Sports
May’s ICC Player of the Month Awards: మే నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులు, భారత క్రికెటర్లకు దక్కని చోటు, టాప్‌లో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ, మహిళల క్రికెట్లో క్యాథరిన్
Hazarath Reddyఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను (May’s ICC Player of the Month Awards) తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్‌, మార్చిలో భువనేశ్వర్‌ కుమార్‌, ఏప్రిల్‌ నెలకు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దక్కించుకున్నారు.
Ahmed Musaddiq: క్రికెట్లో విధ్వంసం అంటే ఇదే..28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అహ్మద్ ముస్సాదిక్, అందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు, గౌహర్ మనన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఆటగాడు
Hazarath Reddyయూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.
ICC T20 World Cup 2021: భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహిస్తారా లేదా..క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని కోరిన ఐసీసీ, నెల రోజుల్లో నిర్ణయాన్ని చెబుతామన్న బీసీసీఐ, 2024 టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు
Hazarath Reddyఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ బీసీసీఐని కోరింది. అయితే ఇందుకు నెల రోజులు సమయం్ కావాలని బీసీసీఐ కోరింది. టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ (BCCI) విజ్ఞప్తిని ఎట్టకేలకు ఐసీసీ అంగీకరించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది.
Sachin Tendulkar: జీవితంలో రెండు కోరికలు తీరలేదని బాధపడుతున్న సచిన్, అవి కలగానే మిగిలిపోయాయని ఇంటర్వ్యూలో తెలిపిన లిటిల్ మాస్టర్, అవేంటో తెలుసుకుందామా..
Hazarath Reddyదిగ్గజ క్రికెటర్ కూడా తన జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోలేకపోయాడట. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
IPL 2021 New Venue: ఐపీఎల్‌-2021 మళ్లీ వచ్చేస్తోంది, మిగిలిన మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, రెండో దశ పోటీలకు తమ ఆటగాళ్లను అనుమతించేది లేదని తెలిపిన ఇంగ్లండ్
Hazarath Reddyబీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice-President Rajeev Shukla) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యూఏఈలో (IPL 2021 Has Been Moved to UAE) నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Asia Cup 2021: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దు, 2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత నిర్వహించే అవకాశం, శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా వెల్లడి
Hazarath Reddyఆసియా కప్ టీ20 టోర్నమెంట్ (T20 Tournament Postponed) రద్దయింది. జూన్ నెలలో శ్రీలంక నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ చేసింది. అయితే కరోనా కేసుల (COVID-19 Pandemic) నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా ప్రకటించారు.
Sushil Kumar Arrested: రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్ట్, జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్‌ రెజ్లర్‌
Hazarath Reddyఒలింపియన్‌ సీనియర్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో సుశీల్‌ (Sushil Kumar Arrested) ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అతనితో పాటు మరో అనుమానితుడు అజయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ (Wrestler Sushil Kumar Arrested) చేశారు.
Vemuri Sudhakar Dies: తెలుగు తేజం వేమూరి సుధాకర్ కరోనాతో కన్నుమూత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు
Hazarath Reddyఆసియాతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్ దిగ్గజ అంపైర్గా ప్రఖ్యాతి పొందిన తెలుగు తేజం వేమూరి సుధాకర్ (Vemuri Sudhakar Dies) కరోనాతో పోరాడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు.
Rahul Tewatia: నీవు చాలా అందంగా ఉన్నావు..నన్ను పెళ్లి చేసుకుంటావా, నీళ్ళ బాటిల్‌కి ప్రపోజ్ చేసిన ఆర్‌ఆర్ ప్లేయర్ రాహుల్‌ తెవాటియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Hazarath Reddyనువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? (You are so beautiful. I love you. Will you marry me) అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ రాహుల్ ప్రపోజల్‌ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Sakariya's Father Dies: కరోనాతో కన్నుమూసిన రాజస్థాన్ రాయల్స్ పేస‌ర్ చేత‌న్ సకారియా తండ్రి, కరోనాతో ఒకే రోజు ఇద్దరు భారత హాకీ మాజీ క్రీడాకారుల కన్నుమూత
Hazarath Reddyభారత హాకీ జట్టు మాజీ ఆటగాళ్లు రవీందర్‌ పాల్‌ సింగ్‌ (Ravinder singh) (60), ఎమ్‌కే కౌషిక్‌ (66) (kaushik) కరోనాతో మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన రవిందర్‌ పాల్‌ సింగ్‌.. గత రెండు వారాలుగా లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులోనే సభ్యుడైన కౌషిక్‌ కూడా కొవిడ్‌-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.
PBKS vs DC, IPL 2021: ఆరు విజయాలతో ఢిల్లీ ధనాధన్, తాజాగా 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్,సెంచరీకి పరుగు దూరంలో నిలిచిన మయాంక్‌ అగర్వాల్‌
Hazarath Reddyఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ఖాతాలో ఆరో విజయాన్ని చేర్చుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (PBKS vs DC, IPL 2021 Stat Highlights) ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది.
MI vs CSK, IPL 2021: పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్..విలవిలలాడిన చెన్నై బౌలర్లు, 4వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ధోనీ సేనను గెలిపించలేని అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్‌
Hazarath Reddyఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పొలార్డ్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌) ఒంటి చేత్తో ముంబై ఇండియన్స్‌కు అద్భుత విజయాన్నందించాడు. అతడి (Kieron Pollard) ఆటతీరుతో 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి 4వికెట్ల తేడాతో గెలిచింది.
PBKS vs RCB, IPL 2021: స్పిన్నర్ హర్‌ప్రీత్‌ దెబ్బకు కోహ్లీ సేన విలవిల, 34 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌
Hazarath Reddyపంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో మురిపించింది. శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs RCB, IPL 2021 Stat Highlights) 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్‌ ఈ సారి అలాంటి పొరపాట్లకు తావివ్వలేదు.
IPL 2021 Points Table: పృథ్వీ షా వన్ మ్యాన్ షో, కోల్‌కతాపై దిల్లీ అలవోక విజయం.. మరో మ్యాచ్ లో రాజస్థాన్ పై ముంబై గెలుపు; నేడు పంజాబ్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్, పాయింట్ల పట్టికలో ఏ జట్టు స్థానం ఏంటి?
Team Latestlyఐపీఎల్‌ 2021లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ ఒపెనర్ పృథ్వీ షా 'వన్ మ్యాన్ షో'' చూపించాడు. ఆడిన తొలి ఓవర్లోనే 6 ఫోర్లు కొట్టి వాహ్ అనిపించాడు....
DC vs RCB Highlights: ఒక్క పరుగు తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు, పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానంలోకి ఆర్‌సిబి; నేడు చైన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్
Team Latestlyతొలి 4 బంతుల్లో సింగిల్స్ రూపంలో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదో బంతికి ఫోర్ కొట్టడంతో, ఇక చిట్టచివరి బంతికి 6 రన్స్ అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కూడా క్రీజులో ఉన్న దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. దీంతో 1 రన్ తేడాతో...
PBKS vs KKR, IPL 2021: మోర్గాన్‌ మెరుపులు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం, పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి, డకౌట్ అయిన గేల్
Hazarath Reddyబౌలర్ల సమష్ఠి ప్రదర్శనకు తోడు కెప్టెన్‌ మోర్గాన్‌ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌) చాలా రోజుల తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs KKR, IPL 2021 Stat Highlights) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
CSK vs RCB, IPL 2021: జడేజా విశ్వరూపం..కోహ్లీ సేనకు తొలి ఓటమి, 69 పరుగులతో ఘన విజయాన్ని నమోదు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రవీంద్ర జడేజాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
Hazarath Reddyఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై మరో విజయాన్ని నమోదు చేసింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ షో (Jadeja’s All-Round Show) కనబరచడంతో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో (CSK vs RCB, IPL 2021 Stat Highlights) 69 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది.
SRH vs DC IPL 2021: ఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ నమోదు, ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీదే పై చేయి, హైదరాబాద్‌ను గెలిపించలేకపోయిన విలియమ్సన్‌ బ్యాటింగ్, పృథ్వీ షాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
Hazarath Reddyఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ నమోదైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆసక్తికరంగా సాగిన పోరులో (SRH vs DC IPL 2021 Stat Highlights) చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు ‘టై’ కావడంతో చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా రైజర్స్‌ 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి (Delhi Capitals Beat Sunrisers Hyderabad in Super Over) విజయాన్నందుకుంది.
RR vs KKR, IPL 2021: పసలేని మ్యాచ్.. నాలుగో ఓటమితో కష్టాల్లో కోల్‌కతా, గెలుపు బాట పట్టిన రాజస్థాన్ రాయల్స్, 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై అలవోక విజయాన్ని సాధించిన ఆర్ఆర్, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మోరిస్‌
Hazarath Reddyకోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో (Rajasthan Royals vs Kolkata Knight Riders) రాజస్థాన్ రాయల్స్ సునాయాస విజయం సాధించింది. క్రిస్‌ మోరిస్‌ కట్టుదిట్టమైన బంతులకు కేకేఆర్‌ పరుగుల కోసం చెమటోడ్చింది. రెండు పరాజయాల అనంతరం రాజస్థాన్‌ తిరిగి గెలుపు బాట పట్టగా.. కోల్‌కతా ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది.