International Women’s Day 2023: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం, ఈ నెల 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు సాధారణ సెలవు

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు( Govt Woman Employees ) తెలంగాణ స‌ర్కార్( TElangana Govt ) సాధార‌ణ సెల‌వు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి( CS Shanthi Kumari ) ఉత్త‌ర్వులు జారీ చేశారు.

International Women's Day 2023 (File Image)

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు( Govt Woman Employees ) తెలంగాణ స‌ర్కార్( TElangana Govt ) సాధార‌ణ సెల‌వు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి( CS Shanthi Kumari ) ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌హిళా దినోత్స‌వం రోజున ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించ‌డంపై మ‌హిళా ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now