస్తూ, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేస్తూ అండగా నిలిచే ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ఆ అమ్మకు గూగుల్ కూడా ప్రత్యేక డూడుల్ ద్వారా మనసారా శుభాకాంక్షలు తెలుపుతున్నది.
Newdelhi, May 14: సృష్టిలో అత్యంత తియ్యని పదం అమ్మ (Mother). మన పెదవి పలికే తొలి పదం కూడా అమ్మే. తన ప్రాణం (Life) పోతుందని తెలిసినా మనకు ప్రాణం పోసే దేవత (Godess).. నవమాసాలు (Nine Months) మనల్ని మోసి భూమి (Earth) మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి అమ్మే. అలాంటి అమ్మకు ప్రపంచ వ్యాప్తంగా నేడు మాతృదినోత్సవం జరుపుకుంటున్నారు. తమ పిల్లలను సరైన దిశలో నడిపిస్తూ, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేస్తూ అండగా నిలిచే ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ఆ అమ్మకు గూగుల్ కూడా ప్రత్యేక డూడుల్ ద్వారా మనసారా శుభాకాంక్షలు (Google Doodle Celebrates Mother's Day 2023) తెలుపుతున్నది. జంతువుల ద్వారా ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించేలా ఉన్న ఈ డూడుల్ వీడియోను మీరూ చూడండి.
Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)