Sports

Video: వీడియో ఇదిగో, ఎత్తిన బీర్ దించకుండా 17 సెకన్లలో ఖాళీ చేసిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు

Hazarath Reddy

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి

Pat Cummins' Yorker Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ దిమ్మదిరిగే యార్కర్, బిత్తరపోయి క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌

Hazarath Reddy

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది

Virat Kohli Workout Video: వీడియో ఇదిగో, జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న కోహ్లి, సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా? అంటూ ట్వీట్

Hazarath Reddy

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి జిమ్‌లో కష్టపడుతున్నాడు. వర్కౌట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న వీడియోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘‘సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్‌ జత చేసి మరోసారి ఫిట్‌నెస్‌ గోల్స్‌ సెట్‌ చేశాడు. కోహ్లి షేర్‌ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి సీఎం జగన్ అభినందనలు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీని సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్‌ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు

Advertisement

Indonesia Open 2023: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయం, డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ శెట్టి రికార్డు

Hazarath Reddy

దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్‌(Badminton Asia Championships)లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy)-చిరాగ్ శెట్టి (Chirag Shetty ) జోడి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Venkatesh Prasad: భారత క్రికెట్‌ పరిస్థితి చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్‌ ప్రసాద్‌

Hazarath Reddy

టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్‌ స్పిన్నర్‌ జలజ్‌ సక్సేనాను సౌత్‌ జోన్‌ తరఫున దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేశాడు.

Intercontinental Cup: వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా భారత జట్టు, ఇంటర్‌కాంటినెంటర్ కప్‌ చాంపియన్‌గా అవతరించిన భారత్‌, నాలుగు సీజన్లలో మూడు భారత సొంతం

VNS

భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. రెండోసారి నాలుగు దేశాల ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్(Intercontinental Cup) చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియం(Kalinga Stadium)లో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌(Lebanon)పై 2-0తో గెలుపొందింది.

KS Bharat Meets CM Jagan Video: సీఎం జగన్‌ను కలిసిన టీమిండియా వికెట్ కీపర్ కేఎస్‌ భరత్‌, టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీ బహుమతి

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్‌, భారత టెస్ట్‌ జట్టు సభ్యుడు (వికెట్‌ కీపర్‌) కోన శ్రీకర్‌ భరత్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భరత్‌.. టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీని సీఎంకు బహుకరించారు.

Advertisement

Asia Cup Details: అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఆసియా కప్ కు తేదీల ఖరారు... ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

Rudra

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆ అనిశ్చితికి ఎట్టకేలకు తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది.

Rishabh Pant: పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్, ఎలాంటి సాయం లేకుండానే మెట్లు ఎక్కుతున్న పంత్, సోషల్ మీడియాలో రీసెంట్ వీడియో హల్‌ చల్

VNS

తాజాగా మ‌రో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పంత్ ఎవ‌రి సాయం లేకుండానే మెట్ల‌ను ఎక్కుతున్నాడు. ‘నాట్ బ్యాడ్ యార్ రిష‌బ్‌.. సాధార‌ణ విష‌యాలే కొన్ని సార్లు క‌ష్టంగా ఉంటాయి.’ అని ఈ వీడియో కింద రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Special Olympics World Games: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌ కోసం బెర్లిన్ బయలుదేరిన భారత బృందం, రూ.7.7 కోట్లు కేటాయించిన కేంద్రం

Hazarath Reddy

198 మంది అథ్లెట్లు సహా 280 మంది సభ్యులతో కూడిన భారత బృందం, ఈ నెల 12న, జర్మనీలోని బెర్లిన్ లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనడానికి బయలుదేరింది

Ind vs WI 2023 Live on JioCinema: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్‌లన్నీ ఉచితంగా జియో సినిమాలో..

Hazarath Reddy

వెస్టిండీస్ 2023లో భారత పర్యటనలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం JioCinemaలో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. జూలై 12న రెండు మ్యాచ్‌లతో ప్రారంభమయ్యే వెస్టిండీస్‌లో ఆల్-ఫార్మాట్ టూర్ కోసం మెన్ ఇన్ బ్లూ వచ్చే నెల వెస్టిండీస్‌కు వెళుతుంది. ఆ తర్వాత మూడు భోజనాలు, ఆపై ఐదు టీ20లు ఆడనుంది.

Advertisement

Online Gaming Framework By Modi Government: దేశంలో మూడు రకాల ఆన్‌లైన్ గేమ్‌లు నిషేధం, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధం చేశామని తెలిపిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Hazarath Reddy

మేము మొదటిసారిగా ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసాము, అందులో మేము దేశంలో 3 రకాల గేమ్‌లను అనుమతించము. బెట్టింగ్‌తో కూడిన లేదా వినియోగదారుకు హాని కలిగించే గేమ్‌లు, వ్యసనానికి కారణమయ్యే ఆటలు దేశంలో నిషేధించబడతాయి: ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా మత మార్పిడి సమస్యపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ, స్లో ఓవర్ రేట్‌ కారణంగా రెండు జట్లకు భారీ జరిమానా, మ్యాచ్‌లో 209 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్

Hazarath Reddy

ది ఓవల్‌లో జరిగిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్లో ఓవర్ రేట్‌ల కారణంగా ఆస్ట్రేలియా, భారత్‌లు పెద్ద జరిమానాలను ఎదుర్కున్నాయి.డబ్ల్యుటిసి ఫైనల్‌లో ఐదవ రోజు దక్షిణ లండన్‌లో ప్రేరేపిత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 209 పరుగుల తేడాతో ఓడిపోయింది.

French Open winner Djokovic: ఫ్రెంచ్ ఓపెన్‌ విజేత జకోవిచ్‌, ఫైనల్‌లో రూడ్స్‌పై జకోవిచ్ విజయం

kanha

ఫ్రెంచ్ ఓపెన్‌ విజేత జకోవిచ్‌.. ఫైనల్‌లో రూడ్స్‌పై జకోవిచ్ విజయం.. 7-6,6-3,7-5 వరుస సెట్ల తేడాతో గెలుపు.. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు.. కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్స్ సాధించిన జకోవిచ్‌.. రఫెల్ నాదల్ రికార్డును అధిగమించిన జకోవిచ్

Women Hockey Junior Asia Cup: మహిళల జూనియర్ ఆసియా కప్ గెలిచిన భారత హాకీ జట్టు, ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 2-1 తేడాతో గెలిచిన ఇండియా

kanha

మహిళల జూనియర్ ఆసియా కప్ గెలిచిన భారత హాకీ జట్టు.. ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 2-1 తేడాతో గెలిచిన ఇండియా.. తొలిసారి ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్.

Advertisement

WTC Final 2023: వరుసగా రెండోసారి ఫైనల్లో భారత్‌కు ఎదురుదెబ్బ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా, 209 పరుగులతో ఘనవిజయం

VNS

ఐసీసీ ఫైన‌ల్స్‌లో త‌మ‌కు తిరుగులేదని మ‌రోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్‌లోని ఓవ‌ల్ మైదానంలో జ‌రిగిన ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో(WTC Final 2023) ఆస్ట్రేలియా అద్భుత విజ‌యం సాధించింది. తొలిసారి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరిన ఆ జ‌ట్టు సంచ‌ల‌న ఆట‌తో భార‌త్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగ‌లు తేడాతో గెలిచి టెస్టు గ‌ద‌ను సాధించింది.

Asia Cup 2023: వరల్డ్ కప్ కోసం భారత్ కు రానున్న పాక్ జట్టు

Rudra

వరల్డ్ కప్ కోసం పాక్ జట్టు భారత్ కు రానున్నది. అలాగే, ఆసియా కప్ 2023లో భాగంగా నాలుగు మ్యాచ్ లను నిర్వహించనున్నది.

WTC Final: ఫైనల్‌లో పట్టుసాధిస్తున్న టీమిండియా, కీలకంగా మారిన చివరి రోజు ఆట, 90 ఓవర్లలో 280 పరుగులు సాధిస్తే ఇండియాదే టెస్ట్ చాంపియన్‌షిప్

VNS

జులో అజింక్య ర‌హానె (Rahane) (20), విరాట్ కోహ్లి (Kohli)(44) లు ఉన్నారు. టీమ్ఇండియా విజ‌యం సాధించాలంటే ఆఖ‌రి రోజు 90 ఓవ‌ర్ల‌లో 280 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఆసీస్ గెల‌వాలంటే 7 వికెట్లు తీయాలి. టీమ్ఇండియా డ్రా కోసం కాకుండా విజ‌యం కోసం ఆడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

Disney Hot star: జియో దెబ్బకు దిగొచ్చిన హాట్‌స్టార్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే, భారత్‌లో జరిగే అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఫ్రీగా లైవ్‌ చూడొచ్చని హాట్‌స్టార్ ప్రకటన

VNS

జియో సినిమా బాటలో వాల్ట్‌డిస్నీ కో హాట్‌స్టార్ ప్రయాణిస్తున్నది. ఇక నుంచి భారత్ లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్లపై మొబైల్ ఫోన్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం (Streaming) చేయనున్నది. క్రికెట్ పట్ల క్రేజ్ ఉన్న భారతీయుల మనస్సు చూరగొనేందుకు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌లో రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్నది.

Advertisement
Advertisement