క్రికెట్
David Miller: డేవిడ్ మిల్లర్‌ను రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్, జెడ్డాలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సందర్భంగా దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ లక్నో సూపర్ జెయింట్‌కు INR 7.5 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇంతకుముందు, లక్నో సూపర్ జెయింట్ రిషబ్ పంత్‌ను రికార్డు స్థాయిలో INR 27 కోట్లకు కొనుగోలు చేసింది.
Mohammad Shami: మహ్మద్ షమీని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, స్టార్ పేసర్‌ని వదిలించుకున్న గుజరాత్ టైటాన్స్
Hazarath Reddyమహ్మద్ షమీ ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. SRH స్టార్ ఇండియా పేసర్ కోసం INR 10.00 కోట్లకు ఒప్పందాన్ని పొందింది. పేసర్ కోసం తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించడాన్ని తిరస్కరించిన గుజరాత్ టైటాన్స్‌లో షమీ ఒక భాగం.
IPL 2025 Mega Auction: యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 12 కోట్లుకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ రికార్డు
Hazarath Reddyయుజ్వేంద్ర చాహల్ IPL 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. PBKS యుజ్వేంద్ర చాహల్ కోసం INR 18.00 కోట్లకు డీల్‌ని పొందేందుకు వెళ్లింది. భారత గడ్డపై చాహల్ అద్భుతంగా రాణిస్తున్నందున పంజాబ్‌కు ఇది గొప్ప ఆఫర్.
IPL 2025 Mega Auction: మహ్మద్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్, వదిలించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyసౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సందర్భంగా భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు 12.25 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడయ్యాడు. గతంలో మహ్మద్ సిరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడారు.
IPL 2025 Mega Auction: లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పోటీలో నిలిచి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్
Hazarath Reddyఇంగ్లండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ IPL 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB గట్టిపోటీని ఎదుర్కుంది. అయితే అంతిమంగా RCB INR 8.75 కోట్లకు డీల్‌ను దక్కించుకుంది.
IPL 2025 Mega Auction: కెఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పోటిలో నిలిచి వెనక్కి తగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా భారత వెటరన్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 14 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా రాహుల్ పట్ల తమ ఆసక్తిని కనబరిచింది, కానీ వెనక్కి తగ్గింది.
India Vs Australia: ఆస్ట్రేలియా 104 ఆలౌట్, 5 వికెట్లు తీసిన కెప్టెన్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం
Arun Charagondaపెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు దక్కగా, హర్షిత్ రాణాకు 3 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి.
ICC To Conduct Emergency Meeting: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కు తెర పడనుందా? అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఐసీసీ
VNSఐసీసీ అత్యవసర సమావేశం నిర్వహించాలి అనుకుంటోంది. చాంపియన్స్ ట్రోఫీ వేదిక ఖరారు చేయడమే కాకుండా దాయాది బోర్డులను ఒప్పించడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది.
Australia vs India: కుప్పకూలిన టిమిండియా టాప్ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి
Arun Charagondaపెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒక్క నితీశ్ రెడ్డి ఒక్కడే 41 పరుగులతో రాణించగా పంత్ 37, రాహుల్ 26 పరుగులు చేశౄరు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్ 4,స్టార్క్, కమిన్స్,మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
Sehwag's Son Aaryavir Scores Double Hundred:సెహ్వాగ్ తనయుడు ఉతికి ఆరేశాడు, తండ్రిని మించిన బ్యాటింగ్, ఏకంగా డబుల్ సెంచరీ
VNSమ్యాచ్‌లో మేఘాలయ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆర్యవీర్ 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 200* పరుగులతో చెలరేడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ 208 పరుగుల ఆధిక్యంలో ఉంది.
IND vs AUS: భారతదేశం- ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్, రవీంద్ర జడేజాకు షాకిచ్చిన కోచ్ గౌతం గంభీర్, రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyభారతదేశం- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22, శుక్రవారం పెర్త్‌లో అధికారికంగా ప్రారంభమవుతుంది. IND vs AUS టెస్ట్ సిరీస్ పురోగమిస్తున్న కొద్దీ, పలువురు భారతీయ ఆటగాళ్లు చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
Jasprit Bumrah: భారత్ vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్, కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టేందుకు అడుగుదూరంలో జస్ప్రీత్ బుమ్రా, రికార్డు ఏంటంటే..
Hazarath Reddyభారతదేశం- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22, శుక్రవారం పెర్త్‌లో అధికారికంగా ప్రారంభమవుతుంది. IND vs AUS టెస్ట్ సిరీస్ పురోగమిస్తున్న కొద్దీ, పలువురు భారతీయ ఆటగాళ్లు చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
Shreyas Iyer As Mumbai Captain: రహానేకు షాక్ ఇచ్చిన సెలక్టర్లు, ముంబై కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్, పూర్తి జట్టు ఇదే!
VNSగత సీజన్‌లో ముంబై జట్టును రంజీ విజేతగా నిలిపిన అంజిక్యా రహానేకు సెలెక్టర్లు షాకిచ్చారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)కోసం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను సారథిగా ప్రకటించారు. ముంబై స్క్వాడ్‌కు అయ్యర్ కెప్టెన్‌గా నియమిస్తూ ఆదివారం ముంబై సెలెక్టర్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
WI Vs ENG: టీ20లో విండీస్ సంచలనం, 219 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించిన వెస్టిండీస్, సిరీస్ కొల్పోయిన గ్రాండ్ విక్టరీతో కరేబియన్ జట్టుకు ఓదార్పునిచ్చిన బ్యాట్స్‌మెన్
Arun Charagondaస్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ను కొల్పోయిన చివరి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది వెస్టిండీస్. ఇంగ్లాండ్ విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించి ఔరా అనిపించింది. ఓపెనర్లు ఎవిన్ లెవిస్(68), షాయ్ హోప్(54)లు 9.1 ఓవర్లలోనే 136 పరుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశారు.
Fact Check: ధోని గౌరవార్థం ఆర్బీఐ ఎలాంటి నాణెం విడుదల చేయలేదు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నాణెం ఫేక్..!
Arun Charagondaభారతీయ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
Tilak Varma: సౌతాఫ్రికాతో టీ -20లో చెలరేగిన తెలుగు తేజం, వరుసగా రెండో సెంచరీ, అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు
VNSదక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma) అదరగొడుతున్నాడు. వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ (Back-to-Back Centuries in T20Is) శతకంతో చెలరేగాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో కేవలం 41 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు.
Haryana Pacer Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్, కేరళతో రంజీ ట్రోఫీలో అద్భుత బౌలింగ్..వీడియో ఇదిగో
Arun Charagondaకేరళతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రోహ్తక్లో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. 10/49తో అద్భుత స్పెల్ వేసి ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.
Glenn Maxwell: పాకిస్తాన్ మీద మ్యాక్స్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ వీడియో ఇదిగో, ఇదేమి ఊచకోత అంటూ తలలు పట్టుకుని కూర్చుండిపోయిన దాయాది బౌలర్లు
Vikas Mఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై తన స్టయిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిదిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్లో చెలరేగాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌలర్లను వణికించాడు.
India New T20 World Record: టీ20లో టీమిండియా సరికొత్త రికార్డు, అయితే పాకిస్తాన్ టాప్‌లో, దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం
Hazarath Reddyసెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
Ramandeep Singh: భారత క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్..కెరీర్ ఫస్ట్ బాల్కే సిక్స్ ...వీడియో
Arun Charagondaదక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆటగాడు రమణ్ దీప్ సింగ్ అరుదైన ఫీట్ సాధించాడు.తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ని సిక్స్‌తో ప్రారంభించాడు. తొలి బాల్నే సిక్స్‌గా కొట్టిన రమణ్‌దీప్... 6 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (107 నాటౌట్) రాణించగా లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది.