Cricket
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది.
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Hazarath Reddyభారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారీ మైలురాయిని సాధించాడు. ఇప్పటివరకు ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా భారత దిగ్గజం నిలిచాడు.
Josh Inglis Wicket Video: జోష్ ఇంగ్లిస్ వికెట్ వీడియో ఇదిగో, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఆస్ట్రేలియా బ్యాటర్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు.
Glenn Maxwell Wicket Video: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్, ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు
Steve Smith Wicket Video: వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన స్టీవ్ స్మిత్, ఊపిరి పీల్చుకున్న భారత్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు.
Travis Head Wicket Video: ట్రవిస్ హెడ్ వికెట్ వీడియో ఇదిగో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ వెనుదిరిగిన ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్
Hazarath Reddyరెండో వికెట్ గా హార్డ్ హిట్టర్, ఓపెనర్ ట్రవిస్ హెడ్ అవుటయ్యాడు.వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు.
India vs Australia Semi-Final: వరుసగా 14వసారి టాస్ ఓడిపోయిన భారత్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కూపర్ కొనల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు.
Cooper Connolly Wicket Video: మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో కూపర్ డకౌట్ వీడియో ఇదిగో, ఫస్ట్ వికెట్ గా వెనుదిరిగిన ఆస్ట్రేలియా బ్యాటర్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కూపర్ కొనల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కూపర్ డకౌట్ అయ్యాడు
Mohammed Shami Drops Catch: వీడియో ఇదిగో, ఫస్ట్ బాల్‌కే ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యే క్యాచ్ వదిలేసిన మొహమ్మద్ షమీ, ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా బ్యాటర్
Hazarath Reddy2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సెమీ-ఫైనల్ సందర్భంగా భారత జట్టు ఆసీస్‌పై తొలి విజయం సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. మొదటి ఓవర్ వేస్తున్న మొహమ్మద్ షమీకి ఆటలోని మొదటి బంతికే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను డకౌట్‌గా అవుట్ చేసే అవకాశం లభించింది,
India vs Australia Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో తిరుగులేని భారత్, ఈ సారి కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా, గత పరాభవాలకు కసి తీర్చుకుంటుందా..
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఉన్న రోహిత్ సేన మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది.నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో భారత జట్టు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
1xBet బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ స్టార్ హెన్రిచ్ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్ కంపెనీ
Hazarath Reddyహెన్రిచ్ క్లాసీన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. 2011లో స్థానిక నార్తర్న్స్ టీమ్‌లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 2018లో, హెన్రిచ్‌ను ఇండియన్ క్లబ్ రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది
ICC Champions Trophy 2025: వీడియో ఇదిగో, దేవుడివి సామి అంటూ అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి, ఇంతకీ కథ ఏంటంటే..
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.రేపు జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది.
Virat Kohli New Record: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
Hazarath Reddyభారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. 36 ఏళ్ల కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.
‘Rohit Sharma Is Fat for a Sportsman’: రోహిత్ శర్మ శరీరాకృతిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు, అతను ఓ ఆకట్టుకోలేని కెప్టెన్ అంటూ విమర్శలు
Hazarath Reddyకాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె రోహిత్ శర్మను "ఒక లావైన క్రీడాకారుడుగా ఉన్నాడు" అని వ్యాఖ్యానిస్తూ, అతని నాయకత్వాన్ని "ఆకట్టుకోలేని కెప్టెన్ అని అభివర్ణించారు.
Varun Chakaravarthy: వన్డే కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి స్టువర్ట్ బిన్నీ రికార్డు బద్దలు
VNSటీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా (Indian Cricketer) చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు
Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ క్యాచ్ వీడియో ఇదిగో, ఎడమవైపుకు పక్షిలా దూకిన తీరుకు బిత్తరపోయిన రవీంద్ర జడేజా
Hazarath Reddyఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Axar Patel Catch Video: అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, అవుటయ్యానా అంటూ బిత్తర చూపులు చూసిన న్యూజీలాండ్ స్టార్ రచిన రవీంద్ర
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు
Varun Chakaravarthy: ఈ రోజు మ్యాచ్ హీరో వరుణ్ చక్రవర్తి, ఆడిన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ బౌలర్, న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు.
ICC Champions Trophy 2025: సెమీఫైనల్స్ వివరాలు ఇవిగో, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్,ఫైనల్ మ్యాచ్ మార్చి 9న..
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Virat Kohli Wicket Video: గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో పాటు ఒక్కసారిగా షాకైన అనుష్కశర్మ, గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్
Hazarath Reddyఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజీలాండ్ ఫీల్డర్లు ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు కొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు.విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు.