Sports

West Bengal: మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, మొయినా బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ దిండా

Hazarath Reddy

మాజీ క్రికెటర్, మొయినాకు బిజెపి అభ్యర్థి అశోక్ దిండాపై మొయినాలో గుర్తు తెలియని వ్యక్తులపై దాడి చేశారు. ఎవరు దాడి చేశారనే దానిపై ఇంకా సమాచారం లేదు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత దూషణలు, దాడులు తారా స్థాయికి చేరాయి.

ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న ఇండియా, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్, మూడవ స్థానంలో న్యూజీలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు

Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీ టీం.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ త్రి నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

India vs England- Highlights: ఉత్కంఠభరితమైన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం, భారత పర్యటనలో ఒక్క సిరీస్ కూడా నెగ్గకుండా ఇంగ్లండ్ వైట్ వాష్; ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం

Team Latestly

రో గ్రాండ్ క్రికెట్ ఫెస్టివల్ ఇండియాలో ప్రారంభం కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యొక్క 14వ ఎడిషన్, ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. గతేడాది చివర్లో కరోనా కారణంగా దుబాయిలో నిర్వహించిన ఐపీఎల్ ఈసారి అనుకున్న షెడ్యూలుకే ఇండియాలోనే తటస్థ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై - బెంగళూరు మధ్య జరగనుంది.....

Sachin COVID-19 Positive: సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా, స్వీయ నిర్భంధంలోకి లిటిల్ మాస్టర్, ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో కరోనా కలకలం, ముగ్గురు షూటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ

Hazarath Reddy

ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా (Sachin COVID-19 Positive) సోకింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టు చేయించుకోగా త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న‌ కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న తెలిపారు.

Advertisement

India vs England, 5th T20I: భారత్ రికార్డుల మోత, ఎనిమిది సిరీస్‌ల తర్వాత తొలిసారి ఓటమిని చవి చూసిన ఇంగ్లండ్, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న భారత్, అంతర్జాతీయ టీ20ల్లో టాప్-2లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను (India vs England, 5th T20I Match Result) ఓడించింది.

IND vs ENG 3rd T20I 2021: భారత్ బౌలర్లను బాదేసిన బట్లర్, ఇండియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం, కెప్టెన్ మోర్గాన్‌ 100 టి20 మ్యాచ్‌లో విజయాన్ని కానుకగా అందించిన సహచరులు

Hazarath Reddy

మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ తన 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో (IND vs ENG 3rd T20I 2021) బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాకుండానే అతని సహచరులు విజయాన్ని కానుకగా అందించారు.

India vs England 2nd T20I: కోహ్లీ రికార్డుల వరద, టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం, సిరీస్‌ 1-1తో సమం, ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

Hazarath Reddy

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం (India vs England 2nd T20I) సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది

Sachin Tendulkar 'Prank': 200 టెస్టులు..277 సార్లు కోవిడ్‌ టెస్టులు, వైద్య సిబ్బందిని ప్రాంక్‌ వీడియో ద్వారా హడలెత్తించిన సచిన్, రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్ కోసం‌ రాయ్‌పూర్‌కు చేరుకున్న లిటిల్ మాస్టర్

Hazarath Reddy

కరోనావైరస్ కల్లోలంలో ఆటగాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ప్రతి సీరిస్ కు ముందు వారు కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. ఈ క్రమంలో కరోనా టెస్ట్‌ చేస్తుండగా.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేసిన ప్రాంక్‌ వీడియో (Sachin Tendulkar Pulls Out Prank) వైరలవుతోంది.

Advertisement

IPL 2021 Schedule Announced: హైదరాబాద్‌లో నో మ్యాచ్, ఏప్రిల్ 9న చెన్నైలో తొలి మ్యాచ్, మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు, మే 30న నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్, ఐసీఎల్ 14 షెడ్యూల్ మీకోసం

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజ‌న్ షెడ్యూల్‌ను (IPL 2021 Schedule Announced) ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుద‌ల చేసింది. దేశంలోని ఆరు వేదిక‌ల్లో (అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా) ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది.

IND vs ENG 4th Test 2021: స్పిన్‌ మ్యాజిక్‌ దెబ్బ, ఇంగ్లండ్ పని మూడు రోజుల్లోనే ఫినిష్, నాలుగో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా

Hazarath Reddy

స్పిన్‌ మ్యాజిక్‌కు దెబ్బకు మూడో రోజు ముగియకుండానే ఇంగ్లండ్ రెండోసారి చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తరహాలోనే ఇంగ్లండ్‌ సొంతగడ్డపై ఇంగ్లీష్ టీంను కూడా ఇండియా చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్‌... ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది.

Suraj Randiv: నాడు సెహ్వాగ్ సెంచరీకి అడ్డుపడిన శ్రీలంక క్రికెటర్, నేడు ఉపాధి కోసం ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్‌గా జీవనం, అతనితో పాటు మరికొందరు ఆటగాళ్లు సంపాదన కోసం డ్రైవర్ల అవతారం

Hazarath Reddy

శ్రీలంక మాజీ ప్లేయర్ సూరజ్‌ రణ్‌దీవ్‌ (Former Sri Lanka cricketer Suraj Randiv) గుర్తున్నాడా... ఈ ఆఫ్ స్పిన్నర్ మనకు గుర్తు ఉండకపోవచ్చు కాని డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వగ్ కు అయితే తప్పక గుర్తుంటాడు. సెహ్వాగ్‌ (Virender Sehwag) సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్‌’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులందరికీ గుర్తు ఉండిపోతాడు.

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్, మూడో టెస్టులో తొలి సెషన్‌‌లోనే ఆరు వికెట్లు లాస్, 28 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసిన ఇంగ్లండ్ 

Hazarath Reddy

పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టుకు టీమిండియా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు స్కోర్ 2 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు సిబ్లే డకౌట్ అయ్యాడు.

Advertisement

Motera Stadium Inauguration: మొతేరా స్టేడియం ఇకపై నరేంద్ర మోదీ స్టేడియం,పేరును మార్చి స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, నేడు ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్, స్టేడియం ప్రత్యేకతలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్ లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతేరా) స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం వర్చువల్ ద్వారా (Motera Stadium Inauguration) ప్రారంభించారు. మోటెరా స్టేడియంను నరేంద్ర మోడీ స్టేడియం గా (Motera stadium, renames it Narendra Modi stadium) మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు.

IPL 2021 Auction: ఐపీఎల్ 14లో తలపడే ఎనిమిది జట్ల ప్లేయర్ల పూర్తి లిస్టు ఇదే, మొత్తం 57 మంది ఆటగాళ్లు వేలం, అందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు, మొత్తం లిస్టుపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం నిన్న ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో (IPL 2021 Auction) దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు ధరకు కొనుగోలు చేసింది.

IPL 2021: ఐపీఎల్ వేలంలో నలుగురు తెలుగు ప్లేయర్లు, తెలంగాణ నుంచి ఇద్దరు..ఏపీ నుంచి ఇద్దరు.. మరి ఈ యువ సంచలనాల గురించి మీకెవరికైనా తెలుసా.. ?

Hazarath Reddy

ఐపీఎల్ 2021 వేలంలో న‌లుగురు తెలుగు క్రికెట‌ర్ల‌ను ఫ్రాంచైజీలు త‌మ టీమ్‌ల‌లోకి ( 4 cricketers picked up in IPL auction) తీసుకున్నాయి. వారిలో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన వారు కాగా.. మ‌రో ఇద్ద‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందినవారు. వీళ్ల‌లో ముగ్గురు క్రికెట‌ర్లు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు..

Jason Roy: నన్ను కొనలేదు..అయినా నాకేం బాధలేదు, నా ప్రదర్శన వారిని మెప్పించలేదని తెలిపిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌, ఆటగాళ్లకు నా అభినందనలు అంటూ ట్వీట్

Hazarath Reddy

ఐపీఎల్‌ మినీ వేలంలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌పై ఈ సారి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనేందుకు ఆసక్తి చూపడంతో అతను ఈ ఏడాది అన్‌సోల్డ్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై జేసన్‌ రాయ్‌ ట్విటర్ ద్వారా స్పందించాడు.

Advertisement

Chetan Sakariya: రూ. 20 లక్షల నుంచి రూ.1.20 కోట్లకు, నా విజయాన్ని చూసేందుకు తమ్ముడు బతికిలేడు, ఉద్యేగానికి లోనైన చేతన్‌ సకారియా, ఐపీఎల్‌-2021 మినీ వేలంలో ఈ ఆటగాడిని కొనుగోలు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌

Hazarath Reddy

చెన్నైలో జరిగిన ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ చేతన్‌ సకారియాను (Chetan Sakariya) రూ.1.20 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి విదితమే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్‌ పై ఆర్సీబీ ఆసక్తి కనపరచినప్పటికీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేజిక్కించుకుంది.

IPL 2021 Players Auction: ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం.. దక్షిణాఫ్రికా ఆల్-రౌండర్ క్రిస్ మోరిస్‌ను రూ. 16.25 కోట్ల రికార్డ్ ధరకు దక్కించుకున్న రాజస్థాన్, జాక్‌పాట్ కొట్టేసిన ఆసీస్ ప్లేయర్లు

Team Latestly

8 ఫ్రాంచైజీలు వారికి నిర్ధేషించిన బడ్జెట్ మరియు అందుబాటులో ఉన్న స్లాట్ల ప్రకారం ఆటగాళ్లను వేలం (IPL 2021 Auction)లో కొనుక్కోవాల్సి ఉంటుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అత్యధికంగా 11 స్లాట్లు మరియు రూ.35.4 కోట్ల ఖజానాను కలిగి ఉండగా....

India vs England 2nd Test 2021: భారత్ భారీ విజయం, రెండో టెస్టులో చిత్తయిన ఇంగ్లండ్, 317 ప‌రుగుల భారీ విజ‌యంతో తొలి టెస్ట్‌ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

Hazarath Reddy

చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం (IND Beat ENG) సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది.

FIR Filed against Yuvraj: యువరాజ్‌ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు, ఇప్పటికే క్షమాపణ కోరిన యువీ

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో సందర్భంగా యువరాజ్‌ సింగ్‌.. మరో క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ (Yuzvendra Chahal) కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని హరియాణాకు చెందిన ఓ లాయర్‌ హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు

Advertisement
Advertisement