Sports

Kohli Emotional Message: విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసెజ్, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన పరుగుల వీరుడు, పుంజుకుని మరింత బలంగా మళ్లీ మీ ముందుకు వస్తామంటూ ట్వీట్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌లోనే నిష్క్రమించండం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నమీబియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు విజయంతో టోర్నీని ముగించింది. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో టోర్నీ ఫొటోలను పోస్టు చేసిన కోహ్లీ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని (Kohli Emotional Message) ఇచ్చాడు.

IND vs NZ Series: భారత్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్, న్యూజిలాండ్‌ సిరీస్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్‌ శర్మ, నవంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే సీరిస్‌లో ఆడే టీమిండియా ఆటగాళ్ల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

టీ20 ప్రపంచక కప్ రేసు నుంచి ఇండియా వెనుదిరిగిన తర్వాత నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌తో ( IND vs NZ Series) బిజీ కానుంది. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించింది

PV Sindhu Dance Video: డ్యాన్స్ వేసి అదరగొట్టిన పీవీ సింధు, పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు చిందేలేసిన బ్యాడ్మింట‌న్ స్టార్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు సంప్ర‌దాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు సింధు చిందులేసింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంట‌ర్నెట్‌లో బాగా వైర‌ల్ అవుతోంది.

T20 World Cup: నమీబియాపై విజయంతో ఇంటి బాట పట్టిన టీమిండియా, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, విజయంతో ముగిసిన కోహ్లీ శకం..

Swechha

టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. సోమవారం జరిగిన సూపర్-12 దశలో తమ చివరి మ్యాచ్‌లో నమీబియా (IND vs NAM)ని 9 వికెట్ల తేడాతో ఓడించింది.

Advertisement

Kapil Dev: మన ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యం, అందుకే టీ20 ప్రపంచకప్ ఓటమి, తీవ్ర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్, ఐపీఎల్ ప్రాంచైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టవద్దని కోరిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై (Former India captain Kapil Dev slams players) క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

T20 World Cup 2021: ఆప్గనిస్తాన్ మీదనే భారత్ సెమీస్ ఆశలు, ఆదివారం న్యూజిల్యాండ్- ఆప్గనిస్తాన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్

Naresh. VNS

టీ20 ప్రపంచకప్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ సెమీస్ వెళ్తుందా? లేదా? అన్నది ఆప్గన్ టీమ్పై ఆధారపడి ఉంది. న్యూజిల్యాండ్తో జరిగే మ్యాచ్లో ఆప్గనిస్తాన్ గెలిస్తే టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

T20 World Cup 2021: ఇండియా సెమీస్ ఆశలు గల్లంతే, 53 పరుగుల భారీ తేడాతో నమీబియాను చిత్తు చేసిన న్యూజిల్యాండ్, సెమీస్ ఆశలను మరింత పెంచుకున్న కివీస్

Hazarath Reddy

పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించి భారీ విషయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా(Namibia) 53 పరుగుల భారీ తేడాతో చిత్తు అయింది.

Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆరుగురికి కరోనా, ఆందోళనలో యావత్ పాకిస్థాన్ దేశం, క్రికెట్ ప్రపంచానికి షాక్..

Krishna

టీ-20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో అదరగొడుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఆ జట్టుకు చెందిన ఆరుగురు క్రికెటర్లు కరోనా (Corona) భారీన పడ్డారు.

Advertisement

T20 World Cup 2021: న్యూజిలాండ్ ఆ ఛాన్స్ ఇస్తుందా, భారత్ సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి, టీమిండియాకు మిణుకు మిణుకు మంటున్న చివరి అవకాశాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌ 2021లో (T20 World Cup 2021) టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించడంతో సెమీఫైనల్ అవకాశాలు ఎక్కడో మిణుకు మిణుకు (All possible scenarios) మంటున్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకోవడం ద్వారా టీమిండియా నెట్‌ రన్‌రేట్‌ను మైనస్‌ నుంచి ప్లస్‌కు వచ్చింది.

T20 World Cup 2021: ఆరు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, ఆరూన్ ఫించ్

Hazarath Reddy

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అల‌వోక‌గా గెలిచింది. కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 6.2 ఓవ‌ర్ల‌లో మ్యాచ్‌ను (Australia Clinch Dominant Win Over Bangladesh) ముగించేసింది.

T20 World Cup 2021: సెమీస్ ఆశలతో..అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం, 66 పరుగుల తేడాతో చిత్తయిన అఫ్ఘానిస్థాన్‌, తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనున్న భారత్

Hazarath Reddy

నాకౌట్‌ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజృంభించింది. టీ20 వరల్డ్‌క్‌ప్‌లో (T20 World Cup 2021) టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో.. బోణీ చేసింది

T20 World Cup 2021: టీమిండియా కొంప ముంచిన స్కాట్లాండ్, సెమీస్ కు చేరిన న్యూజిలాండ్, ఆఫ్గన్ పై గెలిచినా లాభం లేదు..

sajaya

న్యూజిలాండ్16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ని ఓడించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ ఆశలను గల్లంతు చేసింది.

Advertisement

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ, టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం

Hazarath Reddy

టీమిండియా హెడ్ కోచ్ గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

T20 World Cup 2021: ప్రపంచ కప్ మాదే అంటున్న పాకిస్తాన్, మా సంగతేంటి అంటున్న ఇంగ్లండ్, ఐసీసీ షేర్ చేసిన పాక్ అభిమాని పోస్టుకు అదిరిపోయే రిప్లయి ఇచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌

Hazarath Reddy

ఫోటోను తాజాగా ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ''పాకిస్తాన్‌ ఈసారి కప్‌ కొడుతుందని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు... వారి అంచనాలు నిజమవుతాయా'' అంటూ క్యాప్షన్‌ (ICC post featuring Pakistan fan) జత చేసింది. అయితే ఐసీసీ షేర్‌ చేసిన ఫోటోపై ఇంగ్లండ్‌ సీనియర్‌ ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌ ''మరి ఇంగ్లండ్‌ '' ("Or England.")అంటూ ఒక్క డైలాగ్‌తో అదిరిపోయే రిప్లై ( Stuart Broad Stunning replies) ఇచ్చాడు.

T20 World Cup 2021: సెమీస్ ఆశలు పదిలం చేసుకున్న సఫారీలు, రేసు నుంచి అవుటైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆరు వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించిన దక్షిణాఫ్రికా

Hazarath Reddy

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 84 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

Online Threats to Kohli’s Family: ఇంత దారుణమా.. 9 నెలల విరాట్ కోహ్లీ కుమార్తెను రేప్ చేస్తామని బెదిరింపులు, సీరియస్ అయిన ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్, నగర పోలీసులకు నోటీసులు పంపిన డీసీడబ్ల్యూ

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండు ఘోరమైన పరాభవాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో జీర్ణించుకోలేని భారత్ క్రికెట్ అభిమానులు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తున్నారు.

Advertisement

Rahul Gandhi on Twitter: కోహ్లీకి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, విమర్శించేవారిని క్షమించు.. జట్టును రక్షించండి అంటూ ట్వీట్

Hazarath Reddy

కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డారు. ట్విట్టర్లో.. ప్రియమైన విరాట్, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు, ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించు. జట్టును రక్షించండి. అంటూ ట్వీట్ చేశారు.

T20 World Cup 2021: ఇంగ్లాండ్ చేతిలో శ్రీలంక ఆట కట్టు, బట్లర్ శతకంతో లంకేయుల ఆశలు గల్లంతు, అజేయంగా సెమీస్‌కు చేరిన ఇంగ్లీష్ సేన

Krishna

T20 World Cup 2021: ICC T20 ప్రపంచ కప్ (T20 WC)లో ఇంగ్లండ్ (ENG) 26 పరుగుల తేడాతో శ్రీలంక (SL)ని ఓడించి టోర్నమెంట్‌లో వరుసగా నాల్గవ విజయాన్ని సాధించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

Nagari MLA Roja: కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు, వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్, రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు

Hazarath Reddy

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్‌ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

T20 World Cup 2021: ఏదైనా అద్భుతం జరిగితేనే భారత్‌కు సెమీఫైనల్ అవకాశాలు, ఊపుమీదున్న ఆప్ఘాన్ ఆ ఛాన్స్ ఇస్తుందా, టీమిండియా సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ఇంకా మూడు మ్యాచ్‌లున్నా కానీ లీగ్‌ దశలోనే ఇంటిదారి దాదాపు ఖాయమైంది. భారత్‌ (India National Cricket Team) సెమీస్‌ దారులు మూసుపోయాయి. అయితే ఆశలు ఎక్కడో మిణుకు మిణుకుమంటున్నాయి. న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత కూడా అధికారికంగా భారత జట్టు ఇంకా టోర్నీనుంచి నిష్క్రమించలేదు.

Advertisement
Advertisement