Sports

Asia Cup 2023 IND vs PAK LIVE Streaming: IND vs PAK ఆసియా కప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ టీవీ, మొబైల్‌లో ఎలా చూడాలి ?

ahana

ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ టీవీలో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌లో చూడవచ్చు.

Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్

Rudra

ఆసియాకప్‌ లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు శ్రీలంకలోని పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ind Vs Pak: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు టీమ్ రెడీ, ఒకరోజు ముందే జట్టును ప్రకటించిన పాకిస్థాన్, ఆ ముగ్గురితో భారత్‌కు డేంజర్

VNS

ఆసియాకప్‌ ఆరంభ పోరులో నేపాల్‌పై భారీ విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న పాకిస్థాన్‌ (India Vs Pakistan).. కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌ కోసం ఒక రోజు ముందే ప్లెయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది.

Asia Cup 2023: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి శ్రీలంక సరికొత్త రికార్డు, ఆసియా కప్‌లో సొంత గడ్డపై మెరిసిన శ్రీలంక, 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం

Hazarath Reddy

ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.

Advertisement

Sachin Tendulkar: మట్కాను ఎందుకు వదిలేశారు.. దానిని కూడా ప్రమోట్ చేయండి.. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ‘డుబియన్’కు ప్రచారకర్తగా ఉన్న సచిన్ టెండూల్కర్.. ఇంటి వద్ద ప్రహార్ జన్‌శక్తి ఎమ్మెల్యే నిరసన

Rudra

ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ ‘డుబియన్’కు ప్రచారకర్తగా ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిన్న ముంబైలోని సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.

BCCI Media Rights: బీసీసీఐ మీడియా హక్కులను రూ. 6 వేల కోట్లకు దక్కించుకున్న రిలయన్స్, టీమిండియా 5 ఏళ్ళ పాటు ఆడే మ్యాచ్‌లన్నీ ఇక జియో సినిమా, స్పోర్ట్స్ 18లోనే..

Hazarath Reddy

Viacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను 5,963 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వారు ఇప్పుడు టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌లను అలాగే దేశీయ మ్యాచ్‌లను టీవీలో ప్రసారం చేస్తారు.

Viacom18 Wins Both TV and Digital Rights: ఐదేళ్లకు రూ. 6 వేల కోట్లకు డీల్, టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18

Hazarath Reddy

టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది.ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి రూ.6,000 కోట్లు చెల్లించనుంది.

Sunil Chhetri Becomes Father: తండ్రి అయిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య సోనమ్ భట్టాచార్య

Hazarath Reddy

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తండ్రి అయ్యారు. అతని భార్య సోనమ్ భట్టాచార్య ఆగస్టు 31, గురువారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. SAFF ఛాంపియన్‌షిప్ 2023 సందర్భంగా గోల్‌ని జరుపుకుంటున్న సమయంలో సునీల్ తన భార్య గర్భం దాల్చినట్లు ప్రకటించాడు. ఇప్పుడు అతను తండ్రి అయ్యాడు.

Advertisement

Asia Cup 2023: సొంతగడ్డపై జూలు విదిల్చిన పాకిస్తాన్, పసికూన నేపాల్‌పై 238 పరుగుల తేడాతో ఘన విజయం, నేడు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌

Hazarath Reddy

ఆసియాకప్‌ టైటిల్‌ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో బోణి కొట్టడం ద్వారా ఖాతాను ఓపెన్ చేసింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

BCCI Media Rights Auction: ఒక్క మ్యాచ్‌కు కనీసం రూ. 60 కోట్లు, మీడియా రైట్స్ తో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్న బీసీసీఐ, హక్కుల కోసం భారీ పోటీ

VNS

మరోసారి బీసీసీఐ (BCCI) పంట పండనుంది. ఈ క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురవబోతుంది. సెప్టెంబర్‌ 2023 నుంచి మార్చి 2028 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం (BCCI Media Rights Auction) గురువారం జరుగనుంది. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్‌ (Disney), సోనీ (Sony), వయాకామ్‌18 (Viacom18 eye Digital) పోటీలో ఉన్నాయి.

Asia Cup 2023 Tournament: ఇవాల్టి నుంచే ఆసియాకప్ సమరం, ఫస్ట్‌ మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్- నేపాల్, ఇంతకీ భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ తెలుసా?

VNS

ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ICC World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ (Asia Cup 2023 Tournament) జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల (Pakistan Vs Nepal) మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది.

Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం

Hazarath Reddy

ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఆసియా కప్-2023 టోర్నమెంట్ రేపటి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా టోర్నీ జరగనుంది.

Advertisement

Neeraj Chopra: భారత జెండాపై నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరిన విదేశీ మహిళ.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వీరుడు చేసిన పనికి శభాష్ అనాల్సిందే.. ఇంతకీ ఏం చేశారో తెలుసా??

Rudra

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌ షిప్స్‌ లోనూ బంగారు పతకం సాధించి ఔరా అనిపించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

ICC World Cup 2023: ప్రపంచకప్‌‌కు ముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఇంటి దారి పట్టిన విధ్వంసకర ఆటగాడు మాక్స్‌వెల్‌, నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా కాలి మడమకు గాయం

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు ముందే ఆస్ట్రేలియాకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌, గ్రీన్‌ గాయపడగా తాజాగా వారి జాబితాలోకి ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ చేరాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా మాక్స్‌వెల్‌ కాలి మడమకు గాయమైంది.

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ లో బంగారు పతకం

Rudra

ఒలింపిక్స్‌ లో భారత్‌ కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు.

Indian Women's Hockey Team: ఆసియా హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భారత మహిళల హాకీ జట్టు 7-1తో జపాన్‌పై విజయం

ahana

మస్కట్‌లో జరిగిన ఆసియా హాకీ 5 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భారత మహిళల హాకీ జట్టు 7-1తో జపాన్‌పై విజయం సాధించింది.

Advertisement

India Women's Blind Cricket Team: వరల్డ్ గేమ్స్‌లో సత్తాచాటిన ఇండియా జట్టు, ఆస్ట్రేలియాను చిత్తుచేసి అంధుల క్రికెట్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న భారత్‌

VNS

విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బర్మింగ్హమ్‌ (birmingham) వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్‌ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు (India women's blind cricket team) చరిత్ర సృష్టించింది.

Hasaranga Breaks Down: వెక్కి వెక్కి ఏడ్చిన లంక ఆల్‌రౌండర్‌, చెల్లిపెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని కన్నీరు పెట్టుకున్న హసరంగ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అప్పగింతల వీడియో

VNS

మా సోదరిని కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలని బావగారిని కోరతారు. సెలబ్రెటీల ఇళ్లలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌, స్టార్‌ క్రికెటర్‌ వానిందు హసరంగ (Wanindu Hasaranga) తన చెల్లి పెళ్లి అప్పగింతల సమయంలో చాలా ఎమోషనల్ (Hasaranga Breaks Down) అయ్యాడు

FIFA Suspends Luis Rubiales: గ్రౌండ్‌లోనే స్టార్‌ క్రీడాకారిణికి బలవంతంగా లిప్‌కిస్, స్పెయిన్ ఫుట్‌ బాల్ ఫెడరేషన్ చీఫ్ ప్రవర్తనపై పెల్లుబికిన ఆందోళనలు, సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా

VNS

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్ (Luis Rubiales) తమ దేశ స్టార్‌ క్రీడాకారిణి జెన్నిఫర్‌ హెర్మోసోను (Jenni Hermoso) పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం​ చెల్లించుకున్నాడు‌. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్‌ (FIFA suspends) వేటు వేసింది

Rafael Nadal: ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్.. మూడేళ్ల పాటు ప్రచారకర్తగా బాధ్యతలు.. ఎంతో సంతోషంగా ఉందన్న టెన్నిస్ ఐకాన్

Rudra

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.

Advertisement
Advertisement