Emotional Farewell: స్టీరింగ్ ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని.. పదవీ విరమణ రోజు కన్నీటి పర్యంతమైన డ్రైవర్.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇదిగో!

తమిళనాడు (Tamilnadu) రాష్ట్ర రవాణా సంస్థకు (RTC) చెందిన ఓ డ్రైవర్ (Driver) పదవీ విరమణకు (Retairment Day) సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా (Viral) మారింది.

Credits: Twitter

Chennai, June 2: తమిళనాడు (Tamilnadu) రాష్ట్ర రవాణా సంస్థకు (RTC) చెందిన ఓ డ్రైవర్ (Driver) పదవీ విరమణకు (Retairment Day) సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా (Viral) మారింది. చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెడుతున్న ఆ డ్రైవర్ భావోద్వేగం అందరి మనసులను కదిలిస్తోంది. డ్రైవర్ ముత్తుపండి రిటైర్మెంట్ రోజు స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోంచి కిందికి దిగారు. ఫుట్ బోర్డుకు నమస్కరించి, బస్సు ముందుకు వచ్చారు. సంవత్సరాల తరబడి బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితో బస్సును హగ్ చేసుకున్నారు.

Pawan Kalyan Greetings: వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలన్న జనసేనాని.. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలంటూ ట్వీట్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now