Independence Day Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ 10వ ప్రసంగం.. అమృత కాలంలో నవయవ్వన భారతమే లక్ష్యమని ప్రకటన (వీడియోతో)
యావత్తు 140 కోట్లమంది భారతదేశ ప్రజల మనసులు గర్వంతో ఉప్పొంగిపోయాయి. మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 7.30 గంటలకు రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.
NewDelhi, Aug 15: యావత్తు 140 కోట్లమంది భారతదేశ ప్రజల మనసులు గర్వంతో ఉప్పొంగిపోయాయి. మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు (Independence Day Celebrations) అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ ఉదయం 7.30 గంటలకు రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై (Red Fort) త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అమృత కాలంలో నవయవ్వన భారతమే లక్ష్యమని ప్రకటించారు. ప్రధానికి ఇది వరుసగా పదవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.
Tirupati Leopard: తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)