రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2023, మేలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్‌ పద్దతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోండగా జెఫ్‌ బెజోస్‌కి ఇది రెండో పెళ్లి.  ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడి, భవనంలోకి దూసుకెళ్లి పేలిన డ్రోన్...షాకింగ్ వీడియో ఇదిగో

Jeff Bezos set to marry Lauren Sanchez

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)