Vijayadashami 2022 Wishes: విజయదశమి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకి, కుటుంబ సభ్యులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

ఈ సంవత్సరం 05 అక్టోబర్ 2022 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు.

Dussehra-Wishes

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరం 05 అక్టోబర్ 2022 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు. దుర్గా దేవి మహిషాసురుడిని సంహరించారు. ప్రతి సంవత్సరం దసరా నాడు రావణుడు, మేఘనాథుడు, కుంభకరుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. దీంతో పాటు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

Dussehra-Wishes
Dussehra-Wishes
Dussehra-Wishes

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)