Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్

ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో విషెస్ తెలియ‌జేశారు.

Telangana-Formation-Day-2022-Wihses-in-Telugu_2

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో విషెస్ తెలియ‌జేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు అని, కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని మోదీ అన్నారు. తెలంగాణా రాష్ట్ర సంస్కృతికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌ని, తెలంగాణా ప్రజల శ్రేయస్సు కోసం తాను ప్రార్ధిస్తున్న‌ట్లు మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif