ఓ ఇంటర్వ్యూ తర్వాత అభిమానులకు సారీ చెప్పారు నటి రష్మిక మందన్నా. తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా 'గిల్లీ' సినిమా అని...ఇది 'పోకిరి'కి రీమేక్ అని పొరబడింది నటి. 'గిల్లీ' చిత్రం 'ఒక్కడు'కి రీమేక్ కావడంతో ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారగా పొరపాటు తెలుసుకుని సారీ చెప్పారు రష్మిక. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది.. సారీ. గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ అని. అప్పటికే సోషల్ మీడియాలో నాపై పోస్టులు వైరల్ అయ్యాయి. నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అని చెప్పుకొచ్చింది. వీడియో ఇదిగో, నేను కష్ట పడిందే తెలుగువాళ్ళ పేరు నిలబెట్టడానికి, ఇప్పుడు నేషనల్ మీడియా ముందు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని మండిపడిన అల్లు అర్జున్
Rashmika Mandanna says apologizes
సారీ చెప్పిన రష్మిక మందన్న
తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా 'గిల్లీ' అన్న రష్మిక
ఈ మూవీ 'పోకిరి'కి రీమేక్ అని పొరబడ్డ నటి
'గిల్లీ' చిత్రం 'ఒక్కడు'కి రీమేక్ కావడంతో ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్
పొరపాటు తెలుసుకుని 'ఎక్స్' వేదికగా సారీ చెప్పిన రష్మిక
"ఇంట… pic.twitter.com/8poPdQ0SqG
— BIG TV Breaking News (@bigtvtelugu) December 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)