చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించాడు డ్రైవర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
కేబిన్ లో ఇరుక్కుపోయారు డ్రైవర్, క్లీనర్. క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాదాపు 3 గంటలు శ్రమించిన డ్రైవర్ ను బయటకు తీసింది రెస్క్యూ టీమ్. డ్రైవర్ విజయవాడకు చెందిన షేక్ బాబాగా గుర్తించారు. వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి
Road accident near Huzurabad, Driver and cleaner stuck in cabin
చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించిన డ్రైవర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం
కేబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్
క్లీనర్ మృతి, డ్రైవర్ కు తీవ్ర గాయాలు
దాదాపు 3 గంటలు శ్రమించిన డ్రైవర్ ను బయటకు తీసిన రెస్క్యూ టీమ్
డ్రైవర్ విజయవాడకు చెందిన… pic.twitter.com/2Fzrprbgg4
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)